తోటకాచార్యులు: కూర్పుల మధ్య తేడాలు

చి AWB వాడి RETF మార్పులు చేసాను, typos fixed: లో → లో using AWB
చి clean up, replaced: ఆయన → అతను (9), ఈయన → ఇతను (2)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 3:
= బాల్యం =
 
తోటకాచార్యుల గ్రంథాలలో శంకరాచార్యుని గురించి ప్రస్తావించారు కాబట్టి ఆయనఅతను శంకరాచార్యుని కంటే తఱువాత కానీ సమకాలంలో కానీ జీవించి ఉండాలి. శంకరాచార్యుల జీవితచరిత్రను వివరించిన అన్ని దాదాపు అన్ని గ్రంథాలలోనూ తోటకాచార్యులు శంకరాచార్యుని శిష్యులు అని ఉంది. శంకరాచార్యుల కాలం గురించి భిన్నాభిప్రాయానలు ఉన్నందున తోటకాచార్యులు ఏ కాలంలో ఉండేవారు అనేది కూడా నిర్ద్వంద్వం కాదు. కానీ, చాలా మంది చరిత్రకారుల నమ్మకం ప్రకారం తోటకాచార్యులు బహుశా 9వ శతాబ్దానికి చెందినన వారు<ref name="Roshen">రోషణ్ దలాల్, ''Hinduism: An alphabetical guide'', 420వ పుట, అక్టోబర్ 2011, "http://books.google.com/books?id=DH0vmD8ghdMC"</ref>.
 
శంకరాచార్యుల కాలంలో ఆయనఅతను ఎక్కువగా వాదించవలసి వచ్చిన వైదీకులు పూర్వమీమాంసకులే. అందుకే ఆయనఅతను భాష్యాలలో ఆయనఅతను దీర్ఘంగా ఖండించినది పూర్వమీమాంసకులను. తోటకాచార్యులు రచించిన శ్రుతిసారసముద్ధరణ అనే గ్రంథంలో శంకరాచార్యుని వలే పూర్వమీమాంసను ఎక్కువగా ఖండించారు. అందుచేత వీరు సమకాలీనులై ఉండాలి. ముఖ్యంగా తోటకాచార్యులు రామానుజాచార్యుని కంటే ముందు జీవించి ఉండాలి<ref name="Comans">మైకేల్ కోమంస్, ''Extracting the Essence of the Śruti: The Śrutisārasamuddharaṇam of Toṭakācārya'', xiii పుట, "http://books.google.com/books?id=j-eq605vuwUC"</ref>.
 
పూర్వాశ్రమంలో ఈయనఇతను పేరు "గిరి". ఈయనఇతను పెద్దగా చదువుకోలేదు<ref name="Madhaviya">విద్యారణ్య స్వామి, ''మాధవీయ శంకర విజయం'', 14వ అంకం, "http://www.sringeri.net/wp-content/uploads/2011/02/sri-shankara-digvijayam.pdf"</ref>.
 
= శంకరాచార్యుల దగ్గర శిష్యరికం =
 
[[విద్యారణ్య స్వామి]] రచించిన [[మాధవీయ శంకర విజయం]] అనే గ్రంథం ప్రకారం శంకరాచార్యులు [[శృంగేరి]] వెళ్ళినప్పుడు (గిరిగా వ్యవహరింపబడే) తోటకాచార్యులు ఆయన్నిఅతను్ని కలిసి శిష్యుడిగా చేరారు. ఆయనకుఅతనుకు గురువు పట్ల కల అభిమానం, గౌరవం, భక్తి ఎక్కువ. శంకరాచార్యునికి పరిచారకుడైనట్టుగా ఆయనఅతను పనులను చూస్తూ ఉండేవారు<ref name="Madhaviya"/>.
 
== తోటకాష్టకం ==
 
అద్వైతపరంపరానుసారం తోటకాచార్యునికి ఆ పేరు రావడానికి వెనుక ఒక కథ ఉంది. తనకు తానుగా ఎక్కువగా చదువుకోని, పెద్దగా తెలివితేటలు లేని గిరి అంటే శంకరాచార్యుని ఇతర శిష్యులకు చిన్నచూపు ఏర్పడింది. ఒక రోజు శాంకరాచార్యులు, ఆయనఅతను శిష్యులు బ్రహ్మసూత్రాలపైన చర్చకు కూర్చుండగా తోటకాచార్యుడు ఇంకా రాలేదు. ఆయనఅతను గురువుగారి బట్టలను ఉతుకుతూ నది దగ్గర ఉండిపోయారు. గిరి వలన చర్చకు ఆలస్యం అవుతోంది అని మిగతా శిష్యులు, ముఖ్యంగా [[పద్మపాదులు]], అసహనంతో ఉన్నారు. గురువు గారు చెప్పేది ఎలాగూ గిరికి అర్థం కాదు అన్న ధోరణిలో మాట్లాడారు. అది గమనించిన శంకరాచార్యులు వారి యోగబలంతో తోటకాచార్యునికి ఆత్మజ్ఞానం ప్రసాదించారు. దానితో తోటకాచార్యులు పరిగెట్టుకుంటూ వచ్చి శంకరాచార్యులను స్తుతిస్తూ తోటకం అనే ఛందస్సులో ఒక స్తోత్రాన్ని రచించారు. ఆ శ్లోకంలో ఎనిమిది శ్లోకాలు ఉండటం వలన అది [[తోటకాష్టకం]]గా ప్రసిద్ధినొందింది. అది గమనించిన మిగతా శిష్యులు ఆత్మజ్ఞానం పొందడానికి గ్రంథపరిజ్ఞానం కంటే గురువు అనుగ్రహం ముఖ్యమని గుర్తించారు<ref name="Roshen"/>.
 
= శ్రుతిసారసముద్ధరణి =
"https://te.wikipedia.org/wiki/తోటకాచార్యులు" నుండి వెలికితీశారు