వింధ్య పర్వతాలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 47:
 
== సంస్కృతి ==
[[File:Map of Vedic India.png|thumb|right|ఆర్యావత్రానికి దక్షిణ సరిహద్దుగా ఉన్న విధ్యపర్వతాల భౌగోళిక వివరణా చిత్రం]]
[[File:Map of Vedic India.png|thumb|right|The Vindhyas are seen as the southern boundary of [[Aryavarta]] in this map. Note that historically, the term "Vindhyas" covered the Satpura range that lies to the south of Narmada.]]
వింధ్యపర్వతశ్రేణిని ఉత్తర, దక్షిణ భారతదేశం మధ్య భారతీయసాంప్రదాయ భౌగోళిక సరిహద్దుగా భావిస్తారు.<ref>{{cite book |author=Noboru Karashima |author-link=Noboru Karashima |title=A Concise History of South India |url=https://books.google.com/books?id=fpdVoAEACAAJ |year=2014 |publisher=Oxford University Press |isbn=978-0-19-809977-2 |page=xviii }}</ref> భారతదేశంలోని పురాణాలలో భౌగోళికంగానూ రెండింటిలోనూ వింధ్యపర్వతాలు ప్రముఖ స్థానం కలిగి ఉంది.<ref name="HHW_Meghaduta_1843" /> ప్రాచీన భారతీయ గ్రంధాలలో వింధ్య ఇండో-ఆర్యన్ భూభాగాల మధ్య నిర్మించని సరిహద్దుగా పరిగణిస్తారు.<ref name="Edward1885" /> అత్యంత పురాతన హిందూ మతం రచనలలో ఆర్యావతానికి దక్షిణ సరిహద్దు భావిస్తారు.<ref name="HHW_Meghaduta_1843" />వింధ్యపర్వతశ్రేణులలోని అరణ్యాలలో నిషాదులు, ఇతర మ్లేచ్చతెగలు వంటి ఆటవీ తెగలకు చెందిన ప్రజలు నివసించారని మహాభారతంలో పేర్కొనబడింది.<ref>{{cite book |author=Ved Vyasa |others=Translated by Kisari Mohan Ganguli |title=The Mahabharata (12.58.3211) |url=http://www.sacred-texts.com/hin/m12/m12a058.htm |year=1886 |publisher=Bhārata Press }}</ref> తరువాత మరాఠీ, కొంకణి వంటి భాషలు విస్తరించిన కాలంలో ఇండో-ఆర్యన్ భాషలు వింధ్య దక్షిణాన విస్తరించాయి. ఉత్తర, దక్షిణ భారత దేశాల మధ్య సాంప్రదాయ సరిహద్దులో ఈ భాషల ఉనికిని చూడవచ్చు.<ref name="HHW_Meghaduta_1843" /><ref name="MSKohli2002" />
 
"https://te.wikipedia.org/wiki/వింధ్య_పర్వతాలు" నుండి వెలికితీశారు