అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: మార్చి 13, 2011 → 2011 మార్చి 13 (3), నవంబరు 1998 → 1998 నవంబరు (11), లో → లో (7), → (13)
పంక్తి 69:
 
== అంతరిక్షంలో కూర్పు ==
అంతరిక్ష కేంద్రం నిర్మాణంలో ప్రధాన భాగమైన అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రపు అసెంబ్లీ నవంబరు 1998 లోనవంబరులో ప్రారంభమైంది. <ref name="OnOrbit">{{వెబ్ మూలము}}</ref> ''రాస్వెట్'' మినహా మిగతా రష్యన్ మాడ్యూళ్ళన్నిటినీ లాంచి చేసి, రోబోటిక్‌గా డాక్ చేసారు. ఇతర మాడ్యూళ్ళన్నిటినీ స్పేస్ షటిళ్ళు మోసుకెళ్ళాయి. వీటిని ఐఎస్‌ఎస్ స్వయంగా గాని, సిబ్బంది గానీ కెనడార్మ్ 2 (ఎస్ఎస్ఆర్ఎంఎస్)ను, ఎక్స్ట్రా-వెహిక్యులర్ యాక్టివిటీస్ (ఇవిఎ) నూ ఉపయోగించుకుని స్థాపించుకోవాలి; 2011 జూన్ 5 నాటికి 900 గంటలకు పైగా EVA సమయాన్ని వాడి 159 స్పేస్‌వాక్‌లు చేసి కేంద్రపు భాగాలను జోడించారు. వీటిలో 127 స్పేస్ వాక్‌లు కేంద్రం నుండి చేయగా, మిగిలిన 32 డాక్ చేసిన స్పేస్ షటిల్ ఎయిర్ లాక్స్ నుండి చేసారు. <ref name="ISStD">{{వెబ్ మూలము}}</ref>  
 
ఐఎస్‌ఎస్ మొట్ట మొదటి మాడ్యూల్, ''జర్యా'', 1998 నవంబరు 20 న స్వయంప్రతిపత్త రష్యన్ ప్రోటాన్ రాకెట్‌ ద్వారా ప్రయోగించారు. ఈ మాడ్యూలు ప్రొపల్షన్, యాటిడ్యూడ్ నియంత్రణ, సమాచార ప్రసారం, విద్యుత్ శక్తిని అందిస్తుంది. కానీ, దీనిలో దీర్ఘకాలిక జీవిత మద్దతు విధులు లేవు. రెండు వారాల తరువాత, నాసా తయారుచేసిన ''యూనిటీ'' అనే పాసివ్ మాడ్యూలును స్పేస్ షటిల్ యాత్ర STS-88 లో పంపించారు. దీన్ని EVA వాడి వ్యోమగాముల ద్వారా ''Zarya''కు జతచేసారు. ఈ మాడ్యూలుకు రెండు ప్రెషరైస్‌డ్ మేటింగ్ యెడాప్టర్స్ ఉన్నాయి. ఒకటి శాశ్వతంగా జర్యాకు బిగించి ఉంటుంది. రెండోదాన్ని స్పేస్ షటిల్ వెళ్ళినపుడు డాక్ అవడానికి వాడతారు. ఆ సమయంలో, రష్యన్ అంతరిక్ష కేంద్రం ''మిర్'' ఇంకా పనిచేస్తూండేది. అక్కడ వ్యోమగాములు నివాసం ఉంటూండేవారు. దాంతో ఐఎస్‌ఎస్ లో రెండేళ్ళపాటు వ్యోమగాములు నివసించలేదు. 2000 జూలై 12 న, ''జ్వెజ్డాను'' కక్ష్యలోకి ప్రవేశపెట్టారు. దానిలో ఉన్న ప్రీప్రోగ్రామ్ చేసిన ఆదేశాలు దాని సౌర ఫలకాలను, కమ్యూనికేషన్ యాంటెన్నాను మోహరించాయి. ఇది తరువాత ''జర్యా'', ''యూనిటీతో'' ''కలవడానికి'' పాసివ్ లక్ష్యంగా మారింది: ''జర్యా'' - ''యూనిటీ'' వాహనం గ్రౌండ్ కంట్రోల్ ద్వారా గానీ, రష్యన్ ఆటోమేటెడ్ రెందెవూ అండ్ డాకింగ్ సిస్టమ్ ద్వారా గానీ డాకింగ్ జరిగేటపుడు ఇది స్టేషన్ కీపింగ్ చేస్తూ కక్ష్యను కొనసాగిస్తుంది. డాకింగ్ అవగానే, జర్యా కంయూటరు కేంద్రం నియంత్రణను జ్వెజ్దాకు బదిలీ చేస్తుంది. ''జ్వెజ్డా'' స్లీపింగ్ క్వార్టర్స్, ఒక టాయిలెట్, కిచెన్, CO <sub>2</sub> స్క్రబ్బర్లు, డీహ్యూమిడిఫైయర్, ఆక్సిజన్ జనరేటర్లు, వ్యాయామ పరికరాలను, డేటా, వాయిస్, టెలివిజన్ కమ్యూనికేషన్లనూ మిషన్ కంట్రోల్‌తో జోడించింది. దీంతో కేంద్రానికి శాశ్వత నివాస యోగ్యత కలిగింది. <ref>[http://spaceflight.nasa.gov/spacenews/factsheets/pdfs/servmod.pdf NASA Facts. The Service Module: A Cornerstone of Russian International Space Station Modules]. NASA. January 1999</ref> <ref>{{వెబ్ మూలము|url=http://science.ksc.nasa.gov/shuttle/missions/sts-88/mission-sts-88.html|title=STS-88|publisher=Science.ksc.nasa.gov|accessdate=19 April 2011}}</ref>
పంక్తి 81:
2003 లో జరిగిన కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదంతో కేంద్రం విస్తరణ షెడ్యూల్‌కు అంతరాయం కలిగింది. 2005 లో ''డిస్కవరీ'' ప్రయోగమైన STS-114 జరిపే వరకూ స్పేస్ షటిల్ కార్యక్రమాన్ని ఆపేసారు. <ref>{{వెబ్ మూలము|url=http://www.nasaspaceflight.com/2005/07/discovery-launches-the-shuttle-is-back/|title=Discovery launches—The Shuttle is back|author=Chris Bergin|publisher=NASASpaceflight.com|accessdate=6 March 2009|date=26 July 2005}}</ref>
 
''అట్లాంటిస్‌ చేసిన'' STS-115 యాత్రతో 2006 లో కేంద్రం అసెంబ్లీ తిరిగి ప్రారంభమైంది. ఇది కేంద్రపు రెండవ సెట్ సౌర ఫలకాలను పంపిణీ చేసింది. STS-116, STS-117,, STS-118 లలో మరెన్నో ట్రస్ విభాగాలు, మూడవ సెట్ సౌర ఫలకాలనూ పంపించారు. కేంద్రపు విద్యుత్-ఉత్పాదక సామర్ధ్యాలను పెద్దయెత్తున విస్తరించినందున, ఎక్కువ ఒత్తిడితో కూడిన మాడ్యూళ్ళను చేర్చే వీలు కలిగింది. ''హార్మొనీ'' నోడ్, ''కొలంబస్'' యూరోపియన్ ప్రయోగశాలలను జోడించారు. ఆ తరువాత కొద్దికాలానికే ''కిబో'' లోని మొదటి రెండు భాగాలు వెళ్ళాయి. మార్చి 2009 మార్చి లో, STS-119 లో నాల్గవ, ఆఖరి సౌర ఫలకాల సంస్థాపనతో ఇంటిగ్రేటెడ్ ట్రస్ నిర్మాణం పూర్తైంది. ''కిబో'' చివరి విభాగం జూలై 2009 లోజూలైలో STS-127 లో పంపించారు. తరువాత రష్యన్ ''పాయిస్క్'' మాడ్యూలును పంపించారు. మూడవ నోడ్, ''ట్రాంక్విలిటీ ని'' ఫిబ్రవరి 2010 లోఫిబ్రవరిలో STS-130 లో కుపోలాతో పాటు పంపించారు. మే 2010 లోమేలో రష్యన్ మాడ్యూల్ ''రాస్వెట్''ను పంపించారు 1998 లో యుఎస్ నిధులతో చేపట్టిన ''జర్యా'' మాడ్యూల్‌ను రష్యన్ ప్రోటాన్ తీసుకెళ్ళినందున, దానికి బదులుగా ''రాస్వెట్‌ను'' STS-132 లో స్పేస్ షటిల్ ''అట్లాంటిస్'' మోసుకెళ్ళింది. <ref>{{వెబ్ మూలము|url=http://www.russianspaceweb.com/iss_mim1.html|title=Mini-Research Module 1 (MIM1) Rassvet (MRM-1)|publisher=Russianspaceweb.com|accessdate=12 July 2011}}</ref> USOS యొక్క చివరి పీడన మాడ్యూల్, ''లియోనార్డో ను'', ఫిబ్రవరి 