మాండవి: కూర్పుల మధ్య తేడాలు

విస్తరణ, మొలక స్థాయి దాటించే ప్రయత్నం
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox deity|image=The four sons of Dasaratha circumbulate the altar during their marriage rites.jpg|caption=The four sons of Dasharatha circumbulate the altar during their marriage rites|spouse=[[Bharata(Ramayana) |Bharata]]|children=[[Taksha]] and [[Pushkala]]|father=[[Kushadhwaja]]|mother=Chandrabhaga|siblings=[[Shrutakirti]] (sister)<br>[[Sita]], [[Urmila]] (cousins)}}'''[[మాండవి]]''' కుశధ్వజుని [[కూతురు|కుమార్తె]]. శ్రీరాముని తమ్ముడు [[భరతుడు|భరతుని]] భార్య.
 
హిందూ ఇతిహాసం ప్రకారం [[రామాయణము|రామాయణం]]<nowiki/>లో, కుషధ్వజ మహారాజు, చంద్రభాగ ల కుమార్తె మాండవి<ref>{{cite web|url=https://varma-ramayanam.blogspot.com/2019/05/spotlights-on-ramayanam-2sri-swami.html?m=1|title=SPOTLIGHTS ON THE RAMAYANAM : 2.Sri Swami Premananda - May 13, 2019|website=varma-ramayanam.blogspot.com|accessdate=6 March 2020}}</ref>. కుషధ్వజ మహారాజు [[జనకుడు|జనక మాహారాజు]]<nowiki/>కు సోదరుడు. అతని సోదరుని కుమార్తె [[సీత]] రామాయణంలో ప్రధాన పాత్రం. ఆమె శ్రీరాముని వివాహం చేసుకుంది. ఆ సమయంలో శ్రీరాముని సోదరులైన లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు లకు కూడా వివాహాలు జరిగాయి. ఆ సందర్భంలో మాండవి భరతుడిని వివాహమాడింది.
 
అప్పటి కుషధ్వాజ ఆస్థానం రాజ్‌బీరాజ్ ప్రాంతం చుట్టూ ఉండవచ్చు. ఈ ప్రాంతంలో మాండవి జన్మించి ఉండవచ్చు. వారి కుటుంబ ఆలయం చారిత్రక అవశేషాలు రాజ్‌దేవి ఆలయం చుట్టూ ఉన్నాయి. వారికి తక్ష, పుష్కల అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. ఆమెకు ఒక చెల్లెలు శ్రుతకిర్తి.
"https://te.wikipedia.org/wiki/మాండవి" నుండి వెలికితీశారు