కాళోజీ నారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → ,, typos fixed: లో → లో (8), కి → కి , గా → గా (4), తో → తో , → (13), , → ,
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి clean up, replaced: ఆయన → అతను (28)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 35:
|signature =కాళోజీసంతకం.jpeg ‎
}}
'''రఘువీర్ నారాయణ్ లక్ష్మీకాంత్ శ్రీనివాసరాం రాజా కాళోజీ'''<ref>{{cite news|url=https://www.telanganastateofficial.com/kaloji-narayana-rao-life-history-telugu-english/|title=Telangana Poet: Kaloji Narayana Rao History|date=8 September 2017|work=TSO|location=Hyderabad|access-date=20 జనవరి 2018|archive-url=https://web.archive.org/web/20160910072745/https://www.telanganastateofficial.com/kaloji-narayana-rao-life-history-telugu-english/|archive-date=10 సెప్టెంబర్ 2016|url-status=dead}}</ref> ([[సెప్టెంబరు 9]], [[1914]] - [[నవంబరు 13]], [[2002]]) "కాళోజీ నారాయణరావు లేదా కాళోజీ లేదా కాళన్న"గా సుపరిచితులు. ఆయనఅతను [[తెలంగాణ]] ప్రజల ప్రతీ ఉద్యమం యొక్క ప్రతిధ్వనిగా కొనియాడబడతాడు. ఆయనఅతను రాజకీయ [[సాంఘిక శాస్త్రం|సాంఘిక]] చైతన్యాల సమాహారం.[[కవిత్వం]] వ్రాసిన ప్రజాకవి. హక్కులడిగిన ప్రజల మనిషి. [[ఉద్యమం]] నడిపిన ప్రజావాది. మొత్తంగా [[తెలంగాణ]] జీవిత చలనశీలి కాళోజి.<ref>{{Cite web|url=http://www.thehansindia.com/posts/index/Telangana/2017-09-09/Kaloji-Narayana-Rao-remembered-on-103rd-birth-anniversary/325274|title=Kaloji Narayana Rao remembered on 103rd birth anniversary|website=The Hans India|language=en|access-date=2018-01-20}}</ref> [[జననం|పుట్టుక]], [[మరణం|చావు]]<nowiki/>లు కాకుండా బతుకంతా తెలంగాణ కిచ్చిన మహనీయుడు, వైతాళికుడు కాళోజి. [[నిజాం]] దమన నీతికి, నిరంకుశత్వానికి, అరాచక పాలనకి వ్యతిరేకంగా ఆయనఅతను తన [[కలము|కలం]] ఎత్తాడు.<ref>స్వాతంత్ర్య సమర నిర్మాతలు, జి.వెంకటరావు, ఏ.పండరినాథ్, 1994 ప్రచురణ, పేజీ 58</ref> ఆయనఅతను స్వాతంత్ర్యసమరయోధుడు, తెలంగాణా ఉద్యమకారుడు. ఆయనఅతను 1992లో భారతదేశ అత్యున్నత పురస్కారం పద్మవిభూషణ్ పొందాడు. ఆయనఅతను జన్మదినాన్ని [[తెలంగాణ]] ప్రభుత్వం [[తెలంగాణ భాషా దినోత్సవం]]గా చేసి గౌరవించింది<ref name="etelangana"/>. వరంగల్ లో నెలకొన్న వైద్య విద్యాలయానికి ఆయనఅతను పేరు పెట్టబడింది.<ref>{{Cite web|url=http://knruhs.in/public_org/|title=KNRUHS|website=knruhs.in|language=en|access-date=2018-01-20|archive-url=https://web.archive.org/web/20180121095859/http://knruhs.in/public_org/|archive-date=2018-01-21|url-status=dead}}</ref>
 
తెలంగాణ తొలిపొద్దు కాళోజీ. ‘అన్యాయాన్నెదిరిస్తే నా గొడవకు సంతృప్తి-అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తిప్రాప్తి. అన్యాయాన్నెదిరించిన వాడే నాకారాధ్యుడు’ అని సగర్వంగా ప్రకటించి ఉద్యమమే ఊపిరిగా జీవించిన ప్రజాకవి కాళోజీ నారాయణరావు.
 
==జీవిత విశేషాలు==
ఆయనఅతను [[1914]], [[సెప్టెంబరు 9]] న (కర్ణాటక) రాష్ట్రం, [[బీజాపూర్ జిల్లా]] లోని రట్టిహళ్లి గ్రామంలో జన్మించాడు. ఆయనఅతను తల్లి రమాబాయమ్మ, కన్నడిగుల ఆడపడుచు. తండ్రి కాళోజీ రంగారావు మహారాష్ట్రీయుడు.
 
