పాములపర్తి వెంకట నరసింహారావు: కూర్పుల మధ్య తేడాలు

0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
చి clean up, replaced: ఆయన → అతను (35), typos fixed: జూన్ 27, 2016 → 2016 జూన్ 27, సెప్టెంబర్ → సెప్టెంబరు (4), లో → లో , గా → గా , ె → ే , వ
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 24:
|}}
 
'''పాములపర్తి వేంకట నరసింహారావు''' ([[జూన్ 28]], [[1921]] - [[డిసెంబర్ 23]], [[2004]]) [[భారతదేశం|భారతదేశ]] [[ప్రధానమంత్రి]] పదవిని అధిష్టించిన మొదటి దాక్షిణాత్యుడు, ఒకేఒక్క తెలుగువాడు. '''పీవీ''' గా ప్రసిద్ధుడైన ఆయనఅతను బహుభాషావేత్త, రచయిత. [[భారత ఆర్ధిక వ్యవస్థ]]లో విప్లవాత్మకమైన సంస్కరణలకు బీజంవేసి, కుంటుతున్న వ్యవస్థను తిరిగి పట్టాలెక్కించిన ఘనత సొంతం చేసుకున్న వ్యక్తి. 1957 లో శాసనసభ్యుడిగా రాజకీయజీవితం ఆరంభించిన పివి రాష్ట్రమంత్రిగా, [[ముఖ్యమంత్రి]] గానే కాకుండా కేంద్ర రాజకీయాలలో కూడా ప్రవేశించి [[ప్రధానమంత్రి]] పదవిని చేపట్టాడు. [[కాంగ్రెస్]] నేతృత్వంలో తగిన సంఖ్యాబలం లేని మైనారిటీ ప్రభుత్వాన్ని పూర్తికాలం పాటు నడిపించడం అతని ఘనకార్యం.
 
== తొలి జీవితం ==
[[తెలంగాణ]] లోని [[వరంగల్ జిల్లా]], [[నర్సంపేట]] మండలం [[లక్నేపల్లి]] గ్రామంలో [[1921]] జూన్ 28 న రుక్నాబాయి, సీతారామరావు దంపతులకు పీవీ జన్మించాడు. [[వరంగల్లు జిల్లా]]లోనే [[ప్రాథమిక విద్య]] మొదలుపెట్టాడు. తరువాత [[కరీంనగర్ జిల్లా]] [[భీమదేవరపల్లి]] మండలం [[వంగర]] గ్రామానికి చెందిన పాములపర్తి రంగారావు, రుక్మిణమ్మలు ఆయననుఅతనును దత్తత తీసుకోవడంతో అప్పటినుండి పాములపర్తి వేంకట నరసింహారావు అయ్యాడు. 1938 లోనే హైదరాబాదు రాష్ట్ర కాంగ్రెసు పార్టీలో చేరి [[నిజాము]] ప్రభుత్వ నిషేధాన్ని ధిక్కరిస్తూ [[వందేమాతరం]] గేయాన్ని పాడాడు. దీంతో తాను చదువుకుంటున్న [[ఉస్మానియా విశ్వవిద్యాలయం]] నుండి ఆయననుఅతనును బహిష్కరించారు. దాంతో ఓ మిత్రుడి సాయంతో నాగపూరు విశ్వవిద్యాలయంలో చేరి [[నాగపూరు]]లో ఆ మిత్రుడి ఇంట్లోనే ఉంటూ 1940 నుండి 1944 వరకు ఎల్లెల్బీ చదివాడు.<ref>{{Cite web |title=How Rao got admission to Law College|url=http://www.rediff.com/news/2004/dec/23rao4.htm|date=2004}}</ref> [[స్వామి రామానంద తీర్థ]], [[బూర్గుల రామకృష్ణారావు]] ల అనుయాయిగా స్వాతంత్ర్యోద్యమంలోను, హైదరాబాదు విముక్తి పోరాటంలోను పాల్గొన్నాడు. బూర్గుల శిష్యుడిగా కాంగ్రెసు పార్టీలో చేరి అప్పటి యువ కాంగ్రెసు నాయకులు [[మర్రి చెన్నారెడ్డి]], శంకరరావు చవాన్, వీరేంద్ర పాటిల్ లతో కలిసి పనిచేసాడు. 1951లో అఖిల భారత కాంగ్రెసు కమిటీలో సభ్యుడిగా స్థానం పొందాడు. నరసింహారావు తన రాజకీయ జీవితాన్ని జర్నలిస్టుగా ప్రారంభించి, కాకతీయ పత్రిక నడిపి అందులో జయ అనే మారుపేరుతో 1950 ప్రాంతాలలో వ్రాసేవాడు. బహుభాషలు నేర్చి ప్రయోగించాడు.
 