2011 లోఫిబ్రవరిలో ''డిస్కవరీ చిట్టచివరి యాత్ర'', STS-133 లో కేంద్రానికి చేర్చారు. <ref>{{వెబ్ మూలము|url=http://www.nasa.gov/mission_pages/shuttle/shuttlemissions/sts133/main/index.html|title=STS-133|publisher=NASA|accessdate=1 September 2014}}</ref> ఆల్ఫా మాగ్నెటిక్ స్పెక్ట్రోమీటర్ అదే సంవత్సరం STS-134 లో ''ఎండీవర్'' తీసుకెళ్ళింది. <ref>{{వెబ్ మూలము|url=http://www.nasa.gov/mission_pages/shuttle/shuttlemissions/sts134/main/index.html|title=STS-134|publisher=NASA|accessdate=1 September 2014}}</ref>
 
2011 జూన్ నాటికి కేంద్రంలో ఇంటెగ్రేటెడ్ ట్రస్ నిర్మాణ్ంతో పాటు 15 పీడనంతో కూడిన మాడ్యూళ్ళు ఉన్నాయి. మరో 5 మాడ్యూళ్ళను ఇంకా లాంచి చెయ్యాల్సి ఉంది. వీటిలో యూరపైయన్ రోబోటిక్ ఆర్ంతో నిర్మించే నౌకా, ప్రిచల్ మాడ్యూళ్ళు, NEM-1 and NEM-2 అనే రెండు పవర్ మాడ్యూళ్ళూ ఉన్నాయి.<ref>{{cite web|url=http://www.russianspaceweb.com/nem.html|title=Russia works on a new-generation space module|work=Russianspaceweb.com|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20160408182926/http://russianspaceweb.com/nem.html|archivedate=8 April 2016|accessdate=29 November 2015}}</ref> 2019 మార్చి నాటికి స్థితి ప్రకారం, రష్యా వారి ప్రాథమిక పరిశోధనా మాడ్యూలు నైకా 2020 వేసవిలో లాంచి చేసే అవకాశం ఉంది.<ref>{{Cite news|url=https://tass.ru/kosmos/6253886|title=Rogozin confirmed that the module "Science" placed the tanks from the upper stage "Frigate"|date=25 March 2019|access-date=31 March 2019|agency=TASS}}</ref>
పంక్తి 112:
పీడనంతో కూడిన విభాగాలను, కీలకమైన వ్యవస్థలనూ రక్షించడానికి స్టేషన్‌లో బాలిస్టిక్ ప్యానెల్‌లను అమర్చారు. వీటిని మైక్రోమీటియారైట్ షీల్డింగ్ అని కూడా పిలుస్తారు. ఈ ప్యానెళ్ల రకం, వాటి మందం వాటికి తగిలే దెబ్బ ఎంత తీవ్రంగా ఉంటుంది అన్నదానిపై ఆధారపడి ఉంటాయి. స్టేషన్ యొక్క కవచాలు, ఆకృతుల డిజైన్లు ROS కు (రష్యా విభాగం), USOS కూ (అమెరికా విభాగం) వేర్వేరుగా ఉంటాయి. USOS లో, విపుల్ కవచాలు ఉపయోగించారు. అమెరికా మాడ్యూళ్ళు లోపలి పొర 1.5 సెం.మీ. మందమున్న అల్యూమినియంతోటి, మధ్య పొర 10 సెం.మీ. కెవ్లార్, నెక్స్టెల్ తోటి, బయటిపొర స్టెయిన్లెస్ స్టీల్ తోటీ తయారు చేసారు. శిథిలాలు బయటి పొరకు తగలగానే పొడై మేఘం లాగా మారిపోతాయి.దాంతో హల్‌కు తగిలే దెబ్బ యొక్క శక్తి వ్యాపిస్తుంది., తీవ్రత తగ్గుతుంది. ROS లో, హల్‌కు పైన ఒక కార్బన్ ప్లాస్టిక్ తేనెపట్టు పొర ఉంటుంది. దాని పైన అల్యూమినియం తేనెపట్టు పొర, దానిపై థర్మల్ ఇన్సులేషను పొర, దానిపై గ్లాసు వస్త్రం ఉంటాయి.
