సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 496:
* ద్వాదశ-తపస్సులు : 1. ఉపవాసము, 2. అరకడుపుగ భుజించుట, 3. వృత్తి పరిసంఖ్యానము (భిక్షకై గృహముల నేర్పఱచుకొనుట), 4. రస పరిత్యాగము (షడ్రసములను లేక 1,2 రసములను వదలుట), 5. వివిక్త శయ్యాసనము (ఏకాంత స్థానమున పడుకొనుట, ఉండుట), 6. కాయక్లేశము, 7. ప్రాయశ్చిత్తము, 8. వినయము (రత్నత్రయము, దానిని ధరించువారిపై వినయమును చూపుట), 9. వైయావృత్తము (గురుముని పాదసేవ), 10. స్వాధ్యాయము, 11. వ్యుత్యర్గము (శరీరముపై కల మమతను తక్కువ చేసికొనుట), 12. ధ్యానము చేయుట [ఇవి జైనాచార్యుల తపస్సులు]. [జైనధర్మపరిభాష]
* ద్వాదశ-వ్యాకరణాంగములు :1. సమానము, 2. వచనము, 3. లింగము, 4. విభక్తి, 5. ప్రత్యయము, 6. అవ్యయము, 7. కాలము, 8. నామము, 9. ఉపసర్గము, 10. ప్రయోగము, 11. ధాతువు, 12. సంహిత
* ద్వాదశదానములు : ఔషదదానము, విద్యాదానము, అన్నదానము. ఫందాదానము, ఘట్టదానము, గృహదానము, ద్రవ్యదానము, కన్యాదానము, జలదానము, చాయదానము, దీపదానము, వస్త్రదానము
 
==13==