== రాష్ట్ర రాజకీయాల్లో పీవీ ==
1957 లో మంథని నియోజక వర్గం నుండి శాసనసభకు ఎన్నికవడం ద్వారా పీవీ [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రస్థాయి పదవీ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. ఇదే నియోజకవర్గం నుండి వరుసగా నాలుగు సార్లు శాసన సభ్యునిగా ఎన్నికయ్యాడు. 1962 లో మొదటిసారి మంత్రి అయ్యాడు. 1962 నుండి 1964 వరకు న్యాయ, సమాచార శాఖ మంత్రి గాను, 1964 నుండి 67 వరకు న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి, 1967 లో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి, 1968-71 కాలంలో న్యాయ, సమాచార శాఖ మంత్రి పదవులు నిర్వహించాడు.
 
కులప్రాబల్యం, పార్టీ అంతర్గత వర్గాల ప్రాబల్యం అధికంగా ఉండే ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో పీవీదిపీవీధి ఒక ప్రత్యేక స్థానం. హంగూ ఆర్భాటాలు లేకుండా ఒదిగి ఉండే లక్షణం ఆయనదిఅతనుది. తనకంటూ ఒక వర్గం లేదు. బ్రాహ్మణుడైన ఆయనకుఅతనుకు కులపరంగా బలమైన రాజకీయ స్థానం లేనట్లే. పార్టీలో అత్యున్నత స్థాయిలో తనను అభిమానించే వ్యక్తులు లేరు. అయినా రాష్ట్ర రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి ఎదిగాడు. ముఖ్యమంత్రి పదవిని ఆశిస్తున్న ఉద్దండులెందరో ఉండగా ఆ పదవి ఆయన్నుఅతను్ను వరించింది. అప్పటి రాజకీయ పరిస్థితి అటువంటిది.
 
1969 నాటి ప్రత్యేక తెలంగాణా ఉద్యమం అప్పుడే చల్లారింది. ముఖ్యమంత్రిని మార్చడమనేది కాంగ్రెసు పార్టీ ముందున్న తక్షణ సమస్య. తెలంగాణా ప్రజల, ఉద్యమనేతల మనోభావాలను దృష్టిలో ఉంచుకుని, తెలంగాణా ప్రాంత నేతను ముఖ్యమంత్రిగా ఎంపిక చెయ్యడమనేది అనివార్యమయింది. తెలంగాణా ప్రాంతం నుండి ముఖ్యమంత్రి పదవి ఆశించే వారు తక్కువేమీ లేరు. వివాదాల జోలికి పోని ఆయనఅతను వ్యక్తిత్వం, పార్టీలోని ఏ గ్రూపుకూ చెందని ఆయనఅతను రాజకీయ నేపథ్యం ఆయనకుఅతనుకు 1971 సెప్టెంబర్సెప్టెంబరు 30 న ముఖ్యమంత్రి పదవిని సాధించిపెట్టాయి.
 
