దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
8 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 2 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 14:
 
===పోర్చుగీసు శకం===
[[1783]] జూన్ 10 న నాగర్ హవేలీని [[పోర్చుగీసు]] ఆక్రమించుకున్నది.<ref>{{cite journal|last=NAIR|first=RAJESHWARY|title=STUDY OF ETHNOBOTANICAL PLANTS OF DADRA AND NAGAR HAVELI AND THEIR SIGNIFICANCE TO THE TRIBES|journal=Life sciences Leaflets|date=1 October 2011|pages=7 |issn=0976-1098 |url=http://api.ning.com/files/L*EC3kOB8rEqeDrTd-zaT3pnMEknAzeJwJoj61eEXX7WuoM2BcxLQoDxNf-lOY8ZEqP7DyPt7CGtyD1vdEB9gqFCmjHwO6MT/872.STUDYOFETHNOBOTANICALPLANTSOFDADRAANDNAGARHAVELIANDTHEIRSIGNIFICANCETOTHETRIBESByRAJESHWARYNAIR.pdf |accessdate=25 February 2012|archive-url=https://web.archive.org/web/20131203082007/http://api.ning.com/files/L*EC3kOB8rEqeDrTd-zaT3pnMEknAzeJwJoj61eEXX7WuoM2BcxLQoDxNf-lOY8ZEqP7DyPt7CGtyD1vdEB9gqFCmjHwO6MT/872.STUDYOFETHNOBOTANICALPLANTSOFDADRAANDNAGARHAVELIANDTHEIRSIGNIFICANCETOTHETRIBESByRAJESHWARYNAIR.pdf|archive-date=3 డిసెంబర్ 2013|url-status=dead}}</ref> తరువాత [[1785]]లో పోర్చుగీసు దాద్రాను కొనుగోలు చేసింది.
 
పోర్చుగీసు పాలనలో దాద్రా, హవేలీ " ఎస్టాటో డా ఇండియా " (పోర్చుగీసు ఇండియా) లోని " డిస్ట్రిటో డీ డమావో " (ఇండియన్ డామన్ జిల్లా) లో ఒక భాగంగా ఉండేది. రెండు ప్రాంతాలు కలిసి " నాగర్ హవేలీ " అనే పేరుతో ఒకే కాంచెల్హో (పురపాలకం) గా ఉండేది. [[1885]] వరకు నాగర్ హవేలీ పురపాలకానికి " దరారా" కేంద్రంగా ఉంటూవచ్చింది, తరువాత " సివస్సాకు " మారింది. ప్రాంతీయ పాలనా వ్యవహారాలను ప్రజలచేత ఎన్నుకొనబడిన " కమారా ముంసిపల్" (ముంసిపల్ కౌంసిల్) నిర్వహణలో జరుగుతూ ఉన్నప్పటికీ అతిముఖ్యమైన వ్యవహారాలను డామన్ జిల్లా గవర్నర్ ఆధ్వర్యంలో నిర్వహించబడుతూ ఉండేది. [[1954]] వరకు పోర్చుగీసు పాలన కొనసాగిన తరువాత ఈ ప్రాంతం భారతప్రభుత్వం ఆధీనంలోకి తీసుకురాబడింది.
పంక్తి 25:
[[File:Dadra-Nagarhaveli 1956.jpg|right|thumb|Old map of the territory.]]
" డీ ఫాక్టో " నుండి స్వతంత్రం పొందిన తరువాత కూడా దాద్రా నాగర్ హవేలీ ఇప్పటికీ పోర్చుగీసు ప్రాంతంగానే పరిగణించబడుతుంది.
<ref>{{cite journal |title=Case cing Right of Passage over Indian Territory (Merits), Judgement of 12 April 1960 |journal=International Court of Justice Reports 1960 |page=6 |url=http://www.icj-cij.org/docket/files/32/4521.pdf |accessdate=2011-04-01 |archive-url=https://web.archive.org/web/20111220044651/http://www.icj-cij.org/docket/files/32/4521.pdf |archive-date=20 డిసెంబర్ 2011 |url-status=dead }}</ref> పాతకాలనీ నివాసులు భారతప్రభుత్వాన్ని పాలనాపరమైన సహాయం కొరకు అభ్యర్థించారు. భారతప్రభుత్వం " కె.జి బదలానీ" (ఐ.ఎ.ఎస్ అధికారి) ని ఈ ప్రాంతానికి నిర్వాహకునిగా పంపింది.
 
