"జె. వి. రమణమూర్తి" కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి (→‎top: AWB తో "మరియు" ల తొలగింపు)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
(1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0)
== నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం ==
'''ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్, నాటకరంగ అభివృద్ధి సంస్ధ''' ప్రతి సంవత్సరం సినిమా, టెలివిజన్ రంగాలతోపాటు నాటకరంగానికి కూడా నంది పురస్కరాలను అందజేస్తుంది. నాటకరంగానికి విశేషమైన సేవలందించిన వారికి '''నందమూరి తారక రామారావు రంగస్థల పురస్కారం ''' పేరిట ఒక లక్ష రూపాయల నగదు పారితోషికంతో ఘనంగా సత్కరిస్తున్నారు.
2015 సంవత్సరానికి గాను జె. వి. రమణమూర్తి (సాంఘిక నాటకం) గారికి అందజేశారు. 2016 జనవరి 27న [[ఆంధ్రప్రదేశ్]] మఖ్యమంత్రి [[నారా చంద్రబాబు నాయుడు]] గారి చేతుల మీదుగా పురస్కార ప్రదానం జరిగింది<ref>http://www.andhrajyothy.com/Pages/PhotoAlbum?GllryID=19522{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} [[తిరుపతి]]లో నంది నాటకోత్సవాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు</ref>.
 
==చిత్ర సమాహారం==
 
==మరణం==
వీరు క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ [[2016]], [[జూన్ 22]] వ తేదీన [[హైదరాబాదు]] లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.<ref>[{{Cite web |url=http://epaper.sakshi.com/849688/Hyderabad-Main/23-06-2016#page/2/2 |title=జె.వి.రమణమూర్తి కన్నుమూత] |website= |access-date=2016-06-23 |archive-url=https://web.archive.org/web/20160626042619/http://epaper.sakshi.com/849688/Hyderabad-Main/23-06-2016#page/2/2 |archive-date=2016-06-26 |url-status=dead }}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2911938" నుండి వెలికితీశారు