కాళోజీ తెలుగు, [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[హిందీ భాష|హిందీ]], [[మరాఠీ భాష|మరాఠీ]], [[కన్నడ భాష|కన్నడ]], [[ఆంగ్ల భాష|ఇంగ్లీషు]] భాషల్లో [[రచయిత]]గా ప్రఖ్యాతిగాంచాడు. రాజకీయ వ్యంగ్య కవిత్వం వ్రాయడంలో కాళోజీ దిట్ట. ‘నా గొడవ’ పేరిట సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా స్పందిస్తూ పాలకులపై అక్షరాయుధాలను సంధించి ప్రజాకవిగా కీర్తిగడించాడు. [[తెలంగాణ]] ప్రజల ఆర్తి, ఆవేదన, ఆగ్రహం ఆయనఅతను గేయాల్లో రూపుకడతాయి. [[విజాపుర|బీజాపూర్]] నుంచి [[వరంగల్ జిల్లా]]<nowiki/>కు తరలివచ్చిన కాళోజీ కుటుంబం [[మడికొండ (గ్రామీణ)|మడికొండ]]<nowiki/>లో స్థిరపడింది.<ref name="kaloji">{{Cite news|url=http://www.teluguwishesh.com/animuthyalu/212-andhra-great-people-animutyalu/55978-kaloji-narayana-rao-biography.html|title=Kaloji Narayana Rao Biography {{!}} Aanimuthyalu|last=Jagadeesh|date=2014-09-15|access-date=2018-01-20}}</ref>
 
ప్రాథమిక విద్యానంతరం [[హైదరాబాదు]] పాతబస్తీలోని [[చౌమహల్లా పాలస్|చౌమహల్]] న్యాయపాఠశాలలో కొంతకాలం చదివిన కాళోజీ, అటు తరువాత సిటీ కాలేజీ లోనూ, [[హనుమకొండ|హన్మకొండ]] లోని కాలేజియేట్ ఉన్నత పాఠశాల లోనూ చదువు కొనసాగించి మెట్రిక్యులేషను పూర్తిచేశాడు. [[1939]]లో [[హైదరాబాదు]]లో హైకోర్టుకు అనుబంధంగా ఉన్న న్యాయ కళాశాల నుంచి [[న్యాయశాస్త్రం]]లో పట్టా పొందాడు. [[1930]] నుంచే కాళోజీ [[గ్రంథాలయోద్యమం]]లో ఎంతో చురుగ్గా పాల్గొన్నాడు. తెలంగాణలోని ప్రతి గ్రామంలో ఒక గ్రంథాలయం ఉండాలన్నది కాళోజీ ఆకాంక్ష. సత్యాగ్రహోద్యమంలో పాల్గొని 25 సంవత్సరాల వయసులో జైలుశిక్ష అనుభవించాడు. నిజామాంధ్ర మహాసభ, హైదరాబాదు స్టేట్ కాంగ్రెసుతో కాళోజీ అనుబంధం విడదీయరానిది. [[1940]]లో రుక్మిణీబాయితో [[పెళ్ళి|వివాహం]] జరిగింది.<ref name="kaloji"/>
 
[[మాడపాటి హనుమంతరావు]], [[సురవరం ప్రతాపరెడ్డి]], [[జమలాపురం కేశవరావు]], [[బూర్గుల రామకృష్ణారావు]], [[పి.వి.నరసింహారావు]] వంటి వారితో కలిసి కాళోజీ అనేక ఉద్యమాల్లో పాల్గొన్నాడు. విద్యార్థి దశలోనే నిజాం ప్రభుత్వ నిషేధాజ్ఞలను ఉల్లంఘించి వరంగల్లులో గణపతి ఉత్సవాలు నిర్వహించాడు. తెలంగాణలో అక్షరజ్యోతిని వ్యాపింపజేయాలన్న తపనతో [[ఆంధ్ర సారస్వత పరిషత్తు]]ను స్థాపించిన ప్రముఖుల్లో కాళోజీ ఒకడు. రజాకార్ల దౌర్జన్యాన్ని ప్రతిఘటిస్తూ [[1945]]లో పరిషత్తు ద్వితీయ మహాసభలను దిగ్విజయంగా నిర్వహించడంలో కాళోజీ ప్రదర్శించిన చొరవ, ధైర్యసాహసాలను ఆయనఅతను అభిమానులు ఇప్పటికీ గుర్తుచేసుకుంటుంటారు. [[వరంగల్]] కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించినందుకు ఆయనకుఅతనుకు నగర బహిష్కరణశిక్ష విధించారు. స్వరాజ్య సమరంలో పాల్గొని [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] విద్యార్థులు బహిష్కరణకు గురైనప్పుడు, వారిని [[నాగపూర్]] విశ్వవిద్యాలయంలో చేర్పించి ఆదుకోవడంలో కాళోజీ పాత్ర అనన్యం. [[1953]]లో తెలంగాణ రచయితల సంఘం ఉపాధ్యక్షుడుగా ఎన్నికయ్యాడు. [[1958]]లో ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి ఎన్నికయ్యాడు. [[కాకతీయ విశ్వవిద్యాలయం]] గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయగా, [[భారత ప్రభుత్వము|భారత ప్రభుత్వం]] [[పద్మ విభూషణ్ పురస్కారం|పద్మవిభూషణ్]] అవార్డుతో సత్కరించింది. ‘హింస తప్పు, రాజ్యహింస మరీ తప్పు’ అంటూ "సామాన్యుడే నా దేవుడు" అని ప్రకటించిన కాళోజీ [[2002]] [[నవంబరు 13]] న తుదిశ్వాస విడిచాడు. అతని మరణానంతరం ఆయనఅతను పార్థివ శరీరాన్ని కాకతీయ మెడికల్ కళాశాలకు అందజేసారు.<ref name="etelangana">{{Cite web|url=http://etelangana.org/tg_floks/poet_details/5|title=Kaloji Narayana Rao|website=etelangana.org|language=en|access-date=2018-01-20}}</ref>
 
