సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 472:
*దశవాహనములు : దేవును సేవలలో ఉపయోగించు దశ వాహనములు.: [[హంస]], [[గరుత్మంతుడు]], [[సింహము]], శేషుడు, [[ఆంజనేయుడు]], సూర్యప్రభ, చంద్రప్రభ, [[రధము]], [[అశ్వము]], [[గజము]], [[పుష్పకము]]
* దశజ్వరావస్థలు : 1. అపస్మారము, 2. ప్రేత సంభాషణము, 3. [[చిత్తభ్రమ]], 4. శ్వాసమూర్ఛ, 5. ఊర్ధ్వదృష్టి, 6. రతికామన, 7. అంగదాహము, 8. నాలుక లోనికేగుట, 9. చెమట పట్టుట, 10. మరణము [ఇవి జ్వరావస్థలు].
*దశవిధబ్రాహ్మణులు : దశవిధ బ్రాహ్మణ్యంలో వర్గాలు: [[ఆంధ్రులు]], ద్రావిడులు, మహరాష్ట్రులు, కర్నాటకులు, ఘూర్జరులు, సారస్వతులు, కన్యాకుబ్జులు, గౌడులు, ఉత్కళులు, మైదిలిలు
 
==11==