ఎస్. పి. బాలసుబ్రహ్మణ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి clean up, replaced: ఆయన → అతను (9), ఈయన → ఇతను (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 35:
| weight =
}}
'''పద్మశ్రీ, డాక్టర్.ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం''' (శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం) ప్రముఖ తెలుగు నేపధ్య గాయకుడు, సంగీత దర్శకుడు, నటుడు. తెలుగువారు అభిమానముగా '''''బాలు''''' అని పిలిచే ఈయనఇతను [[1946]] [[జూన్ 4]] న అప్పటి [[శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా]] లోని ''కోనేటమ్మపేట'' గ్రామంలో (ప్రస్తుతము ఈ గ్రామం [[తమిళనాడు]] రాష్ట్రములో ఉన్నది) ఒక సాంప్రదాయ శైవ బ్రాహ్మణ కుటుంబములో జన్మించాడు.
 
==బాల్యము==
ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు కల పెద్ద కుటుంబములో బాలసుబ్రహ్మణ్యం రెండవ కుమారుడుగా జన్మించాడు. ఈయనఇతను తండ్రి సాంబమూర్తి పేరొందిన హరికథా పండితుడు. బాల్యమునుండే బాలుకు పాటలు పాడటము ఒక హాబీగా ఉండేది. తండ్రి కోరిక మేరకు ఇంజనీరు కావాలనే ఆశయముతో [[మద్రాసు]]లో AMIE కోర్సులో చేరాడు. ఆ కాలములోనే వివిధ పాటల పోటీలలో పాల్గొని బహుమతులు గెలుచుకొన్నాడు.
 
==సినీరంగ ప్రవేశము==
[[Image:SPBphoto1.jpg|thumb|100px]]
మద్రాసులో ఎ.ఎం.ఐ.ఇ చదువుకుంటున్న సమయంలో బాలసుబ్రహ్మణ్యం చలనచిత్ర రంగ ప్రవేశం చేసాడు. [[1966]]లో నటుడు, నిర్మాతా అయిన [[పద్మనాభం]] నిర్మించిన [[శ్రీ శ్రీ శ్రీ మర్యాద రామన్న]] చిత్రంతో సినీగాయకునిగా చలన చిత్ర గాయక జీవితం ప్రారంభించాడు.<ref name=tamilstar>tamilstar వెబ్సైటు నుండి [http://www.tamilstar.com/profile/actor/spb/index.shtml ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం] {{Webarchive|url=https://web.archive.org/web/20051117102300/http://www.tamilstar.com/profile/actor/spb/index.shtml |date=2005-11-17 }} గురించి వివరాలు [[జూన్ 04]],[[2008]]న సేకరించబడినది.</ref> ఈ చిత్రానికి[[ఎస్.పి.కోదండపాణి]] సంగీత దర్శకత్వము వహించాడు. తనకు సినీ గాయకుడిగా జీవితాన్ని ప్రసాదించిన కోదండపాణిపై భక్తితో, అభిమానంతో తాను నిర్మించిన ఆడియో ల్యాబ్ కు "కోదండపాణి ఆడియో ల్యాబ్స్" అని ఆయనఅతను పేరే పెట్టుకున్నాడు బాలు.
 
==విజయ ప్రస్థానం==
పాటలోనే మాటలని, గళంలో అభినయ ముద్రలని నింపి తెలుగుదనం ఒలికించగల విలక్షణత ఆయనఅతను ప్రత్యేకత. గళం విప్పినా... స్వరం కూర్చినా... ఆ పాటలోని కవి భావాన్ని సూటిగా ప్రేక్షకులవద్దకు తీసుకువెళ్ళగలిగే సత్తా ఆయనఅతను గళానికి ఉంది. తరాలు మారినా ఎందరో నటులకు వారి హావభావలకు, నటనా శైలులకు అనుగుణంగా ఆయనఅతను పాటలు పాడి ప్రాణం పోశారు. అందుకే అమరగాయకుడు [[ఘంటసాల]] తరువాత తెలుగు సినీ పాటకు సిసలయిన వారసుడిగా నిలిచారు. పదాల మాదుర్యాన్ని గమనించి ఆయనఅతను చేసే ఉచ్చారణ ఆయనఅతను పాటను పండిత పామరులకి చేరువ చేసింది. [[శంకరాభరణం]], [[సాగరసంగమం]] లాంటి తెలుగు చిత్రాలే కాకుండా [[ఏక్ దుజే కేలియే]] లాంటి [[హిందీ]] చిత్రాలకు ఆయనఅతను పాడిన పాటలు దేశమంతా ఉర్రూతలూగించాయి. 40 ఏళ్ళ సినీప్రస్తానంలో 40 వేల పాటలు 11 భాషలలో పాడి, 40 సినిమాలకి సంగీత దర్శకత్వం వహించి ప్రపంచములోనే ఒక అరుదయిన రికార్డు సృష్టించాడు. [[తెలుగు]], తమిళమే కాకుండా కన్నడంలో కూడా ఆయనఅతను పాడిన పాటలకి [[జాతీయ పురస్కారాలు]] లభించాయి. గాయకుడిగానే కాకుండా గాత్రదాన కళాకారుడిగా, నటుడిగా, సంగీత దర్శకుడిగా ఆయా విభాగాలలో [[ఆంధ్రప్రదేశ్]] ప్రభుత్వ నంది పురస్కారాన్ని 29 సార్లు అందుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి ఈ గాన గంధర్వుడు.<ref name=eenadu>ఈనాడు దిన పత్రికలో [http://www.eenadu.net/breakhtml5.asp ఎస్.పీ.బాలసుబ్రహ్మణ్యం] {{Webarchive|url=https://web.archive.org/web/20080605193716/http://www.eenadu.net/breakhtml5.asp |date=2008-06-05 }} పై వ్యాసం. [[జూన్ 04]],[[2008]]న సేకరించబడినది.</ref>
 
2016 నవంబరులో గోవాలో జరిగిన 47 వ అంతర్జాతీయ చలన చిత్రోత్సవాలలో ఆయనకుఅతనుకు '''శతవసంత భారతీయ చలనచిత్ర మూర్తిమత్వ పురస్కారాన్ని''' (సెంటినరీ అవార్డ్‌ ఫర్‌ ఇండియన్‌ ఫిల్మ్‌ పర్సనాలిటీ ఆఫ్‌ ది ఇయర్‌ 2016) ప్రదానం చేసారు.
 
== నటుడిగా బాలు ==