"1940" కూర్పుల మధ్య తేడాలు

121 bytes removed ,  1 సంవత్సరం క్రితం
 
== మరణాలు ==
* [[జనవరి 1]]: [[పానుగంటి లక్ష్మీ నరసింహారావు]], ప్రసిద్ధ తెలుగు సాహితీవేత్త, హాస్య, వ్యంగ్య, అధిక్షేప రచయిత, సాక్షి ఉపన్యాసాలను రచించి తెలుగు సాహిత్యానికి అనేక అమూల్యాభరణాలు అందించిన వారు. (జ.1865)
* [[జనవరి 22]]: [[గిడుగు రామమూర్తి]], ప్రముఖ తెలుగు భాషావేత్త. (జ.1863)
* [[ఏప్రిల్ 12]]: [[భోగరాజు నారాయణమూర్తి]], ప్రముఖ నవలా రచయిత, నాటక కర్త. (జ.1891)
* [[మే 21]]: [[కౌతా ఆనందమోహనశాస్త్రి]], ప్రముఖ చిత్రకారులు. (జ.1908)
* [[జూన్ 21]]: [[కె.బి.హెడ్గేవార్|డా.కేశవ్ బలీరాం హెడ్గేవార్]], [[రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్]] స్థాపకుడు. (జ.1889)
* [[అక్టోబరు 7]]: [[కూచి నరసింహం]], ప్రముఖ సంస్కృతాంధ్ర పండితులు, కవి, రచయిత, విలియం షేక్స్పియర్ నాటకాలను వీరు తెలుగులోకి అనువదించారు. (జ.1866)
* [[అక్టోబరు 27]]: [[కొమురం భీమ్]], హైదరాబాదు విముక్తి కోసం అసఫ్ జహి రాజవాసానికి వ్యతిరేకంగా పోరాడిన ఒక గిరిజన నాయకుడు. (జ.1901)
* [[అక్టోబరు 29]]: [[కాశీభట్ట బ్రహ్మయ్యశాస్త్రి]], ప్రముఖ తెలుగు రచయిత. (జ.1863)
 
== [[పురస్కారాలు]] ==
4,955

edits

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2912171" నుండి వెలికితీశారు