నూరు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
విస్తరణ
పంక్తి 2:
'''100''' లేదా ఒక వంద (నూరు) ఒక సంఖ్య. దీనిని రోమన్ సంఖ్యామానంలో '''Ⅽ తో సూచిస్తారు.''' {{refn|Reïnforced by but not originally derived from [[Latin]] ''{{lang|la|centum}}''.}} ఇది 99, 101 ల మధ్య ఉన్న [[సహజ సంఖ్య]]. [[భారతీయ సంఖ్యా మానము]] ప్రకారం [[పది]] పదులు. దీనిని శత అని కూడా అంటారు.
 
== గణిత శాస్త్రంలో ==
;:
10కి వర్గం 100. దీనిని 10<sup>2</sup> గా సూచిస్తారు. S.I ప్రమాణం ప్రకారం దీనిని ప్రమాణాల పూర లగ్నంగా "హెక్టా" అని ఉపయోగిస్తారు. అనగా ఒక హెక్టా మీటరు అనగా 100 మీటర్లని అర్థం.
 
శాతాలకు ఆధారం 100. శాతమనగా 100కి అని అర్థం. 35% అనగా 100కి 35 అని అర్థం. పూర్తి భాగాన్ని 100% గా గుర్తిస్తారు.
 
100ను మొదటి 9 [[ప్రధాన సంఖ్య]]<nowiki/>ల మొత్తంగా రాయవచ్చు. అదే విధంగా జంట ప్రధాన సంఖ్యల మొత్తంగా కూడా రాయవచ్చు. ఉదా: 3 + 97, 11 + 89, 17 + 83, 29 + 71, 41 + 59, 47 + 53.
 
100ను మొదటి నాలుగు ధన పూర్ణసంఖ్యల ఘనాల మొత్తంగా కూడా రాయవచ్చు (100 = 1<sup>3</sup> + 2<sup>3</sup> + 3<sup>3</sup> + 4<sup>3</sup>). అదే విధంగా 100 ను మొదటి నాలుగు సహజ సంఖ్యల మొత్తానికి వర్గంగా కూడా రాయవచ్చు. {{nowrap|1=100 = 10<sup>2</sup> = (1 + 2 + 3 + 4)<sup>2</sup>}}<ref>{{Cite OEIS|A000537|name=Sum of first n cubes; or n-th triangular number squared}}</ref>
 
2<sup>6</sup> + 6<sup>2</sup> = 100, అందువలన 100 అనేది లేలాండ్ సంఖ్య అవుతుంది. <ref>{{Cite web|url=https://oeis.org/A076980|title=Sloane's A076980 : Leyland numbers|last=|first=|date=|website=The On-Line Encyclopedia of Integer Sequences|publisher=OEIS Foundation|access-date=2016-05-27}}</ref>
 
10 భూమిగా గల హర్షాద్ సంఖ్య 100<ref>{{Cite web|url=https://oeis.org/A005349|title=Sloane's A005349 : Niven (or Harshad) numbers|last=|first=|date=|website=The On-Line Encyclopedia of Integer Sequences|publisher=OEIS Foundation|access-date=2016-05-27}}</ref>.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/నూరు" నుండి వెలికితీశారు