=== ముఖ్యమంత్రిగా ===
ముఖ్యమంత్రిగా పీవీ రికార్డు ఘనమైనదేమీ కాదు. పీఠం ఎక్కీ ఎక్కగానే పార్టీలో అసమ్మతి తలెత్తింది. ఈ విషయమై అధిష్టానంతో చర్చించేందుకు [[ఢిల్లీ]], [[హైదరాబాదు]]ల మధ్య తిరగడంతోటే సరిపోయేది. తాను ముఖ్యమంత్రిగా ఉండగా భూసంస్కరణలను అమలుపరచేందుకు చర్యలు తీసుకున్నాడు.. ఇందువలన భూస్వామ్య వర్గాలు తిరగబడ్డాయి. <ref> {{Cite web|title=A polyglot whose achievements went unrecognised |author=R Akhileswari|url=http://www.deccanherald.com/deccanherald/dec242004/n16.asp |archiveurl=https://web.archive.org/web/20041227215009/http://www.deccanherald.com/deccanherald/dec242004/n16.asp|date=2004-12-24|archivedate=2014-12-27}}</ref> పట్టణ భూ గరిష్ఠ పరిమితి చట్టం తెచ్చింది కూడా పీవీయే. 1972 లో పీవీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శాసనసభ ఎన్నికలలో 70% వెనుకబడిన వారికిచ్చి చరిత్ర సృష్టించాడు<ref>{{Cite book |title=శతవసంతాల కరీంనగర్ (1905-2005)|publisher=మానేరుటైమ్స్ ప్రచురణ|page=52}}</ref> రాష్ట్ర ప్రధానకార్యదర్శి ముఖ్యమంత్రితో మాట్లాడాలంటే, హైదరాబాదులో కంటే, ఢిల్లీలోనే ఎక్కువ వీలు కుదిరేదని ఒక రాజకీయ పరిశీలకుడు వ్యాఖ్యానించాడు.<ref name="frontline">{{cite journal |url=http://www.hindu.com/thehindu/thscrip/print.pl?file=20050114008013000.htm&date=fl2201/&prd=fline& |archiveurl=https://web.archive.org/web/20100130013320/http://www.hinduonnet.com/fline/fl2201/stories/20050114008013000.htm |archivedate=30 January 2010 |title=Obituary: A scholar and a politician|author=V. Venkatesan |journal=Frontline |volume=22 |issue=1 |date=1–14 January 2005 |accessdate=30 March 2010}}</ref> ఆ సమయంలోనే ముల్కీ నిబంధనలపై [[సుప్రీం కోర్టు]] ఇచ్చిన తీర్పుతో ఆందోళన చెందిన [[కోస్తా]], [[రాయలసీమ]] నాయకులు ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోరుతూ [[జై ఆంధ్ర ఉద్యమం]] చేపట్టారు. పీవీని తెలంగాణా నాయకుల పక్షపాతిగా ఆంధ్ర, రాయలసీమ నాయకులు ఆరోపించారు. ఉద్యమంలో భాగంగా ఆ ప్రాంత మంత్రులలో చాలామంది రాజీనామా చేసారు. రాజీనామా చేసిన మంత్రుల స్థానంలో 1973 జనవరి 8 న కొత్త మంత్రులను తీసుకుని పీవీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేసాడు
 
అయితే పార్టీ అధిష్టానం ఆలోచన పూర్తిగా భిన్నంగా ఉంది. మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ జరిగిన మరునాడే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేసి, [[శాసనసభ]]ను సుప్తచేతనావస్థలో ఉంచి, [[రాష్ట్రపతి పాలన]]ను విధించింది. ఆ విధంగా పీవీ ముఖ్యమంత్రిత్వం ముగిసింది. శాసనసభ సభ్యుడిగా 1977 వరకు ఆయనఅతను కొనసాగినా రాష్ట్ర రాజకీయాల్లో పూర్తిగా పక్కన పెట్టబడ్డాడు. పీవీ దగ్గరనుండి అసలు విషయం రాబట్టటం అంత తేలిక కాదు. కరణం లౌక్యం అంతా ఉపయోగించేవాడు. ఆగ్రహాన్ని దాచేవాడని ప్రముఖ పాత్రికేయుడు [[ఇన్నయ్య]] ఆయనఅతను గురించి వ్రాశాడు. శాసనసభలో, [[లోక్ సభ]]లో బాగా సిద్ధపడి వచ్చి మాట్లాడేవాడు. ప్రశ్నలకు సమాధానం చెప్పేవాడు.
 