[[1954]] నుండి [[1961]] వరకు దాద్రా నాగర్ హవేలీ " వరిష్ట పంచాయితీ " ఈ ప్రాంత పాలనా నిర్వహణా బాధ్యతను వహించింది.
పంక్తి 47:
 
==వాతావరణం==
దాద్రా నగరు హవేలీలో వాతావరణం ఉష్ణమండల సముద్రతీరం వాతావరణం ఉంటుంది. తూర్పు భూభాగంలో నివాసాలు తక్కువగా ఉన్నాయి. వేసవి కాలం ఉష్ణోగ్రత అధికంగా ఉంటుంది. వేసవి చివరిలో వాతావరణంలో తేమ అధికంగా ఉంటుంది. వేసవి కాలంలో మే మాసంలో ఉష్ణోగ్రతలు 39° వరకు ఉంటుంది. జూన్ మాసంలో ఆరంభమయ్యే వర్షాలు సెటెంబర్ వరకు కొనసాగుతుంటాయి.నైరుతి ఋతుపవనాల కారణంగా వర్షపాతం అధికంగా ఉంటుంది. పడమటి భారతదేశభూభాగంలో అధికభాగం ఉన్న [[చిరపుంజి]]లో వర్షపాతం 200-250 మి.మీ ఉంటుంది. శీతాకాలంలో ఉష్ణోగ్రతలు 14° నుండి 30° ఉంటాయి. శీతాకాలంలో అప్పుడప్పుడూ వర్షాలు పడుతుంటాయి.<ref>{{cite web|title=Hotels Silvassa summary sections|url=http://www.hotelssilvassa.com/Silvassa-info/silvassa-climate.aspx|accessdate=12 June 2012|website=|archive-url=https://web.archive.org/web/20120614035012/http://www.hotelssilvassa.com/Silvassa-info/silvassa-climate.aspx|archive-date=14 జూన్ 2012|url-status=dead}}</ref><ref>{{cite web|title=SILVASSA Weather, Silvassa Weather Forecast, Temperature, Festivals, Best Season:|url=http://www.mustseeindia.com/Silvassa-weather|work=tourism|accessdate=13 June 2012|archive-url=https://web.archive.org/web/20120626213334/http://www.mustseeindia.com/Silvassa-weather|archive-date=26 జూన్ 2012|url-status=dead}}</ref>
 
== మీడియా & సమాచార ==
పంక్తి 91:
దాద్రా తాలూకా ప్రధాన కేంద్రం దాద్రా. దీనిలో దాద్రా తాలూకా మరొక 2 గ్రామాలు ఉంటాయి. నగర్ హవేలీ తాలూకా కేంద్రం సిల్వస్సా పట్టణం, 68 గ్రామాలు భాగాలుగా ఉంటాయి.
 
<ref name="dnh official">{{cite web|title=Dadra and Nagar Haveli|url=http://dnh.nic.in/|work=Government of D&NH|publisher=Administration of D&NH|accessdate=19 November 2012|archive-url=https://web.archive.org/web/20121118002436/http://dnh.nic.in/|archive-date=18 నవంబర్ 2012|url-status=dead}}</ref>
 
==వ్యవసాయం==
దాద్రా నగరు హవేలీ జిల్లా ప్రధాన ఆదాయం వనరు వ్యవసాయం. ప్రజలలో వారిలో 60% మంది వ్యవసాయంలో పనిచేస్తున్నారు. వ్యవసాయానికి ఉపకరిస్తున్న భూమి వైశాల్యం 267. 27 చ.కి.మీ. జిల్లా మొత్తం వైశాల్యంలో వ్యవసాయానికి ఉపకరిస్తున్న భూమి శాతం 48%. అత్యధిక దిగుబడులు ఇస్తున్న ప్రదేశం 12000 ఎకరాలు. ప్రధాన పంట [[వరి]] (40%). చిరుధాన్యాలు రాగి, జొన్న, చెరుకు, టర్, నగ్లి, వంటి ధాన్యాలను, టొమాటోలు, కాలిఫ్లవర్, క్యాబేజి, వంకాయలు వంటి కూరగాయలు, మామిడి, చిక్కో, జామ, కొబ్బరి, అరటి వంటి పండ్లను పండిస్తున్నారు.<ref name=agri>{{cite web|title=Agriculture Department|url=http://dnh.nic.in/deptdoc/Agri.pdf|work=Government of Dadra and Nagar Haveli|publisher=UT of Dadra and Nagar Haveli|accessdate=27 November 2012|archive-url=https://web.archive.org/web/20120413082013/http://dnh.nic.in/deptdoc/Agri.pdf|archive-date=13 ఏప్రిల్ 2012|url-status=dead}}</ref> వ్యవసాయరంగం జిల్లా ఆర్థికాభివృద్ధికి అధికంగా దోహదం చేస్తుంది. ప్రాంతీయ ప్రజలు కూడా వనాల అభివృద్ధి, జంతుల పెంపకం వంటి కార్యాలలో పాల్గొంటున్నారు. 92.76% వ్యవసాయదారులు బలహీనవర్గాలకు చెందినవారే. వారిలో 89.36% గిరిజనవర్గాలకు చెందిన వారే.<ref name=agri /> There is a full-fledged veterinary hospital and nine veterinary dispensaries. Mass vaccination against various diseases is done regularly free of cost by the Animal Husbandry Department.<ref name=socio-eco />
 
