జలియన్ వాలాబాగ్ దురంతం: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (13), typos fixed: , → , (13)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
పంక్తి 20:
[[దస్త్రం:'The Martyr's' well at Jallianwala Bagh.jpg|thumb|right|200px|తోటలో గల అమరవీరుల స్మారక బావి]]
[[1919]], [[ఏప్రిల్ 13]]న [[పంజాబ్]] రాష్ట్రంలోని [[అమృత్‌సర్]] లోగల [[స్వర్ణ దేవాలయం]] పక్కనే ఉన్న జలియన్ వాలాబాగ్ లో దాదాపు 20 వేలమంది ప్రజలు సమావేశమయ్యారు. అది [[వైశాఖ మాసం]], సిక్కులకు ఆధ్యాత్మిక నూతన సంవత్సరం. వారు అక్కడ సమావేశమవడానికి ముఖ్య కారణం, ప్రముఖ నేతలు ఆంగ్లేయ పాలనకు వ్యతిరేకిస్తూ చేస్తున్న ఉపన్యాసాలను వినడం, అనేక విమర్శలకు గురైన [[రౌలట్ చట్టం]] క్రింద సత్యపాల్,, సైఫుద్ధీన్ కిచ్లూ లను అక్రమంగా నిర్బంధించడాన్ని వ్యతిరేకించడం.
[[File:Bullet marks in Jallian Wala Bagh.jpg|thumb|left|జలియన్ వాలాబాగ్ లో తుపాకి బుల్లెట్ల గుర్తులు]]
 
వివిధ విభాగాలకు చెందిన 90 మంది సైనికులు (ఇండియన్ ఆర్మీ), వారితో బాటు రెండు సురక్షిత వాహనాలు ([[:en:Armored car (military)|armoured cars]] అక్కడికి వచ్చాయి. ఇరుకైన సందుల కారణంగా వాహనాలు బాగ్ లోపలికి రాలేకపోయాయి. జలియన్ వాలా బాగ్ (పార్కు) అన్ని ప్రక్కలా ఇండ్లతోను, పెద్ద భవనాలతోను చుట్టబడి ఉంది. ఉన్న కొద్దిపాటి ఇరుకైన సందుల దారుల్లో చాలావాటికి తాళాలు వేసిఉన్నాయి.