== కేంద్ర రాజకీయాల్లో పీవీ ==
తరువాత పీవీ రాజకీయ కార్యస్థలం [[ఢిల్లీ]]కి మారింది. కాంగ్రెసు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమితుడయ్యాడు.
=== లోక్‌సభ సభ్యత్వం, కేంద్ర మంత్రిత్వం ===
మొదటిసారిగా లోక్‌సభకు [[హనుమకొండ]] స్థానం నుండి ఎన్నికయ్యాడు. రెండోసారి మళ్ళీ [[హనుమకొండ]] నుండే లోక్‌సభకు ఎన్నికయ్యాడు. మూడోసారి ఎనిమిదో లోక్‌సభకు మహారాష్ట్ర లోని రాంటెక్ నుండి ఎన్నికయ్యాడు. మళ్ళీ రాంటెక్ నుండే తొమ్మిదో లోక్‌సభకు ఎన్నికయ్యాడు. [[నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం|నంద్యాల లోక్‌సభ]] నియోజకవర్గానికి [[1991]]లో జరిగిన ఉప ఎన్నికలో ఎన్నికై పదో లోక్‌సభలో అడుగుపెట్టాడు. 1980- 1989 మధ్య కాలంలో కేంద్రంలో హోంశాఖ, విదేశవ్యవహారాల శాఖ, మానవ వనరుల అభివృద్ధి శాఖ లను వివిధ సమయాల్లో నిర్వహించాడు. 1983 అలీన దేశాల శిఖరాగ్ర సమావేశంలో [[స్పానిష్]] లో మాట్లాడి క్యూబా అధ్యక్షుడు [[ఫీడెల్ కాస్ట్రో]]ను అబ్బురపరచాడు.
 
=== ప్రధానమంత్రిగా పీవీ ===
[[File:Pamulaparti Venkata Narasimha Rao Addressing - Inaugural Function - National Science Centre - New Delhi 1992-01-09 247.tif|thumb| పీవీ జాతీయ విజ్ఞాన కేంద్రం ప్రారంభోత్సవంలో ప్రసంగిస్తూ ( 1992)]]
ప్రధానమంత్రి పదవి అనుకోకుండా వరించింది. 1991 సార్వత్రిక ఎన్నికలలో పోటీ చెయ్యకుండా, దాదాపుగా రాజకీయ సన్యాసం తీసుకున్నాడు. ఆ సమయంలో [[రాజీవ్ గాంధీ హత్య]] కారణంగా కాంగ్రెసు పార్టీకి నాయకుడు లేకుండా పోయాడు. ఆ సమయంలో తనకంటూ ప్రత్యేక గ్రూపు లేని పీవీ అందరికీ ఆమోదయోగ్యుడుగా కనపడ్డాడు. దాదాపుగా వానప్రస్థం నుండి తిరిగివచ్చి ప్రధానమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. [[ఆంధ్ర ప్రదేశ్]] లోని [[నంద్యాల లోక్‌సభ నియోజకవర్గం]] నుండి [[గంగుల ప్రతాపరెడ్డి]]చే రాజీనామా చేయించి, అక్కడి ఉప ఎన్నికలో గెలిచి, పీవీ లోక్‌సభలో అడుగుపెట్టాడు. సాటి తెలుగువాడు ప్రధాని ఆవుతున్నాడని నంద్యాల పార్లమెంట్ సీటుకు జరిగిన ఉప ఎన్నికలలో [[ఎన్.టి.రామారావు]] ఆయనపైఅతనుపై తెలుగు దేశం అభ్యర్థిని పోటీలో పెట్టలేదు. అయితే ప్రభుత్వానికి, కాంగ్రెసు పార్టీకి అది చాలా క్లిష్టసమయం. ప్రభుత్వానికి సంపూర్ణ మెజారిటీ లేని పరిస్థితి. సహజ సిద్ధంగా ఉన్న తెలివితేటలు, కేంద్రంలో వివిధ మంత్రిత్వ శాఖల్లో ఆయనకుఅతనుకు ఉన్న అపార అనుభవం ఆయనకుఅతనుకు ఈ క్లిష్టసమయంలో తోడ్పడ్డాయి. ఐదు సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న ప్రధానమంత్రుల్లో [[జవాహర్ లాల్ నెహ్రూ|నెహ్రూ]], గాంధీ కుటుంబంబాల బయటి మొదటి వ్యక్తి, పీవీయే. మైనారిటీ ప్రభుత్వానికి నేతృత్వం వహిస్తూ కూడా, ఇది సాధించడం ఆయనఅతను రాజనీతికి, చాకచక్యానికి నిదర్శనం. అందుకే ఆయన్నిఅతను్ని అపర చాణక్యుడు అని అన్నారు. అందుకు ఆయనఅతను అనుసరించిన కొన్ని విధానాలు వివాదాస్పదం అయ్యాయి కూడా.
 
