హైదరాబాదులో ప్రదేశాలు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 610:
135వ డివిజన్.సైనికుల కోసం ఏర్పడింది.‌:మల్కాజిగిరి నియోజకవర్గ పరిధిలో 1965లో ఇక్కడ మాజీ సైనికుల కోసం 100 ఎకరాలపైన ప్రభుత్వ స్థలం కేటాయించారు. దీనికి డిఫెన్స్‌ కో- ఆపరేటివ్‌ సొసైటీ కూడా ఉంది. ఈ పేరు మీదే డిఫెన్స్‌ కాలనీ ఏర్పడింది. డివిజన్‌ పరిధిలోని ప్రాంతాలు:డిఫెన్స్‌కాలనీ, బ్యాంకుకాలనీ, కాకతీయనగర్‌, అంబేద్కర్‌నగర్‌, జేజేనగర్‌, వాయుపురీ, వినోభానగర్‌, వాజ్‌పేయినగర్‌, దీనదయాళ్‌నగర్‌, శ్రీసాయినగర్‌, గోకుల్‌నగర్‌, వెంకటేశ్వర ఆఫీసర్స్‌కాలనీ, భగత్‌సింగ్‌నగర్‌, హిల్‌కాలనీ, మధురానగర్‌, రేణుకానగర్‌, రోహిణీకాలనీ, శివానగర్‌, శివసాయినగర్‌, బాలాజీకాలనీ, సంతోష్‌కాలనీ, శక్తినగర్‌, భరణీకాలనీ, జీకేకాలనీ, సప్తగిరికాలనీ, అంతయ్యకాలనీ, జెకెకాలనీ, వివేకానందపురం, బృందావన్‌కాలనీ, ఆకులనారాయణకాలనీ, కేశవనగర్‌, టెలికంకాలనీ
==[[మౌలాలి]] ==
136వ డివిజన్‌. [[మౌలాలి గుట్టపైగుట్ట]]పై ఉన్న హజ్రత్‌అలీ అలహిసలాం దర్గా (బార్‌గ్‌యే అమిరుల్‌ మోమినీన్‌), సమీప ంలోనిసమీపంలోని కద్మే రసూల్‌గుట్ట పై ఉన్న మహ్మద్‌ ముస్తఫా అలహిసలామ్‌ స్మారక చిహ్నాలు, మరోగుట్టపై ఉన్న కూహెబుతూల్‌ స్మారకాలు 400 ఏళ్ల చరిత్రకు నిలువెత్తు సాక్ష్యాలు. మౌలాలి ప్రధాన రహదారిపై ఉన్న కమాన్‌ (అబ్బన్‌సాబ్‌కమాన్‌) 230 ఏళ్ల చరిత్ర కలిగి ఉంది.
డివిజన్‌లోని కాలనీలు: ఓల్డ్‌మౌలాలి, చందాబాగ్‌, మహాత్మాగాంధీనగర్‌, మారుతీనగర్‌, గాయత్రీనగర్‌, మెహదీజంగ్‌కాలనీ, ప్రగతినగర్‌, ఎస్‌.పి.నగర్‌, ఏపిహెచ్‌బికాలనీ (ప్రశాంత్‌నగర్‌), హనుమాన్‌నగర్‌, కృష్ణానగర్‌, ఆర్టీసీకాలనీ, వినాయక్‌నగర్‌లో కొంత భాగం, గీతానగర్‌, గోకుల్‌నగర్‌, సాయినాథపురం, ఈస్ట్‌చంద్రగిరికాలనీ.
 
==మెట్టుగూడ==
రైల్వేకు చెందిన వర్క్‌షాపులు, కార్యాలయాలు, వసతిగృహాలు మధ్యన వెలిసిందే [[మెట్టుగూడ]] డివిజన్‌.డివిజన్‌ పరిధిలో విజయపురి కాలనీ, కేశవనగర్‌ కాలనీలున్నాయి. ఈ ప్రాంతంలో ఆంగ్లో ఇండియన్లు ఎక్కువ.