వడగళ్ళు: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ
బొమ్మ చేర్చాను
పంక్తి 1:
{{విస్తరణ}}
[[బొమ్మ:Hailstone.jpg|thumb|right|300px|ఇప్పటిదాకా నమోదైన అతిపెద్ద వడగళ్ళు]]
[[వడగళ్ళు]] అంటే గుండ్రంగా లేదా అస్తవ్యస్థంగా గడ్డకట్టిన మంచు ముద్దలు. వానతో పాటుగా భూమి మీద పడే వడగళ్ళలో నీటి మంచు కలిగి ఉండి సుమారు 5 నుంచి 50 మిల్లీ మీటర్ల వ్యాసాన్ని కలిగి ఉంటాయి. తీవ్రమైన ఉరుములతో కూడిన వర్షానికి ఇంకా పెద్ద వడగళ్ళు రాలే అవకాశం కూడా లేక పోలేదు. ఇవి పారదర్శక మంచు పదార్థంతో కానీ ఇతర రకాలైన మంచుతో కలిసి పొరలు పొరలుగా కనీసం 1 మి.మీ వ్యాసం గల గుండ్లుగా ఏర్పడుతాయి.చిన్న చిన్న వడగళ్ళు 5 మి.మీ లకన్నా తక్కువ పరిమాణంలో ఉంటాయి.
[[బొమ్మ:Granizo.jpg|thumb|right|300px|ఆరు సెంటీమీటర్ల వ్యాసం కలిగిన మంచుగడ్డ]]
 
==మూలాలు==
{{మూలాలజాబితా}}
"https://te.wikipedia.org/wiki/వడగళ్ళు" నుండి వెలికితీశారు