అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: మార్చి 13, 2011 → 2011 మార్చి 13 (3), నవంబరు 1998 → 1998 నవంబరు (11), లో → లో (7), → (13)
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 3 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 57:
 
== వివిధ భాగాల తయారీ ==
[[దస్త్రం:SSPF_interior.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:SSPF_interior.jpg|thumb|SSPF{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} లో ఐఎస్‌ఎస్ మాడ్యూల్ నోడ్ 2 తయారీ, ప్రాసెసింగ్ ]]
అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం బహు-జాతీయ సహకార ప్రాజెక్టు కాబట్టి, కక్ష్యలో అసెంబ్లీ చేసే వివిధ భాగాలను ప్రపంచంలోని వివిధ దేశాలలో తయారు చేసారు. 1990 ల మధ్యలో, యుఎస్ భాగాలు ''డెస్టినీ'', ''యూనిటీ'', ఇంటిగ్రేటెడ్ ట్రస్ స్ట్రక్చర్, సౌర ఫలకాలను మార్షల్ స్పేస్ ఫ్లైట్ సెంటర్‌, మైచౌడ్ అసెంబ్లీ ఫెసిలిటీల్లో తయారు చేసారు. ఈ మాడ్యూల్స్‌ను ఆపరేషన్స్ అండ్ చెక్అవుట్ బిల్డింగ్, స్పేస్ కేంద్రం ప్రాసెసింగ్ ఫెసిలిటీకి తుది అసెంబ్లీ, లాంచ్ కోసం ప్రాసెసింగ్ కొరకు అందజేసారు. <ref>{{వెబ్ మూలము}}</ref>
 
పంక్తి 90:
 
=== సిబ్బంది కార్యకలాపాలు ===
[[దస్త్రం:S122e007776_orig.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:S122e007776_orig.jpg|thumb|యుఎస్{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} ల్యాబ్‌లో రోబోటిక్ పరికరాలపై పనిచేస్తున్న [[ STS-122|ఎస్‌టిఎస్ -122]] మిషన్ నిపుణులు ]]
06:00 గంటలకు మేల్కోవడంతో సిబ్బందికి రోజు మొదలవుతుంది. ముందుగా నిద్ర తర్వాత చేసే కార్యకలాపాలు, ఉదయపు స్టేషన్ తనిఖీలు చేస్తారు. అప్పుడు సిబ్బంది అల్పాహారం తింటారు. మిషన్ కంట్రోల్‌తో రోజువారీ ప్రణాళిక సమావేశంలో పాల్గొని, అది ముగిసాక, 08:10 గంటలకు పని ప్రారంభిస్తారు. 13:05 వరకు పని చేస్తారు. ఒక గంట భోజన విరామం తరువాత, మధ్యాహ్నం మరిన్ని వ్యాయామాలు, ఇతర పనులూ చేస్తారు. 19:30 గంటలకు నిద్రకు ముందు చేసే పనులు మొదలౌతాయి. వీటిలో భోజనం, సిబ్బంది సమావేశం ఉన్నాయి. 21:30 గంటలకు నిద్ర మొదలౌతుంది. సాధారణంగా, సిబ్బంది వారపు రోజుల్లో రోజుకు పది గంటలు, శనివారాలలో ఐదు గంటలూ పనిచేస్తారు. మిగిలిన సమయం విశ్రాంతికి, వారి స్వంత పనులకు, లేదా పేరుకుపోయిన పని చేయడానికీ వాడుకుంటారు.. <ref>{{వెబ్ మూలము|url=http://www.nasa.gov/pdf/287386main_110508_tl.pdf|title=ISS Crew Timeline|date=5 November 2008|accessdate=5 November 2008|publisher=NASA}}</ref>
 
పంక్తి 98:
 
=== ఆహారం ===
[[దస్త్రం:Meal_STS127.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Meal_STS127.jpg|alt=Nine{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} astronauts seated around a table covered in open cans of food strapped down to the table. In the background a selection of equipment is visible, as well as the salmon-coloured walls of the Unity node.|thumb|ఎస్టీఎస్ -127, ఎక్స్‌పెడిషన్ 20 సిబ్బంది ''యూనిటీ'' లోపల భోజనం చేస్తున్నారు. ]]
USOS లో ఉన్న ఆహారం చాలా వరకు ప్లాస్టిక్ సంచులలో వాక్యూం సీలు చేసి ఉంటుంది; డబ్బాలు చాలా అరుదు -అవి బరువుగా ఉంటాయి, రవాణా చేయడానికి చాలా ఖర్చౌతుంది. నిలవ ఉన్న ఆహారం సిబ్బందికి పెద్దగా నచ్చదు. మైక్రోగ్రావిటీలో దాని రుచి తగ్గుతుంది. <ref name="ESALife2">{{వెబ్ మూలము|url=http://www.esa.int/esaHS/ESAH1V0VMOC_astronauts_0.html|title=Daily life}}</ref> కాబట్టి సాధారణ వంటలో కంటే ఎక్కువ మసాలా దినుసులు వేసి, సహా ఆహారాన్ని మరింత రుచికరంగా చేసే ప్రయత్నాలు చేస్తారు. భూమి నుండి తాజా పండ్లు, కూరగాయలను తీసుకువచ్చే నౌకల కోసం ఎదురుచూస్తూంటారు. ఆహారపు తునకలు విడివడి తేలకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అవి స్టేషన్ పరికరాలను కలుషితం చేయకుండా ఉండటానికి ద్రవ పదార్థాల కంటే ఘన పదార్థాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి వ్యక్తికి వ్యక్తిగత ఆహార ప్యాకేజీలు ఉంటాయి. వాటిని కేంద్రంలోని గ్యాలీలో వేడి చేసుకుంటారు. ఈ గ్యాలీలో రెండు ఫుడ్ వార్మర్లు ఉన్నాయి. 2008 నవంబరులో రిఫ్రిజిరేటర్ పెట్టారు. వేడిచేసిన నీటిని, మామూలు నీటినీ అందించే డిస్పెన్సరు ఉంది. <ref name="NASACrewEquip2">{{వెబ్ మూలము|url=http://www.nasa.gov/mission_pages/station/behindscenes/126_payload.html|title=Station Prepares for Expanding Crew}}</ref> పానీయాలు డీహైడ్రేటెడ్ పొడి రూపంలో ఇస్తారు. ఈ పొడిని నీటిలో కలుపుకుని తాగుతారు <ref name="NASACrewEquip2" /> <ref name="CSALife2">{{వెబ్ మూలము|url=http://www.asc-csa.gc.ca/pdf/educator-liv_wor_iss.pdf|title=Living and Working on the International Space Station}}</ref> పానీయాలు, సూప్‌లను ప్లాస్టిక్‌ సంచుల నుండి స్ట్రాలతో తాగుతారు. ఘనాహారాన్ని కత్తి, ఫోర్కులతో తింటారు. ఈ కత్తులు, ఫోర్కులూ తేలుకుంటూ పోకుండా వీటిని అయస్కాంతాలతో ఒక ట్రేకు జతచేసి ఉంచుతారు. ఆహారపు తునకలను తేలుకుంటూ పోనివ్వకూడదు. ఇవి స్టేషన్ లోని ఎయిర్ ఫిల్టర్లకు, ఇతర పరికరాలకూ అడ్డం పడే అవకాశం ఉంది. <ref name="CSALife2" />