ఎ. భీమ్‌సింగ్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:A Bheemsingh.jpg|thumb|right|ఎ. భీమ్‌సింగ్]]
{{Infobox person
'''ఎ. భీమ్‌సింగ్''' ఒక దక్షిణ భారత చలనచిత్ర దర్శకుడు. ఇతడు ప్రముఖ దక్షిణ భారత చలన చిత్రనటి [[సుకుమారి]]ని వివాహం చేసుకున్నాడు. వీరికి సురేశ్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడు.
| name = ఎ.భీమ్‌సింగ్
 
| image = A. Bhimsingh.jpg
| caption =
| other_names =
| birth_date = {{Birth date|df=yes|1924|10|15}}
| birth_place = [[రాయలచెరువు (యాడికి మండలం)|రాయలచెరువు]], మద్రాసు ప్రెసిడెన్సీ, [[బ్రిటిష్ ఇండియా]]
| death_date = {{Death date and age|df=yes|1978|1|16|1924|10|15}}
| death_place = [[మద్రాసు]], [[తమిళనాడు]], భారతదేశం
| occupation = ఎడిటర్, రచయిత, దర్శకుడు, నిర్మాత
| years_active = 1949–1978
| spouse = సోనా (1949–1978)<br />[[సుకుమారి]] (1959–1978)
| children = బి.లెనిన్<br />బి.కన్నన్<br />సురేశ్ సింగ్
| relatives =
}}
'''ఎ. భీమ్‌సింగ్'''(1924-1978) ఒక దక్షిణ భారత చలనచిత్ర దర్శకుడు. ఇతడు ముఖ్యంగా తమిళ సినిమాలకు పనిచేశాడు. తమిళ భాషతో పాటు హిందీ, కన్నడ, మలయాళ, తెలుగు భాషాచిత్రాలకు కూడా దర్శకత్వం వహించాడు.
==జీవిత విశేషాలు==
ఇతడు [[కృష్ణన్ - పంజు|కృష్ణన్]] సోదరి సోనాని 1949లో వివాహం చేసుకున్నాడు. వీరికి 8 మంది సంతానం. వారిలో బి.లెనిన్ అనే కుమారుడు ఎడిటర్‌గా, బి.కన్నన్ అనే కుమారుడు ఛాయాగ్రాహకుడిగా తమిళ చిత్రసీమలో స్థిరపడ్డారు. మరొక కుమారుడు నరేన్ [[కృష్ణన్ - పంజు|పంజు]] కుమార్తెను వివాహం చేసుకున్నాడు. భీమ్‌సింగ్ 1959లో చలన చిత్రనటి [[సుకుమారి]]ని కూడా వివాహం చేసుకున్నాడు. వీరికి సురేశ్ సింగ్ అనే కుమారుడు ఉన్నాడు.
==చలనచిత్రరంగం==
భీమ్‌సింగ్ తన వెండితెర జీవితాన్ని మొదట 1940ల చివరి భాగంలో [[కృష్ణన్ - పంజు]]ల వద్ద అసిస్టెంట్ ఎడిటర్‌గా ప్రారంభించాడు. తరువాత సహాయ దర్శకుడిగా కొంత కాలం పనిచేసి దర్శకుడిగా ఎదిగాడు. ఇతడు తీసిన తమిళ సినిమాలద్వారా ఐదు సార్లు జాతీయ చలనచిత్ర పురస్కారాలను అందుకున్నాడు.
 
ఇతడు దర్శకత్వం వహించిన కొన్ని తెలుగు సినిమాలు:
"https://te.wikipedia.org/wiki/ఎ._భీమ్‌సింగ్" నుండి వెలికితీశారు