సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 469:
*దశబలములు : విద్యాబలము, కులీనతాబలము, స్నేహబలము, బుద్దిబలము, [[ధనబలము]], పరివారబలము, సత్యబలము, సామర్ధ్యబలము, జ్ఞానబలము, దైవబలము
*దశవాహనములు : దేవును సేవలలో ఉపయోగించు దశ వాహనములు.: [[హంస]], [[గరుత్మంతుడు]], [[సింహము]], శేషుడు, [[ఆంజనేయుడు]], సూర్యప్రభ, చంద్రప్రభ, [[రధము]], [[అశ్వము]], [[గజము]], [[పుష్పకము]]
* దశజ్వరావస్థలు : 1. అపస్మారము, 2. ప్రేత సంభాషణము, 3. [[చిత్తభ్రమ]], 4. శ్వాసమూర్ఛ, 5. ఊర్ధ్వదృష్టి, 6. రతికామన, 7. అంగదాహము, 8. నాలుక లోనికేగుట, 9. చెమట పట్టుట, 10. మరణము [ఇవి జ్వరావస్థలు].
 
==11==