సింగిరెడ్డి నారాయణరెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: గ్రామము → గ్రామం, typos fixed: ె → ే , →
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
చి clean up, replaced: ఆయన → అతను (14)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 41:
సాహిత్య అకాడెమీ ఫెలోషిప్ (2014)}}
 
'''సి.నా.రె.''' గా ప్రసిద్ధి చెందిన '''సింగిరెడ్డి నారాయణరెడ్డి''' ([[జూలై 29]], [[1931]] - [[జూన్ 12]], [[2017]]) తెలుగు కవి, సాహితీవేత్త. తెలుగు సాహిత్యానికి ఆయనఅతను చేసిన ఎనలేని సేవలకు గాను ఆయనకుఅతనుకు [[1988]]లో [[విశ్వంభర]] కావ్యానికి ప్రతిష్ఠాత్మకమైన [[జ్ఞానపీఠ పురస్కారం]] లభించింది. సినారె [[రాజ్యసభ]] సభ్యునిగా కూడా నియమితుడయ్యాడు. తెలుగు చలన చిత్ర రంగములో ఆయనఅతను రాసిన పాటలు ఎంతో ప్రసిద్ధి చెందాయి
 
== బాల్యం - విద్యాభ్యాసం ==
పంక్తి 47:
 
== కుటుంబం ==
ఆయనదిఅతనుది బాల్య వివాహం. భార్య పేరు సుశీల. నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి. భార్య మరణానంతరం ఆమె పేరుమీద ఔత్సాహిక మహిళా సాహితీకారులకు ఏటా అవార్డులు అందిస్తున్నారు సినారె.
 
== ఉద్యోగం - రచనా ప్రస్థానం ==
ఆరంభంలో [[సికింద్రాబాదు]] లోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో అధ్యాపకుడిగా చేరి అటు తర్వాత [[నిజాం కళాశాల]]లో అధ్యాపకుడిగా పనిచేశాడు. [[ఉస్మానియా విశ్వవిద్యాలయము]]లో ఆచార్యునిగా పనిచేస్తూ అనేక ఉన్నత పదవులు, పురస్కారాలు పొందాడు. [[విశ్వనాధ సత్యనారాయణ]] తరువాత [[జ్ఞానపీఠ పురస్కారం]] పొందిన [[తెలుగు]] సాహీతీకారుడు ఆయనేఅతనుే. [[విశ్వంభర]] కావ్యానికి ఆయనకిఅతనుకి ఈ అవార్డు లభించింది.
 
ఆయనఅతను ప్రముఖంగా కవి అయినప్పటికీ అయన కలం నుంచి పద్య కావ్యాలు, గేయ కావ్యాలు, వచన కవితలు, గద్య కృతులు, చలనచిత్ర గీతాలు, యాత్రా కథనాలు, సంగీత నృత్య రూపకాలు, ముక్తక కావ్యాలు, [[బుర్ర కథ|బుర్ర కథలు]], [[గజళ్ళు]], [[వ్యాసాలు]], విమర్శన గ్రంథాలు, అనువాదాలు మొదలైనవి వెలువడ్డాయి. కళాశాల విద్యార్థిగా ''శోభ'' పత్రికకు సంపాదకత్వం వహించారు. రోచిస్, సింహేంద్ర పేరుతో కవితలు రచించేవాడు. సినారె కవిత తొలిసారి [[జనశక్తి]] పత్రికలో అచ్చయింది. విద్యార్థి దశలోనే ''ప్రహ్లాద చరిత్ర'', ''సీతాపహరణం'' వంటి పద్య నాటికలు, ''భలే శిష్యులు'' తదితర సాంఘిక నాటకాలు రచించాడు. 1953 లో ''నవ్వని పువ్వు'' సంగీత నృత్య నాటిక ప్రచురితమైంది. అది సి.నా.రే తొలి ప్రచురణ. వెంటనే జలపాతం, విశ్వగీతి, అజంతా సుందరి వెలువడ్డాయి.
 