=== పీవీ విజయాలు ===
పంక్తి 55:
* కాశ్మీరు తీవ్రవాదులు ప్రముఖులను అపహరించినపుడు వారి డిమాండ్లకు లొంగకుండా ప్రముఖులను విడిపించిన ఘనత కూడా పీవీదే
* [[ఇజ్రాయిల్]]{{ZWNJ}}తో దౌత్య సంబంధాలు, తీవ్రవాదానికి పాకిస్తాను ఇస్తున్న ప్రోత్సాహాన్ని బయటపెట్టి ప్రపంచదేశాల్లో చర్చకు పెట్టడం, ఆగ్నేయాసియా దేశాలతో సంబంధాలు పెంచుకోవడం, చైనా, ఇరానులతో సంబంధాలు పెంచుకోవడం వంటివి విదేశీ సంబంధాల్లో పీవీ ప్రభుత్వం సాధించిన అనేక విజయాల్లో కొన్ని.
* 1998లో వాజపేయి ప్రభుత్వం జరిపిన అణుపరీక్షల కార్యక్రమాన్ని మొదలుపెట్టింది పీవీ ప్రభుత్వమే. ఆయనఅతను కాలంలోనే బాంబు తయారయింది. ఈ విషయాన్ని స్వయంగా వాజపేయే ప్రకటించాడు.<ref> {{Cite web|title= P.V. Narasimha Rao and the Bomb|url=http://www.southasianmedia.net/index_opinion4.cfm?id=50723|author=K. Subrahmanyam|archiveurl=https://web.archive.org/web/20060104164105/http://www.southasianmedia.net/index_opinion4.cfm?id=50723|archivedate=2006-01-04|publisher=South Asian Media Network}} </ref>
 
=== పీవీపై విమర్శ ===
పీవీ తన జీవితంలో ఎదుర్కొన్న వివాదాలు, అవినీతి ఆరోపణలు దాదాపుగా అన్నీ ఆయనఅతను ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో జరిగిన సంఘటనల పర్యవసానాలే.
* 1994లో లోక్‌సభలో అవిశ్వాస తీర్మాన గండం నుండి తన మైనారిటీ ప్రభుత్వాన్ని గట్టెక్కించడానికి వక్ర మార్గాలను అనుసరించారని విమర్శలు ఉన్నాయి.
* 1992 డిసెంబర్ 6 న అయోధ్యలో బాబరీ మసీదును కూలగొట్టిన సంఘటన ఆయనఅతను ఐదేళ్ళ పాలన లోనూ జరిగిన అత్యంత పెద్ద సంఘటన. దాన్ని కాపాడలేక పోవడం ఆయనఅతను వైఫల్యాల్లో అతిపెద్దది.
* సాధువులకు, బాబాలకు ఆయనఅతను సన్నిహితంగా ఉండేవాడు.
 
== అవినీతి ఆరోపణలు ==
ఐదేళ్ళ పదవీకాలంలో అనేక అవినీతి ఆరోపణలను పీవీ ఎదుర్కొన్నాడు. పదవి నుండి దిగి పోయాక కూడా వాటిపై జరిగిన విచారణలు ఆయన్నిఅతను్ని వెన్నాడాయి. అయితే ఈ ఆరోపణలన్నీ న్యాయస్థానాలలో వీగిపోయాయి. చివరి కేసు ఆయనఅతను మరణానికి సరిగ్గా సంవత్సరం ముందు వీగిపోయింది.
చాలా నిరాడంబరంగా జీవించి, తన పిల్లలను కూడా ప్రధానమంత్రి కార్యాలయానికి దూరంగా ఉంచిన,. అధికారాన్ని వ్యక్తిగత అవసరాలకు వాడుకోని వ్యక్తి చివరిదశలో కోర్టుల చుట్టూ తిరగడానికి ఆస్తులు అమ్ముకోవలసి వచ్చింది. <ref>కె.విజయరామారావు, ఈనాడు,8.11.2009</ref>
ఆయనఅతను ఎదుర్కొన్న అవినీతి ఆరోపణలు:
 
