దుర్వాసుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి clean up, replaced: ఆయన → అతను (10)
పంక్తి 1:
{{విస్తరణ}}
[[File:The sage Durvasa.jpg|thumb|దూర్వాస మహర్షి]]
[[దూర్వాసుడు]], హిందూ పురాణాలలో [[అత్రి]] మహర్షి, [[అనసూయ]] ల పుత్రుడు. ఇతడు చాలా ముక్కోపి. అలా కోపం తెప్పించినవారిని శపిస్తాడు. అందువల్లనే ఆయనఅతను ఎక్కడికి వెళ్ళినా అందరూ ఆయన్నుఅతను్ను విపరీతమైన భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. ఆయనఅతను కోపానికి గురైన వారిలో [[అభిజ్ఞాన శాకుంతలం]]లో వచ్చే [[శకుంతల]] ఒకరు.
==అంబరీషుని కథ==
భాగవతంలో వచ్చే [[అంబరీషుడు|అంబరీషు]]<nowiki/>ని కథ చాలా ప్రాచుర్యం పొందింది. [[అంబరీషుడు]] గొప్ప విష్ణుభక్తుడు. సత్యసంధుడు. ఆయనఅతను ఒకసారి గొప్ప యజ్ఞాన్ని నిర్వహించి [[నారాయణుడు|నారాయణు]]<nowiki/>ని మెప్పించి [[సుదర్శన చక్రం|సుదర్శన]] చక్రాన్నే వరంగా పొందుతాడు. దానివల్ల ఆయనఅతను రాజ్యం [[సంపద]], శాంతి సౌఖ్యాలతో విలసిల్లుతూ ఉంటుంది. రాజ్యానికి [[రక్షణ]] కవచంగా కూడా ఉంది. ఒక సారి అంబరీషుడు ద్వాదశి వ్రతం నిర్వహించాడు. ఈ వ్రతం ప్రకారం ఆయనఅతను [[ఏకాదశి]] ప్రారంభం కాగానే ఉపవాసం ప్రారంభించి, [[ద్వాదశి]] రోజున ముగించి ప్రజలందరికీ [[భోజనం]] పెట్టాల్సి ఉంటుంది.
 
==మహాభారతంలో==
[[మహా భారతము|మహాభారతం]]<nowiki/>లో [[దుర్వాసుడు]] ఆయననుఅతనును తమ భక్తి శ్రద్ధలతో పూజించిన వారికి, అతిథిగా ఆదరించిన వారికి వరాలు అనుగ్రహిస్తుంటాడు. వాటిలో ముఖ్యమైన ఘట్టం [[కుంతీదేవి]] బాల్యంలో జరిగింది. కుంతీ చిన్నతనంలో తన పెంపుడు తండ్రియైన కుంతీభోజుడి దగ్గర పెరుగుతుంటుంది. ఒకసారి దుర్వాసుడు ఆయనఅతను దగ్గరకు అతిథిగా వస్తాడు. ఆయనఅతను దుర్వాసునికి మర్యాదలు చేయవలసిన బాధ్యత కుంతీ దేవికి అప్పజెపుతాడు. ఆమె దుర్వాసుడు ఎలాంటి కష్టాలు పెట్టినా ఓర్చుకుని బాగా సేవలు చేస్తుంది. దుర్వాసుడు అందుకు సంతుష్టుడవుతాడు. ఆయనఅతను తిరిగి వెళ్ళేటపుడు ఆమెకు [[అథర్వణ వేదం]] లోని దేవతా ఉపాసనా మంత్రాలను కొన్నింటిని ఉపదేశిస్తాడు. ఆ మంత్రాల సాయంతో ఆమె కోరుకున్న దేవతలను ప్రార్థించే వరం సంపాదిస్తుంది. దీని సాయంతోనే ఆమె ముగ్గురు [[పాండవులు|పాండవుల]]ను సంతానంగా పొందుతుంది. పెళ్ళి కాక మునుపే [[సూర్యుడు|సూర్యుణ్ణి]] ప్రార్థించి [[కర్ణుడు|కర్ణుని]] సంతానంగా పొందుతుంది. కానీ [[అవివాహిత]] కావడంతో ఏమి చేయాలో పాలుపోక ఆ బిడ్డను [[నది]]<nowiki/>లో వదిలి వేస్తుంది.
 
{{మహాభారతం}}
"https://te.wikipedia.org/wiki/దుర్వాసుడు" నుండి వెలికితీశారు