[[దస్త్రం:ISS_impact_risk.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:ISS_impact_risk.jpg|thumb|రిస్క్ మేనేజ్‌మెంట్ ఉదాహరణ: అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ప్రమాదం పొంచి ఉన్న ప్రాంతాలను చూపించే నాసా మోడల్. ]]
అంతరిక్ష శిథిలాలను భూమి నుండి రిమోట్‌గా ట్రాక్ చేస్తూ, స్టేషన్ సిబ్బందిని హెచ్చరిస్తూంటారు.<ref>{{cite web|url=http://www.orbitaldebris.jsc.nasa.gov/library/EducationPackage.pdf|title=Microsoft PowerPoint – EducationPackage SMALL.ppt|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20080408183946/http://www.orbitaldebris.jsc.nasa.gov/library/EducationPackage.pdf|archivedate=8 April 2008|accessdate=1 May 2012}}</ref> అవసరమైతే, రష్యన్ విభాగంలో ఉన్న థ్రస్టర్‌లను వాడి స్టేషన్ కక్ష్య ఎత్తును మార్చి, శిథిలాల నుండి తప్పించగలవు. ఈ శిథిలాల ఎగవేత విన్యాసాలు (DAM లు) అసాధారణమైనవేమీ కావు. 2009 చివరి నాటికి ఇలాంటి విన్యాసాలు పదిసార్లు చేసారు.<ref>{{cite web|url=https://www.newscientist.com/article/dn16777-space-station-may-move-to-dodge-debris.html|title=Space station may move to dodge debris|author=Rachel Courtland|date=16 March 2009|work=New Scientist|accessdate=20 April 2010}}</ref><ref name="ODOct082">{{cite journal|date=October 2008|title=ISS Maneuvers to Avoid Russian Fragmentation Debris|url=http://www.orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv12i4.pdf|journal=Orbital Debris Quarterly News|volume=12|issue=4|pages=1&2|archiveurl=https://web.archive.org/web/20100527134134/http://orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv12i4.pdf|archivedate=27 May 2010|accessdate=20 April 2010|url-status=dead}}</ref><ref>{{cite journal|date=January 2010|title=Avoiding satellite collisions in 2009|url=http://www.orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv14i1.pdf|journal=Orbital Debris Quarterly News|volume=14|issue=1|page=2|archiveurl=https://web.archive.org/web/20100527142755/http://orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv14i1.pdf|archivedate=27 May 2010|accessdate=20 April 2010|url-status=dead}}</ref> సాధారణంగా, కక్ష్యావేగం 1 మీ./సె. పెరిగితే కక్ష్య ఎత్తు 1 నుండి 2 కి.మీ. వరకు పెరుగుతుంది. అవసరమైతే, ఎత్తును తగ్గించవచ్చు కూడా. అయితే, దానివలన ప్రొపెల్లెంట్‌ వృథా అవుతుంది. <ref name="ODOct08">{{Cite journal|date=October 2008|title=ISS Maneuvers to Avoid Russian Fragmentation Debris|url=http://www.orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv12i4.pdf|journal=Orbital Debris Quarterly