సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 497:
* ద్వాదశ-వ్యాకరణాంగములు :1. సమానము, 2. వచనము, 3. లింగము, 4. విభక్తి, 5. ప్రత్యయము, 6. అవ్యయము, 7. కాలము, 8. నామము, 9. ఉపసర్గము, 10. ప్రయోగము, 11. ధాతువు, 12. సంహిత
* ద్వాదశదానములు : ఔషదదానము, విద్యాదానము, అన్నదానము. ఫందాదానము, ఘట్టదానము, గృహదానము, ద్రవ్యదానము, కన్యాదానము, జలదానము, చాయదానము, దీపదానము, వస్త్రదానము
*
 
==13==
Line 560 ⟶ 561:
* [[శక్తిపీఠాలు|అష్టాదశ శక్తిపీఠాలు]] - భ్రమరాంబ (శ్రీశైలం, ఆంధ్రప్రదేశ్), జోగులాంబ (అలంపూర్, ఆంధ్రప్రదేశ్), మాణిక్యాంబ (ద్రాక్షారామం, ఆంధ్రప్రదేశ్), పురుహూతికా (పిఠాపురం, ఆంధ్రప్రదేశ్), కామరూపిణి (గౌహతి, అస్సాం), మంగళ గౌరి (గయ, బీహార్), వైష్ణవి (జ్వాలాముఖి, హిమాచల్ ప్రదేశ్), సరస్వతి / శారిక (శ్రీనగర్, జమ్ము & కాశ్మీరు), చాముండేశ్వరి (మైసూరు, కర్ణాటక), మహాకాళి (ఉజ్జయిని, మధ్యప్రదేశ్), ఏకవీర (మాహూరు, మహారాష్ట్ర), మహాలక్ష్మి (కొల్హాపూరు, మహారాష్ట్ర), గిరిజ (బిరజ, ఒడిశా), శాంకరి (త్రింకోమలి, శ్రీలంక), కామాక్షి (కంచి, తమిళనాడు), శృంఖల (పశ్చిమ బెంగాల్), మాధవేశ్వరి / లలిత (ప్రయాగ, అలహాబాద్, ఉత్తరప్రదేశ్), విశాలాక్షి (వారణాశి, ఉత్తరప్రదేశ్)
* అష్టాదశ స్మృతులు - మనుస్మృతి, వశిష్ట స్మృతి, పరాశర స్మృతి, విష్ణు స్మృతి, అత్రిస్మృతి, బృహస్పతి స్మృతి, కాత్యాయన స్మృతి, దక్ష స్మృతి, శంఖ స్మృతి, సంవర్తన స్మృతి, లిఖిత స్మృతి, ఉశన స్మృతి, హరీత స్మృతి, యమ స్మృతి, అంగీరస స్మృతి, వ్యాస స్మృతి, యాజ్ఞవల్క్య స్మృతి, శాతాత స్మృతి
*అష్టాదశ ఉపపురాణాలు : సనత్కుమారం, నారసింహం, స్కాందం, శివధర్మం, దౌర్వాసం, నారదీయం, కాపిలం, మానవం, ఔశనం, బ్రహ్మాండం, వారుణం, కౌశికం, లైంగం, సాంబం, సౌరం, పారాశరం, మారీచం, భార్గవం
 
==19==