* జార్ఖండ్ ముక్తి మోర్చా అవినీతి కేసు: పార్లమెంటులో మెజారిటీ సాధనకై [[జార్ఖండ్]] ముక్తి మోర్చా సభ్యులకు లంచాలు ఇచ్చాడనే ఆరోపణ ఇది. ఈ ఆరోపణలను విచారించిన ప్రత్యేక కోర్టు జడ్జి అజిత్ భరిహోక్ 2000 సెప్టెంబర్సెప్టెంబరు 29 న పీవీని ఈ కోసులో దోషిగా తీర్పునిచ్చాడు. నేరస్తుడిగా కోర్టుచే నిర్ధారించబడిన మొట్టమొదటి మాజీ ప్రధానమంత్రి, పీవీ. అయితే [[ఢిల్లీ]] హైకోర్టు ఈ కేసును కొట్టివేసింది.
* సెయింట్ కిట్స్ ఫోర్జరీ కేసు: 1989 లో బోఫోర్స్ అవినీతిపై [[రాజీవ్ గాంధీ]]తో విభేదించి, ప్రభుత్వం నుండి, పార్టీ నుండి బయటకు వచ్చేసిన [[వి.పి.సింగ్]]{{ZWNJ}}ను అప్రదిష్ట పాల్జేసేందుకు, కుమారుడు అజేయ సింగ్ ను ఇరికించేందుకు ఫోర్జరీ సంతకాలతో సెయింట్ కిట్స్ ద్వీపంలో ఒక బ్యాంకులో ఎక్కౌంటు తెరిచిన కేసది.
* లఖుభాయి పాఠక్ కేసు: లఖుభాయి పాఠక్ అనే పచ్చళ్ళ వ్యాపారి ప్రభుత్వంతో ఏదో ఒప్పందాలు కుదుర్చుకొనేందుకై పీవీకి సన్నిహితుడైన చంద్రస్వామికి డబ్బిచ్చానని ఆరోపించాడు.
 
పై మూడు కేసుల్లోను పీవీ నిర్దోషిగా పై కోర్టులు తీర్పిచ్చాయి.<ref> {{Cite web |title=Narasimha Rao acquitted in Lakhubhai Pathak case|url=http://www.hindu.com/2003/12/23/stories/2003122308160100.htm |publisher=The Hindu|date=2003-12-23}} </ref> ఈ మూడూ కాక స్టాక్ మార్కెట్ కుంభకోణం నిందితుడు హర్షద్ మెహతా తాను సూట్‌కేసుల్తో పీవీకి డబ్బిచ్చానని ఆరోపించాడు. అయితే అవి నిరాధారాలని తేలింది.
 
== సాహితీ కృషి ==
రాజకీయాల్లో తీరికలేకుండా ఉన్నా, పీవీ తన ఇతర వ్యాసంగాలను వదిలిపెట్టలేదు. తనకు ప్రియమైన సాహిత్య కృషి, కంప్యూటరును ఉపయోగించడం వంటి పనులు చేస్తూనే ఉండేవాడు. కంప్యూటరును ఉపయోగించడంలో పీవీ ముందంజలో ఉండేవాడు. ఆయనఅతను చేసిన సాహిత్య కృషికి గుర్తింపుగా సాహిత్య అకాడమీ పురస్కారాన్ని కూడా అందుకున్నాడు. ఆయనఅతను రచనల్లో ప్రఖ్యాతి చెందినది ''ఇన్‌సైడర్'' అనే ఆయనఅతను ఆత్మకథ. ''లోపలిమనిషి''గా ఇది తెలుగులోకి అనువాదమయింది.
నరసింహారావు బహుభాషాకోవిదుడు. ఇంగ్లీషు, హిందీయే కాక అనేక దక్షిణాది భాషలు, మొత్తం 17 భాషలు వచ్చు. కోబాల్, బేసిక్, యునిక్స్ ప్రోగ్రామింగ్ వంటి మెషీను భాషలలో కూడా ప్రవేశం ఉంది.<ref name="బహుభాషాకోవిదులు అయిన తెలుగు రచయితలు">{{cite web|last1=తెలుగు తూలిక|first1=నిడదవోలు మాలతి కథలు, వ్యాసాలు|title=బహుభాషాకోవిదులు అయిన తెలుగు రచయితలు|url=https://tethulika.wordpress.com/2016/08/14/బహు-భాషాకోవిదులయిన-తెలుగ/|website=tethulika.wordpress.com|accessdate=23 December 2017}}{{Dead link|date=మార్చి 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
 