రామప్ప సంగీత నృత్య రూపకం అన్ని భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయనఅతను [[పరిశోధన]] గ్రంథం ''ఆధునికాంధ్ర కవిత్వము - సంప్రదాయములు, ప్రయోగములు'' అత్యంత ప్రామాణిక గ్రంథంగా పేరు పొందింది. సినారె గ్రంథాలు [[ఇంగ్లీషు]], [[ఫ్రెంచ్]], [[సంస్కృతం]], [[హిందీ భాష|హిందీ]], [[మలయాళం]], [[ఉర్దూ భాష|ఉర్దూ]], [[కన్నడం]] మొదలైన భాషల్లోకి అనువాదమయ్యాయి. ఆయనేఅతనుే స్వయంగా [[హిందీ]], [[ఉర్దూ]] భాషల్లో కవితలల్లారు. [[అమెరికా]], [[ఇంగ్లండు]], [[ఫ్రాన్స్]], [[రష్యా]], [[జపాన్]], [[కెనడా]], [[ఇటలీ]], [[డెన్మార్క్]], థాయ్ ల్యాండ్, [[సింగపూర్]], [[మలేషియా]], [[మారిషస్]], యుగోస్లోవియా, [[ఆస్ట్రేలియా]], గల్ఫ్ దేశాలను సందర్శించారు. 1990 లో [[యుగోస్లేవియా]] లోని స్రూగాలో జరిగిన అంతర్జాతీయ కవి సమ్మేళనంలో భారతీయ భాషల ప్రతినిథిగా పాల్గొన్నాడు.
 
రచనారంగమే కాక ఆయనఅతను తెలుగు సాహిత్య పత్రికగా స్రవంతి సాహిత్య మాసపత్రికను నిర్వహించారు. [[వేమూరి ఆంజనేయ శర్మ|వేమూరి ఆంజనేయశర్మ]], [[చిర్రావూరి సుబ్రహ్మణ్యం]]తో పాటుగా సినారె పత్రికకు ప్రధాన సంపాదకత్వం వహించారు.<ref>{{cite journal|journal=స్రవంతి సాహిత్య మాసపత్రిక|date=1981|issue=ఆగస్టు|url=https://archive.org/details/in.ernet.dli.2015.497708|accessdate=9 December 2014}}</ref>
 
==పురస్కారాలు==
పంక్తి 74:
# డా. [[బోయి భీమన్న]] జీవన సాఫల్య పురస్కారం - 2 లక్షల నగదు, ప్రశంస పత్రం (బోయి భీమన్న సాహిత్య పీఠం,[[తెలుగు విశ్వవిద్యాలయం]], 19.09.2014)<ref>[http://namasthetelangaana.com/EditPage/article.aspx?category=1&subCategory=7&ContentId=408777#.VB5--ZSSz-B నమస్తే తెలంగాణలో బోయి భీమన్న సాహితీ పురస్కారాలు వ్యాసం]</ref>.
 
ఆంధ్ర, కాకతీయ, డాక్టర్ [[బీఆర్ అంబేద్కర్]], మీరట్, నాగార్జున విశ్వ విద్యాలయాలు ఆయనకుఅతనుకు గౌరవ డాక్టరేట్లను ప్రదానం చేశాయి.
<ref>చతుర, మార్చి 11, 2011(పుట 86) లో గోవిందరాజు రామకృష్ణా రావు రాసిన జ్ఞానపీఠాలు శీర్షిక నుంచి</ref>
 
పంక్తి 85:
#రాష్ట్ర సాంస్కృతిక మండలి అధ్యక్షుడిగా ఏడేళ్ళు
 
[[భారత రాష్ట్రపతి]] ఆయన్నుఅతను్ను 1997 లో [[రాజ్యసభ]] సభ్యుడిగా నామినేట్ చేశారు. ఆరేళ్ళపాటు సభలో ఆయనఅతను ప్రశ్నలు, ప్రసంగాలు, చర్చలు, ప్రస్తావనలు అందరి మన్ననలనూ అందుకున్నాయి.1993 నుంచి ఆంధ్ర సారస్వత పరిషత్తు అధ్యక్షుడిగా విలక్షణ కార్యక్రమాలు రూపొందించి తెలుగు భాషా సాహిత్య, సాంస్కృతిక అభ్యుదయానికి తోడ్పడ్డారు.
 