News|volume=12|issue=4|pages=1&2|archive-url=https://web.archive.org/web/20100527134134/http://orbitaldebris.jsc.nasa.gov/newsletter/pdfs/ODQNv12i4.pdf|archive-date=27 May 2010|access-date=20 April 2010}}</ref><ref>{{cite web|url=http://www.esa.int/esaMI/ATV/SEM64X0SAKF_0.html|title=ATV carries out first debris avoidance manoeuvre for the ISS|date=28 August 2008|publisher=ESA|accessdate=26 February 2010}}</ref> కక్ష్య శిథిలాల నుండి రాబోయే ముప్పును చాలా ఆలస్యంగా గుర్తించి, ఒక DAM ను సురక్షితంగా నిర్వహించడానికి తగినంత సమయం లేకపోతే, స్టేషన్ సిబ్బంది స్టేషన్‌లోని అన్ని ద్వారమార్గాలను మూసివేసి, వారి సోయుజ్ అంతరిక్ష నౌకలోకి వెళ్లిపోతారు. శిథిలాల వలన అంతరిక్ష కేంద్రం ధ్వంసమై పోతే, సిబ్బంది సురక్షితంగా భూమిని చేరుకునేందుకు ఈ ఏర్పాటు చేసారు. ఈ పాక్షిక స్టేషన్ తరలింపులు నాలుగు సార్లు - 2009 2011 మార్చి 13, 20112012 జూన్ 28, 20122015 మార్చి 24, 2015 జూన్ 16 న జరిగాయి.. <ref>{{Cite news|url=https://www.bbc.co.uk/news/science-environment-17497766|title=ISS crew take to escape capsules in space junk alert|date=24 March 2012|work=BBC News|access-date=24 March 2012}}</ref> <ref>{{Cite news|url=https://blogs.nasa.gov/spacestation/2015/07/16/station-crew-takes-precautions-for-close-pass-of-space-debris/|title=Station Crew Takes Precautions for Close Pass of Space Debris|date=16 June 2015|work=NASA Blog|access-date=16 June 2015}}</ref>
 
== మిషన్ ముగింపు ==
పంక్తి 118:
ఔటర్ స్పేస్ ఒప్పందం ప్రకారం, అమెరికా, రష్యాలు తాము పంపిన మాడ్యూళ్ళకు చట్టపరంగా ధ్యత వహిస్తాయి. <ref>[http://www.unoosa.org/pdf/publications/STSPACE11E.pdf United Nations Treaties and Principles on Outer Space]. (PDF). United Nations. New York. 2002. {{ISBN|92-1-100900-6}}. Retrieved 8 October 2011.</ref> సహజంగా కక్ష్య క్షయమై, యాదృచ్ఛికంగ పున్ఃప్రవేశం అవడం (''[[స్కైలాబ్|స్కైలాబ్ మాదిరిగా]]'') ఒక పద్ధతి. స్టేషన్‌ను అధిక ఎత్తుకు పెంచడం (పునఃప్రవేశాన్ని ఆలస్యం చేయడం), సముద్రంలో మారుమూల ప్రాంతంలో పడేలా, కక్ష్య నుండి తప్పించి పడవేయడం - ఈ మూడింటినీ ఐఎస్‌ఎస్ పారవేయడానికి పరిగణించారు. <ref name="ISSEIS">{{వెబ్ మూలము|title=Tier 2 EIS for ISS|publisher=NASA|url=https://ntrs.nasa.gov/archive/nasa/casi.ntrs.nasa.gov/19960053133_1996092350.pdf|accessdate=12 July 2011}}</ref> కొద్దిగా సవరించిన ప్రోగ్రెస్ అంతరిక్ష నౌకను ఉపయోగించి, ఐఎస్‌ఎస్ ను కక్ష్య నుండి తప్పించడం 2010 చివరి నాటికి భావించిన మెరుగైన ప్రణాళిక. <ref name="deo">{{వెబ్ మూలము|url=http://www.nasa.gov/pdf/578543main_asap_eol_plan_2010_101020.pdf|title=ISS End-of-Life Disposal Plan|publisher=NASA|accessdate=7 March 2012}}</ref> ఈ ప్రణాళిక సరళమైన, చౌకైనది, అత్యధిక మార్జిన్‌ కలిగినవి. <ref name="deo" />
 