==వ్యక్తిగత జీవితం==
కాళోజీ జన్మించిన అయిదారు నెలలకే రమాబాయమ్మ చనిపోవడంతో అన్నే అమ్మగా మారి తమ్ముడు కాళోజిని పెంచి పెద్దచేశాడు. [[కాళోజీ రామేశ్వరరావు]] ఆయనఅతను అన్న, ఉర్దూ కవి. తమ్ముడికన్నా అన్న ఆరు సంవత్సరాలు పెద్ద. కాళోజీ రామేశ్వరరావు ‘షాద్’ పేరుతో ఉర్దూ కవిత్వం రాశాడు. తమ్ముడి హైపర్‌యాక్టివ్‌తనం వల్ల ఆయనఅతను ప్రభ వెనకబడిపోయినా వాళ్లిద్దరూ అన్యోన్యంగా బతికారు. న్యాయ శాస్త్రం చదివుండీ కాళోజీ ఏనాడూ రూపాయి సంపాదించకపోయినా ఆయనేఅతనుే ఇల్లు గడుపుతూ వచ్చాడు. ఒకవిధంగా తండ్రి తర్వాత తండ్రిలా సాక్కుంటూ వచ్చాడు. 1996 లో రామేశ్వరరావు చనిపోయినప్పుడు, ‘నేను నా ఆరవయేట మా అన్న భుజాల మీదికెక్కినాను. ఆయనఅతను మరణించేదాకా దిగలేదు. నేను ఆయనఅతను భుజాల మీదికి ఎక్కడం గొప్ప కాదు. 70 ఏళ్ల వరకూ ఆయనఅతను నన్ను దించకుండా ఉండడం గొప్ప.’ అన్నాడు.<ref>{{Cite news|url=https://www.sakshi.com/news/funday/kaloji-narayana-rao-a-complete-man-63694|title=వివరం: కాళోజీ గొడవ|date=2013-09-08|work=Sakshi|access-date=2018-01-20}}</ref>
 
==రాజకీయ జీవితం==
ఆయనఅతను ఆంధ్రప్రడేశ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ సభ్యునిగా 1958 నుండి 60 వరకు పనిచేసారు. రెండేళ్లు ఏ పార్టీకి చెందని స్వతంత్ర సభ్యుడిగా ఉన్నాడు. ఆయనఅతను "ఆంధ్ర సారస్వత పరిషత్" వ్యవస్థాపక సభ్యుడు, [[ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమి|ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడెమీ]]లో సభ్యుడు. ఆయనఅతను తెలంగాణ రచయితల సంఘం అధ్యకునిగనూ, 1957-61 కాలంలో గ్లోసరీ కమిటీ సభ్యునిగానూ ఉన్నారు. [[1977]]లో [[సత్తుపల్లి]] (ఖమ్మం జిల్లా) నుండి స్వతంత్ర అభ్యర్థిగా నాటి [[ముఖ్యమంత్రి]] [[జలగం వెంగళరావు]] పై పోటీ చేశాడు కానీ ఓడిపోయాడు.<ref>{{Cite web|url=http://www.elections.in/andhra-pradesh/assembly-constituencies/1978-election-results.html|title=Andhra Pradesh Assembly Election Results in 1978|website=www.elections.in|access-date=2018-01-20}}</ref>
==పురస్కారాలు, గౌరవాలు==
* 1992 : పద్మవిభూషణ్ - భారత రెండవ అత్యున్నత పురస్కారం
పంక్తి 72:
* [[నిజాం]] వ్యతిరేకంగా తీవ్ర స్వరంతో కవితలు రాసిండు. నిజాం దుష్కృత్యాల్ని తన సహజ శైలిల తూర్పారబట్టిండు.
==రచనలు==
ఆయనఅతను [[మరాఠీ]], [[ఇంగ్లీషు]],[[ఉర్దూ]] భాషల్లో పండితుడు. ఎన్నో ఇతర భాషా గ్రంథాలను [[తెలుగు]] లకి అనువదించాడు.<ref>{{Cite web|url=https://telanganaexpress.weebly.com/kaloji-narayanarao.html|title=KALOJI NARAYANARAO|website=Telanagana Express|access-date=2018-01-20}}</ref><ref>{{Cite web|url=http://www.exploretelangana.com/kaloji-narayana-rao/|title=Kaloji Narayana Rao – The Non-Violent Revolutionary Poet of Telangana|website=www.exploretelangana.com|language=en-US|access-date=2018-01-20}}</ref>
# అణా కథలు
# నా భారతదేశయాత్ర
పంక్తి 83:
# ఇదీ నా గొడవ
# బాపూ!బాపూ!!బాపూ!!!
# [[1943]] లోనే ఆయనఅతను కథల్ని "కాళోజీ కథలు" పేరుతో అప్పట్లో హైదరాబాదులో ఆంధ్ర పబ్లిషింగ్ కంపెనీకి చెందిన అణాగ్రంథమాల సంస్థ తన పద్నాలుగో ప్రచురణగా ప్రచురించింది.
 