ఆయనఅతను రచనలు:
* '''సహస్రఫణ్''': [[విశ్వనాథ సత్యనారాయణ]] వ్రాసిన '''[[వేయిపడగలు]]''' కు హిందీ అనువాదం. ఈ పుస్తకానికై పీవీకి [[కేంద్ర సాహిత్య అకాడమీ]] బహుమతి వచ్చింది.
* '''అబల జీవితం''': ''పన్ లక్షత్ కోన్ ఘతో'' అనే మరాఠీ పుస్తకానికి తెలుగు అనువాదం.
* '''ఇన్‌సైడర్''': ఆయనఅతను రచించిన ఆత్మకథాత్మక నవల. దీనిలోని ఘట్టాలకు పీవీ ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోయేంతవరకూ ఆయనఅతను జీవితఘట్టాలకు చాలా చాలా పోలిక ఉంది. నవలలోని కథానాయక పాత్ర ఆనంద్ పీవీ నరసింహారావేనని విమర్శకులు భావించారు. ఇందులో జాతీయస్థాయి నాయకుల పాత్రలు నిజపాత్రలు పెట్టి, రాష్ట్రనాయకుల పాత్రలకు పేర్లు మార్చారు. ఈ బృహన్నవల వివిధ భాషల్లోకి అనువాదమయింది. తెలుగులోకి [[లోపలి మనిషి (పుస్తకం)|లోపలి మనిషి]] గా అనువాదం అయింది. <ref> {{Cite web |title=The tale of an outsider|publisher=Frontline |date=1998-04-25
|url=http://www.flonnet.com/fl1509/15091220.htm|archiveurl= https://web.archive.org/web/20120603154300/http://www.flonnet.com/fl1509/15091220.htm|archivedate=2012-06-10}} </ref>
* ప్రముఖ రచయిత్రి "జయ ప్రభ" కవిత్వాన్ని ఆంగ్లంలోకి అనువదించాడు.
* తెలంగాణా సాయుధ పోరాట నేపథ్యంలో "గొల్ల రామవ్వ" కథ విజయ కలంపేరుతో కాకతీయ పత్రికలో 1949లో ప్రచురితమైంది. 1995లో "విస్మృత కథ" సంకలనంలో ప్రచురించబడేప్పుడు కథారచయిత శ్రీపతి చొరవ, పరిశోధనలతో ఇది పి.వి.నరసింహారావు రచనగా నిర్ధారణ అయింది.<ref>{{Cite book| title=తెలంగాణ విముక్తి పోరాట కథలు|date=1995}}</ref>
పంక్తి 88:
 