ఐఎస్‌ఎస్ జీవితం ముగిసిన తరువాత, రష్యన్ కక్ష్య విభాగం లోని మాడ్యూళ్ళతో ఆర్బిటల్ పైలట్ అసెంబ్లీ అండ్ ఎక్స్‌పెరిమెంట్ కాంప్లెక్స్ (OPSEK) నిర్మించాలని ఉద్దేశించారు. ప్రస్తుత ఐఎస్‌ఎస్ నుండి తొలగించడానికి వీలున్నాయని పరిశీలనలో ఉన్న మాడ్యూళ్ళలో మల్టీపర్పస్ లాబొరేటరీ మాడ్యూల్ ( ''నౌకా'' ) ఉంది. 2020 ఏప్రిల్ నాటి స్థితి ప్రకారం, ఈ మాడ్యూలును నవంబరు 2020 లోనవంబరులో లాంచి చెయ్యాలని ప్రణాళిక చేసరు. <ref name="russia">{{వెబ్ మూలము}}</ref> ఇదీ, ''దీనికి జతచేయాలని'' ప్రతిపాదించిన ఇతర కొత్త రష్యన్ మాడ్యూళ్ళను OPSEK లో వాడే ఆలోచన ఉంది. 2024 లో ఐఎస్‌ఎస్ జీవితం ముగిసేనాటికి ఈ మాడ్యూళ్ళకు ఇంకా ఉపయోగకరమైన జీవితం మిగిలే ఉంటుంది.<ref name="RussiaSave">{{Cite news|url=http://news.bbc.co.uk/2/hi/science/nature/8064060.stm|title=Russia 'to save its ISS modules'|last=Anatoly Zak|date=22 May 2009|work=BBC News|access-date=23 May 2009}}</ref>
 
2011 చివరలో, ఎక్స్ప్లోరేషన్ గేట్వే ప్లాట్ఫాం కాన్సెప్టులో మిగిలిపోయిన యుఎస్ఓఎస్ హార్డ్వేరును, ''జ్వెజ్డా 2''నూ ఎర్త్-మూన్ [[లాగ్రాంజియన్ బిందువు|లాగ్రేంజ్ పాయింట్లలో]] ఒకదానిలో ఉంచి, ఇంధనం నింపే డిపోగా, సేవా కేంద్రంగా ఉపయోగించాలని ప్రతిపాదించారు. అయితే, USOS మొత్తాన్ని విడదీసేలా రూపొందించలేదు. అంచేత ఈ ఆలోచనను పక్కనబెట్టారు. <ref>{{వెబ్ మూలము}}</ref>
 
ఫిబ్రవరి 2015 ఫిబ్రవరి లో, రోస్కోస్మోస్ 2024 వరకు ఐఎస్‌ఎస్ కార్యక్రమంలో భాగంగా ఉంటుందని ప్రకటించారు. <ref name="sn201502252">{{Cite news|url=http://spacenews.com/russia-and-its-modules-to-part-ways-with-iss-in-2024/|title=Russia — and Its Modules — To Part Ways with ISS in 2024|last=de Selding|first=Peter B.|date=25 February 2015|work=Space News|access-date=26 February 2015}}</ref> దానికి తొమ్మిది నెలల ముందు, క్రిమియాను స్వాధీనం చేసుకోవడంతో రష్యాపై అమెరికా ఆంక్షలు విధించినందుకు ప్రతిస్పందనగా రష్యా ఉప ప్రధాన మంత్రి డిమిత్రి రోగోజిన్, 2020 తరువాత కూడా స్టేషన్ వాడకాన్ని పొడిగించాలన్న అమెరికా అభ్యర్థనను రష్యా తిరస్కరిస్తుందనీ, అమెరికాకు రాకెట్ ఇంజన్లను సైనికేతర ఉపగ్రహ ప్రయోగాల కోసం మాత్రమే సరఫరా చేస్తామనీ ప్రకటించాడు . <ref>{{Cite news|url=https://www.telegraph.co.uk/news/worldnews/europe/russia/10828964/Russia-to-ban-US-from-using-Space-Station-over-Ukraine-sanctions.html|title=Russia to ban US from using Space Station over Ukraine sanctions|date=13 May 2014|work=The Telegraph|access-date=14 May 2014|agency=Reuters}}</ref>
 
