నూరు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
విస్తరణ
పంక్తి 14:
 
10 భూమిగా గల హర్షాద్ సంఖ్య 100<ref>{{Cite web|url=https://oeis.org/A005349|title=Sloane's A005349 : Niven (or Harshad) numbers|last=|first=|date=|website=The On-Line Encyclopedia of Integer Sequences|publisher=OEIS Foundation|access-date=2016-05-27}}</ref>.
 
== విజ్ఞాన శాస్త్రంలో ==
పరమాణు సంఖ్య 100గా గల మూలకం [[ఫెర్మియం]], ఇది ఆక్టినైడ్ మూలకం, మొదటి భారలోహం.
 
సెల్సియస్ స్కేలులో సాధారణ వాతావరణ పీడనం వద్ద నీటి భాష్పీభవన ఉష్ణోగ్రత 100 డిగ్రీల సెల్సియస్.
 
సముద్రమట్టం నుండి 100 కి.మీ ఎత్తులోగల రేఖను కార్మాన్ రేఖ అంటారు. ఇది భూ వాతావరణానికి, బాహ్య అంతరిక్షానికి మధ్య గల రేఖ.
 
== ఇవి కూడా చూడండి ==
"https://te.wikipedia.org/wiki/నూరు" నుండి వెలికితీశారు