== మరణం ==
తన ఆత్మకథ రెండో భాగం వ్రాసే ఉద్దేశం ఆయనకుఅతనుకు ఉండేది. ఆ కార్యం నెరవేరకుండానే, 2004, డిసెంబర్ 23 న పి.వి.నరసింహారావు కన్నుమూసాడు.
=== అంత్యక్రియలపై సందిగ్ధం, అవమానం ===
పీవీ నరసింహారావు మరణించిన తర్వాత అతని కుటుంబం అంత్యక్రియలు న్యూఢిల్లీలో ప్రభుత్వ లాంఛనాలతో జరగాలని కోరుకుంది. అంతకుముందు మరణించిన భారత మాజీ ప్రధానులందరి ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు న్యూఢిల్లీలో జరగడం, వారికి అక్కడ ఒక స్మృతి చిహ్నం ఏర్పాటుచేయడం సాధారణంగా జరిగేది. కానీ అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు, యూపీఏ సమన్వయకర్త [[సోనియాగాంధీ]]కి ఇష్టం లేకపోవడంతో అప్పటి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి [[వై.ఎస్.రాజశేఖరరెడ్డి]] పీవీ నరసింహారావు కుటుంబసభ్యులను ఢిల్లీలో కాకుండా పీవీ అంత్యక్రియలు హైదరాబాద్‌లో జరగడానికి ఒప్పించారు. ఢిల్లీ నుంచి పీవీ నరసింహారావు భౌతిక కాయాన్ని హైదరాబాద్ తీసుకువచ్చే క్రమంలో కొద్దిసేపు కాంగ్రెస్ కార్యాలయంలో అభిమానుల సందర్శనార్థం ఉంచాలన్నా అనుమతించలేదు. హుస్సేన్ సాగర్ తీరంలో అతని అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో చేశారు. అయితే శవం సగమే కాలిందనీ, అర్థరాత్రి కుక్కలు శవాన్ని బయటకు లాగాయని టీవీ ఛానెళ్ళు వీడియోలు ప్రదర్శించాయి, వార్తలు వచ్చాయి. పి.వి.కి సన్నిహితుడైన సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి పివిఆర్‌కెపివిఆర్‌కే ప్రసాద్‌ దీనిని ఖండించారు. "ఆయనఅతను దేహం సగంకాలిన స్థితిలో వదిలివేయబడింది అన్నది నిజంకాదు. శరీరం పూర్తిగా కాలింది. కాకపోతే కాలిపోయిన శరీరపు బూడిద అదే ఆకారంగా కనబడింది. ప్రజల మనస్సులో అదే ఉండిపోయింది... ఏమైనా ఆయనఅతను మృతదేహాన్ని బలవంతంగా హైదరాబాదుకు పంపించారనీ, ఢిల్లీలో కాంగ్రెస్‌ కార్యాలయంలోకి అడుగుపెట్టనివ్వలేదనీ ప్రజలందరికీ తెలిసిన విషయమే. పి.వి. శరీరం సగమే కాలిందన్న భావన ఆయనకుఅతనుకు జరిగిన అన్యాయం పట్ల ప్రజల ఆగ్రహానికి సూచిక మాత్రమే." అని అన్నారు.<ref name=HalfLion>{{Cite book |chapter= ...చితిపై పి.వి. పార్థివ దేహం కాలుతూనే ఉంది|title=Half Lion |url=http://www.andhrajyothy.com/artical?SID=258417|author=వినయ్ సీతాపతి|date=2016 |archiveurl=https://web.archive.org/web/20181020165204/http://www.andhrajyothy.com/artical?SID=258417|publisher=ఆంధ్రజ్యోతి|archivedate=2018-10-20}}</ref>
 
==స్మృతి చిహ్నాలు==
పంక్తి 96:
పీవీ నర్సింహారావు స్మృత్యర్ధం హైదరాబాదులో భారతదేశంలోనే అతిపెద్ద ఫ్లై ఓవర్ కు పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్ వే అని పేరుపెట్టారు. ఇది 19.10.2009 న ప్రారంభం అయ్యింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ వరకు నిర్మించారు. [[రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం|శంషాబాద్ విమానాశ్రయం]] ప్రయాణీకులను దృష్టిలో ఉంచుకొని దీనిని నిర్మించారు.
==పుస్తకాలు==
పివి జీవితచరిత్ర పై హాఫ్ లయన్ <ref name=HalfLion /> అనే పుస్తకం వినయ్ సీతాపతి రాశాడు. ఇది 2016 లో విడుదలైంది.
[[File:The Vice President, Shri M. Hamid Ansari releasing the book on P.V. Narasimha Rao titled ‘Half-Lion’, authored by Shri Vinay Sitapati, in New Delhi on June 27, 2016.jpg|thumb| 2016 జూన్ 27, 2016న27న హాఫ్ లయన్ పుస్తకం విడుదల, హమీద్ అన్సారీ ద్వారా]]
జైరామ్ రమేష్ రచించిన 'TO THE BRINK & BACK: INDIA's 1991 STORY' లో ప్రధానంగా భారతదేశ ఆర్థిక సంస్కరణలు నరసింహారావు గారి నేతృత్వంలో ఎలా రూపుదిద్దుకున్నాయో చర్చింపబడింది.
 
పంక్తి 130:
| నవంబరు 1984-ఫిబ్రవరి 1985 || భారత ప్రణాళికా శాఖ మంత్రి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు
|-
| జనవరి 1985-సెప్టెంబర్సెప్టెంబరు 1985 || కేంద్ర రక్షణ శాఖమంత్రి
|-
| సెప్టెంబర్సెప్టెంబరు 1985-జూన్, 1988 || కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి
|-
| జూలై 1986- ఫిబ్రవరి 1988 || కేంద్ర ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ శాఖమంత్రి