విష్ణు శ్రీధర్ వాకణ్కర్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 1:
{{Infobox person|name=Vishnu Shridhar Wakankar|alma_mater=|website=|signature=|awards=1975లో పద్మశ్రీ|parents=|children=|spouse=|religion=|education=G. D. (Art), M. A. and Ph. D.|image=Padmashree-Dr-V-S-Wakankar.jpg|known_for=బీమ్‌బెట్కా రాతి గుహల పరిశోధన .|death_cause=|death_place=సింగపూర్|death_date={{Death date and age|1988|4|3|1919|5|4|df=y}}|birth_place=నీముచ్, మధ్యప్రదేశ్|birth_date={{Birth date|1919|5|4|df=y}}|alt=|image_size=|footnotes=}} '''డాక్టర్ విష్ణు శ్రీధర్ వాకణ్కర్''' (4 మే 1919 - 3 ఏప్రిల్ 1988) [[భారత దేశం|భారతదేశపు]] [[పురావస్తు శాస్త్రం|పురావస్తు శాస్త్రవేత్త]]<ref>{{Cite web |url=http://www.wakankar.org/English/profile-of-dr-v-s-wakankar.asp |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2020-04-05 |archive-url=https://web.archive.org/web/20190109011226/http://wakankar.org/English/profile-of-dr-v-s-wakankar.asp |archive-date=2019-01-09 |url-status=dead }}</ref>. అతను భోపాల్ సమీపంలోని [[భీమ్‌బేట్కా శిలా గుహలు|భీమ్‌బేట్కా శిలా గుహల]] పురాతన శిలా చిత్రాలను పరిశోధనలు చేసాడు. ఈ చిత్రం 1,75,000 సంవత్సరాల నాటిదని అంచనా వేసాడు. ఈ చిత్రాలు [[రేడియోకార్బన్ డేటింగ్|కార్బన్-డేటింగ్]] పద్ధతిలో పరీక్షించబడ్డాయి. ఈ పరిక్షల ఫలితంగా ఈ చిత్రాల వయస్సును తెలుసుకోవడం జరిగింది. ఆ సమయంలో, [[రాయ్‌సేన్|రైసన్ జిల్లాలో]] ఉన్న భీమా సిట్కా గుహలలో ఒక వ్యక్తి నివసించేవాడని, అతను చిత్రాలు వేసేవాడని ఈ పరిశోధనలలో తేలింది. [[పద్మశ్రీ పురస్కారం|1965]] లో భారత ప్రభుత్వం ఆయనను [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీతో సత్కరించింది]].
 
== జీవిత విశేషాలు ==