రోగ నిరోధక వ్యవస్థ: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
పంక్తి 24:
'''అనుకూలన అసంక్రామ్యత''' (Adaptive immune system) : పుట్టిన తర్వాత వచ్చే అసంక్రామ్యతను అనుకూలన లేదా ఆర్జిత అసంక్రామ్యత అంటారు. దీని ముఖ్య లక్షనాలు నిర్దిష్టత, వైవిధ్యం, జ్ఞప్తి.
* '''క్రియాశీల అసంక్రామ్యత''': ఒక జీవిలో ప్రతిజనకాలు ప్రవేశించడం వల్ల ప్రతిదేహాలు ఏర్పడి అసంక్రామ్యత కలిగితే అది క్రియాశీల అసంక్రామ్యత అవుతుంది.
* '''స్తబ్దతా అసంక్రామ్యత''': ఒక జీవిలో ఏర్పడిన ప్రతిదేహాలను మరో జీవిలోకి[[జీవి]]లోకి ప్రవేశపెట్టబడడం వల్ల ఆ జీవిలో కలిగేది స్తబ్దతా అసంక్రామ్యత.
 
== అవయవాలు ==
"https://te.wikipedia.org/wiki/రోగ_నిరోధక_వ్యవస్థ" నుండి వెలికితీశారు