ప్రస్తుత ఐఎస్‌ఎస్‌ స్థానంలో మరొక కేంద్రాన్ని అభివృద్ధి చెయ్యడంలో సహకరించుకోడానికి రోస్కోస్మోస్, నాసాలు అంగీకరించినట్లు 2015 మార్చి 28 న రష్యన్ వర్గాలు ప్రకటించాయి. <ref name="independent20150328">{{Cite news|url=https://www.independent.co.uk/news/science/russia-and-the-us-will-build-a-new-space-station-together-10140890.html|title=Russia and the US will build a new space station together|last=Boren|first=Zachary Davies|date=28 March 2015|work=The Independent}}</ref> <ref name="rtcom20150328">{{Cite news|url=http://rt.com/news/244797-russia-us-new-space-station/|title=Russia & US agree to build new space station after ISS, work on joint Mars project|date=28 March 2015|work=RT.com|access-date=28 March 2015}}</ref> రష్యాకు చెందిన రోస్కోస్మోస్ అధినేత ఇగోర్ కొమరోవ్ పక్కన నాసా నిర్వాహకుడు చార్లెస్ బోల్డెన్‌ ఉండగా ఈ ప్రకటన చేశారు. <ref>{{Cite news|url=http://www.spacedaily.com/reports/Russia_announces_plan_to_build_new_space_station_with_NASA_999.html|title=Russia announces plan to build new space station with NASA|date=28 March 2015|work=Space Daily|agency=Agence France-Presse}}</ref> మార్చి 28 న స్పేస్‌న్యూస్‌కు ఇచ్చిన ఒక ప్రకటనలో, నాసా ప్రతినిధి డేవిడ్ వీవర్, ఐఎస్ఎస్‌ను విస్తరించడంలో రష్యా నిబద్ధతను ఏజెన్సీ అభినందించిందని, అయితే భవిష్యత్ అంతరిక్ష కేంద్రం కోసం ఎలాంటి ప్రణాళికలను ఖాయం చేయలేదనీ చెప్పాడు. <ref name="no plans">{{cite magazine|last=Foust|first=Jeff|date=28 March 2015|title=NASA Says No Plans for ISS Replacement with Russia|url=http://spacenews.com/nasa-says-no-plans-for-iss-replacement-with-russia/|magazine=SpaceNews}}</ref>
 
30 సెప్టెంబరు 2015 సెప్టెంబరు న, ఐఎస్‌ఎస్ కోసం ప్రధాన కాంట్రాక్టర్‌గా నాసాతో బోయింగ్ ఒప్పందాన్ని 2020 సెప్టెంబరు 30 వరకు పొడిగించారు. ఒప్పందం ప్రకారం బోయింగ్ సేవల్లో కొంత భాగం 2020 యొక్క ప్రాథమిక నిర్మాణ హార్డ్‌వేర్‌ను 2028 చివరి వరకు విస్తరించడానికి సంబంధించింది. <ref>{{Cite news|url=http://www.spacedaily.com/reports/NASA_extends_Boeing_contract_for_International_Space_Station_999.html|title=NASA extends Boeing contract for International Space Station|last=Maass|first=Ryan|date=30 September 2015|work=Space Daily|access-date=2 October 2015|agency=UPI}}</ref>
 
ఐఎస్‌ఎస్ ని విస్తరించడం గురించి, 2016 నవంబరు 15 న, RSC ఎనర్జియా జనరల్ డైరెక్టర్ వ్లాదిమిర్ సోల్ంట్సేవ్ ఇలా అన్నాడు: "బహుశా ఐఎస్‌ఎస్ కు నిరంతరంగా వనరులు లభించవచ్చు. 2028 వరకు స్టేషన్‌ను ఉపయోగించుకునే అవకాశాన్ని ఈ రోజు మేం చర్చించాం," కొత్త అధ్యక్షుడి పరిపాలనలో చర్చలు కొనసాగుతాయి. <ref name="sputnik20161115">{{Cite news|url=https://sputniknews.com/russia/201611151047447591-russia-iss-rsc-lifespan/|title=ISS' Life Span Could Extend Into 2028 – Space Corporation Energia Director|date=15 November 2016|work=Sputnik|access-date=18 November 2016}}</ref> <ref