===పరిశ్రమలు===
పంక్తి 123:
|-
| జిల్లా జనసంఖ్య ..
| 342,853 <ref name=districtcensus>{{cite web | url = http://www.census201క్1.co.in/district.php | title = District Census 2011 | accessdate = 2011-09-30 | year = 2011 | publisher = Census2011.co.in }}{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
|-
| ఇది దాదాపు
పంక్తి 138:
|-
| 2001-11 కుటుంబనియంత్రణ శాతం
| 55.5% <ref name=districtcensus/><ref name=statecensus>{{cite web | url=http://www.census2011.co.in/staest.php | title = State Census 2011 }}{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
|-
| స్త్రీ పురుష నిష్పత్తి
పంక్తి 165:
వరలి ప్రజలు వరలి భాషను మాట్లాడుతుంటారు. అగ్రి సంప్రదాయ ప్రజలు అగ్రి భాషను మాట్లాడుతుంటారు. ఈ భాషలకు మరాఠీ- కొంకణి లిపిని వాడుతుంటారు.
రోమన్ కాథలిక్ ప్రజలు ఒకప్పటి పోర్చుగీసును పోలిన భాషను, సిల్వెస్సాను మాట్లాడుతుంటారు. మరాఠీ, కొంకణి, గుజరాతీ భాషలను అత్యధికంగా మాట్లాడుతుంటారు.
<ref name="Dadra Nagar Haveli tourism">[{{Cite web |url=http://dnh.nic.in/Home%20Page_files/Tourism/silvassa.pdf |title=Dadra Nagar Haveli tourism] |website= |access-date=2014-04-30 |archive-url=https://web.archive.org/web/20060616040015/http://dnh.nic.in/Home%20Page_files/Tourism/silvassa.pdf |archive-date=2006-06-16 |url-status=dead }}</ref> హిందీ, మరాఠీ భాషలు కూడా వాడుకలో ఉన్నాయి..<ref name="Dadra Nagar Haveli tourism"/> వరలి, ధోడియా, కొంకణికి చెందిన వారు అత్యధికంగా ఉంది.<ref name=kre>http://www.krepublishers.com/02-Journals/T-Anth/Anth-11-0-000-09-Web/Anth-11-1-001-09-Abst-PDF/Anth-11-1-065-09-521-Meitei-S-Y/Anth-11-1-065-09-521-Meitei-S-Y-Tt.pdf</ref>
 
===కులాలు===
పంక్తి 174:
మహారాష్ట్రా గుజరాత్‌లతో కలిసి ఉన్నప్పటికీ వర్లీస్ ప్రజలను దాద్రానాగర్ హవేలీ ప్రజలుగానేభావిస్తారు. ఎందుకంటే వర్లీస్ పూర్వీకం దాద్రానాగర్ హవేలి అన్నదే వాస్తవం. ఆర్యన్ జాతికి చెందని ప్రజలలో వర్లి ప్రజలు కూడా ఒకరు. ఈ కేంద్రపాలిత ప్రదేశంలో వర్లి ప్రజలు మొత్తం గిరిజన జాతికి చెందిన ప్రజలలో 62.94% ఉన్నారు.
వర్లీ ప్రజలకు ఆచారాలు చాలా ముఖ్యం. వారు ప్రకృతి ఆరాధకులు. వారు ఆరాధించే 3 దేవతా విగ్రహాలు లభ్యమయ్యాయి. వీరు సొరకాయ బుర్రతో చేసిన వాయిద్యాలను (గంగల్) వాయుస్తుంటారు.
సాధారణంగా వర్లి ప్రజలు లోయిన్ వస్త్రంతో చేసిన చిన్న వెయిస్ట్ కోటు, టర్బన్ ధరిస్తుంటారు. స్త్రీలు మోకాళ్ళ పొడవున ఒక గజం చీరెను వెండి, వైట్ మెటల్ ఆభరణాలతో అలకరించి ధరిస్తుంటారు.<ref name=tribe>{{cite book|title=Tribes of Silvassa|publisher=Department of Tourism, UT of D&NH|location=Silvassa|pages=1–7|url=http://www.silvassa-tourism.com/pdf/tribes_of_dnh.pdf|access-date=2014-04-30|archive-url=https://web.archive.org/web/20151019095615/http://www.silvassa-tourism.com/pdf/tribes_of_dnh.pdf|archive-date=2015-10-19|url-status=dead}}</ref>
 
===డోడియా===