==రచనలు==
పంక్తి 330:
* [[చేరా]] - "ఇప్పటి కవుల్లో నారాయణరెడ్డిగారికున్నంత శబ్దస్ఫూర్తి ఉన్నవాళ్లు ఎక్కువ మంది లేరు. శబ్దస్ఫూర్తి అంటే శబ్ద సంపద ప్లస్‌ స్ఫూర్తి. అంతేకాదు. ఆ శబ్దాలను అతికే శక్తి మహాద్భుతమైనది. శబ్దాలకు రంగు, [[రుచి]], [[వాసన]] కలిగించే ఆల్కెమీ ఏదో సినారె దగ్గర ఉండి ఉండాలి. అది అనిర్వాచ్యం. అది పరిశోధనకందదు.
* ఆచార్య [[జి.వి. సుబ్రహ్మణ్యం]] - "విశ్వమానవ హృదంతరాళాల్లోని చైతన్య జలపాతాల సవ్వడినీ, విప్లవ జ్వాలల వేడినీ రంగరించి కవితా జగత్తులో మానవతా దృక్పథానికి మనోజ్ఞ రూపాన్ని దిద్దుతున్న శిల్పి సి.నారాయణరెడ్డి. పద్యం నుండి గేయానికి, గేయం నుండి వచనానికీ అభ్యుదయాన్ని సాధిస్తూ పట్టింది బంగారంగా, పలికింది కవిత్వంగా ప్రగతి సాధిస్తున్న కవిచంద్రులు రెడ్డిగారు. మనిషిలోని మమతను, బాధను, కన్నీటినీ, మున్నీటినీ, అంగారాన్నీ, శృంగారాన్నీ, వియోగాన్నీ, విప్లవాన్నీ కవితల్లో కీర్తించడం రెడ్డిగారి మతం"
* సాహితీ చరిత్ర రచయిత డాక్టర్‌ [[జి.నాగయ్య]] - "ప్రణయ కవిత్వమును, చారిత్రక గాథలను రచించి ప్రఖ్యాతులైన సి.నారాయణరెడ్డిగారు పద్యమును, గేయమును చక్కగా నడిపించగల దిట్టలు. ఛందోరహస్యము తెలిసిన నారాయణరెడ్డి ఆధునిక యుగధర్మమున కనుగుణముగా ప్రగతి మార్గములో పయనించి వచన కవిత్వమును నాజూకుగా నడిపించి ఆ ప్రక్రియకు వన్నె చేకూర్చారు. నారాయణరెడ్డి ఏదో ఒక 'ఇజము'నకు కట్టుబడక సమకాలిక సంఘటనలు తనను ప్రేరేపించినపుడు కవిగా స్పందించి చక్కని గేయాలు రచించి వాటిని సంపుటాల కెక్కించాడు... నారాయణరెడ్డి కావ్యాలలో మధ్యతరగతివారి కష్టసుఖాలే ఎక్కువగా కనబడతాయి... ''కులమతమ్ముల ఉక్కుడెక్కల, నలిగిపోయెడు మాలలంగని, అల్లనాడే కంటనీరిడినట్టి వెన్నెల మనసు నీయది'' అని ఆయనఅతను [[గురజాడ]]కు కైమోడ్పు ఘటించాడు. ''ఆకలి వాకిట కేకలు పెట్టిన, ఆరని బాధల అంచులు ముట్టిన జ్వాలా శిశువుగా వీరు [[శ్రీశ్రీ]]ని అభినందించారు''
* వచన కవితా పితామహుడు [[కుందుర్తి ఆంజనేయులు]] - "నారాయణరెడ్డి తిలక్‌లాగా రెండంచుల పదును గల కత్తి. కవిత్వంలో అగ్ని చల్లగలరూ, అమృతం కురిపించగలడు"