name="sputnik20161116">{{Cite news|url=https://sputniknews.com/science/201611161047493600-russia-orbital-station/|title=Space Cowboys: Moscow to Mull Building Russian Orbital Station in Spring 2017|date=16 November 2016|work=Sputnik|access-date=18 November 2016}}</ref> స్టేషన్‌ను రిటైరు చేసాక, దాన్నివాణిజ్య కార్యకలాపాలకు మార్చవచ్చనే సూచనలు కూడా ఉన్నాయి. <ref name="trump-budget-request">{{Cite news|url=https://www.theverge.com/2018/1/24/16930154/nasa-international-space-station-president-trump-budget-request-2025|title=Trump administration wants to end NASA funding for the International Space Station by 2025|last=Grush|first=Loren|date=24 January 2018|work=The Verge|access-date=24 April 2018}}</ref>
 
జూలై 2018 లోజూలైలో ప్రతిపాదించిన స్పేస్ ఫ్రాంటియర్ చట్టం 2018 ను, ఐఎస్‌ఎస్ కార్యకలాపాలను 2030 వరకు పొడిగించడానికి ఉద్దేశించారు. ఈ బిల్లును సెనేట్‌ ఏకగ్రీవంగా ఆమోదించినప్పటికీ, ప్రతినిధులసభలో ఆమోదం పొందలేదు. <ref name="nelson-201810202">{{Cite web|url=https://spacenews.com/commercial-space-bill-dies-in-the-house/|title=Commercial space bill dies in the House|date=2018-12-22|website=SpaceNews.com|language=en-US|access-date=2019-03-18}}</ref><ref>{{Cite web|url=https://www.congress.gov/bill/115th-congress/senate-bill/3277|title=S.3277 - 115th Congress (2017-2018): Space Frontier Act of 2018|last=Cruz|first=Ted|date=2018-12-21|website=congress.gov|access-date=2019-03-18}}</ref> సెప్టెంబరు 2018 సెప్టెంబరు లో, ఐఎస్‌ఎస్ కార్యకలాపాలను 2030 వరకు విస్తరించే ఉద్దేశంతో మానవ అంతరిక్ష ప్రయాణ చట్టాన్ని ప్రవేశపెట్టారు. దీన్ని 2018 డిసెంబరులో ధ్రువీకరించారు.<ref name="auto3">{{cite web|url=https://twitter.com/SenBillNelson/status/1075840067569139712|title=The Senate just passed my bill to help commercial space companies launch more than one rocket a day from Florida! This is an exciting bill that will help create jobs and keep rockets roaring from the Cape. It also extends the International Space Station to 2030!|last=Nelson|first=Senator Bill|date=20 December 2018}}</ref><ref>{{cite news|url=https://www.spacenews.com/house-joins-senate-in-push-to-extend-iss/|title=House joins Senate in push to extend ISS|last=Foust|first=Jeff|date=27 September 2018|accessdate=2 October 2018|website=SpaceNews}}</ref><ref>{{Cite web|url=https://www.congress.gov/bill/115th-congress/house-bill/6910|title=H.R.6910 - 115th Congress (2017-2018): Leading Human Spaceflight Act|last=Babin|first=Brian|date=2018-09-26|website=congress.gov|access-date=2019-03-18}}</ref>
 
== ఖరీదు ==