1769: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
== సంఘటనలు ==
* [[ఆగస్టు 2]]: ఈ రోజు ’లాస్ ఏంజిల్స్‘ నగరానికి [[బారసాల]] జరిగిన రోజు. ఇదే రోజున ఈ నగరానికి [[లాస్ ఏంజిల్స్]] అని పేరు పెట్టారు. [[గాస్పర్ ’డి’ పోర్టోల]], ఒక [[స్పానిష్]] సైనిక కెప్టెన్,, ఫ్రాన్సిస్కాన్ పూజారి అయిన [[జువాన్ క్రెస్పి]], లు ఇద్దరినీ, [[శాన్ డీగో]] ( డియాగొ) నుండి ఉత్తరం వైపు వెళ్ళకుండగా అడ్డుకున్నారు. కానీ, వారిద్దరికీ, ఆ ప్రాంతం చాలా బాగా నచ్చింది. అందుకని దానికొక పేరు పెట్టారు ‘ఇది పొగమంచు లేని స్వర్గం’ అనే అర్ధం వచ్చేలా [[స్పానిష్]] భాషలో . ఆ పేరు ‘ న్యూస్ట్రా సెనొరా ల రీనా డి లాస్ ఏంజెలెస్ డి పోర్సిఉన్సుల’ . ఆ పదాలకి అర్ధం దేవతల మహారాణి పోర్సిఉన్సిల, మా దేవత. పోర్సిఉన్సిలకి [[ఇటలీ]]లో ఒక ఒక చిన్న గుడి ఉంది.
* సిస్తు వసూలు తృప్తికరముగా లేదని దేశీయ వసూలుదారులపైన ఆంగ్లేయ సూపరువైజర్లను నియమించారు.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/1769" నుండి వెలికితీశారు