==తెలంగాణా వాదం==
పంక్తి 89:
* ఆంధ్రప్రదేశ్ ఏర్పడినపుడు [[పాములపర్తి సదాశివరావు]]తో కలిసి తెలంగాణా ప్రత్యేక సంచిక వెలువరించాడు. విశాలాంధ్ర కావాలనీ అన్నాడు. తెలంగాణాకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణా కావాలనీ అన్నాడు.
* ఆంధ్ర జనసంఘం, [[ఆంధ్ర సారస్వత పరిషత్తు]], [[ఆంధ్రమహాసభ]], తెలంగాణ రచయితల సంఘం సంస్థల నిర్మాణలలో కాళోజి భాగం ఉంది.
* [[పి.వి.నరసింహారావు]] లాంటి ఎందరికో ఆయనఅతను సాహిత్యంల, రాజకీయాల్లో మార్గదర్శనం చేశాడు.
* విశాలాంధ్ర సమస్యలు గమనించి ఆయనఅతను [[1969]] ల [[మొదటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమము|ప్రత్యేక తెలంగాణ ఉద్యమం]]లో కలిశాడు.
* అన్ని సందర్భాలల్లా అసలుసిసలైన తెలంగాణవాదిగా జీవించాడు.
==ఉల్లేఖనలు==
* ''ఎవని వాడుక భాష వాడు రాయాలె. ఇట్ల రాస్తే అవతలోనికి తెలుస్తదా అని ముందర్నే మనమనుకునుడు, మనను మనం తక్కువ చేసుకున్నట్లె. ఈ బానిస భావన పోవాలె. నే నెన్నో సార్లు చెప్పిన. భాష రెండు తీర్లు - ఒకటి బడి పలుకుల భాష, రెండోది పలుకు బడుల భాష. పలుకు బడుల భాషగావాలె.'' - ''కాళోజీ''
* తెలుగు బిడ్డవురోరి తెలుగు మాట్లాడుటకు-సంకోచ పడియెదవు సంగతేమిటిరా? అన్యభాషలు నేర్చి ఆంధ్రంబు రాదంచు-సకిలించు ఆంధ్రుడా! చావవేటికిరా - కాళోజీ
* కాళోజీ నిఖిలాంధ్ర కవి. అందులో ఎట్టి సందేహం లేదు. ఆయనకుఅతనుకు తెలంగాణా అంచులు గోడలుగా అడ్డునిలువజాలవు. ఆయనఅతను తన ఖండకావ్య సంపుటానికి 'నా గొడవ' అని పేరు పెట్టాడు. అదే కవి ప్రతిభ. అదే కవి చెప్పవలసిందీను. ఇది కవి గొడవగానే అనిపించినప్పటికీ చదివిన వారికి ఇది తమ గొడవగానే అర్థమవుతుంది. ఇది విశాల జగత్తు ప్రజలందరి గొడవ - శ్రీశ్రీ
* ఒక్క సిరాచుక్క లక్షల మెదళ్లకు కదలిక- కాళోజి
* పుటక నీది-చావు నీది-బతుకంతా దేశానిదీ --- [[జయప్రకాశ్ నారాయణ్|జయప్రకాశ్ నారాయణ]] మరణించినపుడు కాళోజి
"https://te.wikipedia.org/wiki/కాళోజీ_నారాయణరావు" నుండి వెలికితీశారు