అంతర్జాతీయ ద్రవ్య నిధి: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: అక్టోబర్ 1, 2019 → 2019 అక్టోబర్ 1 (2), 1 మార్చి 1946 → 1946 మార్చి 1 (25), అక్టోబర్ 2018 → 201
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 31:
| website = {{URL|http://www.imf.org}}
| remarks =
}}'''అంతర్జాతీయ ద్రవ్య నిధి''' ('''IMF''') అనేది [[వాషింగ్టన్, డి.సి.|వాషింగ్టన్ DC]] లో ప్రధాన కార్యాలయం కలిగిన అంతర్జాతీయ సంస్థ. ఇందులో 189 దేశాలకు సభ్యత్వం ఉంది. ఇది ప్రపంచంలో ద్రవ్య సహకారాన్ని ప్రోత్సహించడానికి, ఆర్థిక స్థిరత్వాన్ని భద్రపరచడానికి, అంతర్జాతీయ వాణిజ్యాన్ని సులభతరం చేయడానికి, అధిక ఉపాధినీ, స్థిరమైన ఆర్థిక వృద్ధినీ ప్రోత్సహించడానికి, ప్రపంచవ్యాప్తంగా [[పేదరికం|పేదరికాన్ని]] తగ్గించడానికీ కృషి చేస్తుంది. దాని వనరుల కోసం ఇది [[ప్రపంచబ్యాంకుప్రపంచ బ్యాంకు|ప్రపంచ బ్యాంకుపై]] ఆధారపడి ఉంటుంది. <ref name="about">{{వెబ్ మూలము|url=https://www.imf.org/external/about.htm|title=About the IMF|publisher=IMF|accessdate=14 October 2012}}</ref>
1944 లో బ్రెట్టన్ వుడ్స్ సదస్సులో ప్రధానంగా హ్యారీ డెక్స్టర్ వైట్, జాన్ మేనార్డ్ కీన్స్ ఆలోచనల నుండి ఇది రూపుదిద్దుకుంది. <ref>{{వెబ్ మూలము|url=https://www.imf.org/external/pubs/ft/wp/2002/wp0252.pdf|title=IMF working paper}}</ref> 1945 లో 29 సభ్య దేశాలతో, అంతర్జాతీయ చెల్లింపు వ్యవస్థను పునర్నిర్మించే లక్ష్యంతో అధికారికంగా ఉనికిలోకిఉనికి లోకి వచ్చింది. చెల్లింపుల సంక్షోభాలు, ఇతర అంతర్జాతీయ ఆర్థిక సంక్షోభాల నిర్వహణలో ఇది ఇప్పుడు ప్రధాన పాత్ర పోషిస్తోంది. <ref name="Explaining Change">{{Harvnb|Lipscy|2015}}.</ref> వివిధసంస్థలో సభ్యత్వం ఉన్న దేశాలు కోటా విధానం ద్వారా ఒక సంచయానికి నిధులు చేకూరుస్తాయి. చెల్లింపుల సమస్యలను ఎదుర్కొంటున్న దేశాలు ఈ సంచయం నుండి డబ్బు తీసుకుంటాయి. 2016 నాటికి, ఫండ్‌లో 477 బిలియన్ల ఎక్స్‌డిఆర్ (సుమారు $ 667 బిలియన్) లున్నాయి. <ref>{{వెబ్ మూలము|url=http://www.imf.org/en/About/Factsheets/IMF-at-a-Glance|title=The IMF at a Glance|accessdate=15 December 2016}}</ref>
 
ఫండ్ పనులతో పాటు, గణాంకాల సేకరణ, విశ్లేషణ, సభ్యుల ఆర్థిక వ్యవస్థలపై పర్యవేక్షణ, నిర్దుష్ట విధానాల కోసం డిమాండు చెయ్యడం వంటి ఇతర కార్యకలాపాల ద్వారా, <ref name="There is No Invisible Hand">{{వెబ్ మూలము|title=There is No Invisible Hand|url=https://hbr.org/2012/04/there-is-no-invisible-hand|publisher=Harvard Business Review|date=10 April 2012}}</ref> IMF తన సభ్య దేశాల ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచడానికి పనిచేస్తుంది. <ref>Escobar, Arturo (1980). "Power and Visibility: Development and the Invention and Management of the Third World". ''Cultural Anthropology'' 3 (4): 428–443.</ref> ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్‌లో పేర్కొన్న సంస్థ లక్ష్యాలివి: <ref>{{వెబ్ మూలము|url=https://www.imf.org/external/pubs/ft/aa/pdf/aa.pdf|title=imf.org: "Articles of Agreement, International Monetary Fund" (2011)}}</ref> అంతర్జాతీయ ద్రవ్య సహకారం, అంతర్జాతీయ వాణిజ్యం, అధిక ఉపాధి, మార్పిడి రేటు స్థిరత్వం, స్థిరమైన ఆర్థిక వృద్ధి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సభ్య దేశాలకు వనరులను అందుబాటులో ఉంచడం. <ref>{{వెబ్ మూలము|url=http://www.imf.org/external/pubs/ft/aa/index.htm#art1|title=Articles of Agreement of the International Monetary Fund – 2016 Edition|publisher=}}</ref> IMF నిధులు రెండు ప్రధాన వనరుల నుండి వస్తాయి: కోటాలు, రుణాలు. కోటాల ద్వారా సభ్య దేశాల నుండి సేకరించే నిధులు IMF నిధుల్లో సింహభాగం. ఒక్కో సభ్యుని కోటా పరిమాణం, ప్రపంచంలో దాని ఆర్థిక, ద్రవ్య ప్రాముఖ్యతను బట్టి ఉంటుంది. ఎక్కువ ఆర్థిక ప్రాముఖ్యత కలిగిన దేశాలకు కోటాలు పెద్దగా ఉంటాయి. IMF వనరులను పెంచే సాధనంగా కోటాలు ఎప్పటికప్పుడు పెరుగుతూంటాయి. <ref>{{వెబ్ మూలము|url=https://www.imf.org/en/About/Factsheets/Sheets/2016/07/14/12/21/IMF-Quotas|title=IMF Quotas}}</ref> IMF వనరులు స్పెషల్ డ్రాయింగ్ రైట్స్ రూపంలో ఉంటాయి.
 
2019 అక్టోబరు 1 నుండి IMF మేనేజింగ్ డైరెక్టర్ (ఎండి), చైర్ వుమన్ గా [[బల్గేరియా|బల్గేరియన్]] ఎకనామిస్ట్ క్రిస్టాలినా జార్జివా, నిర్వహిస్తోంది. <ref>{{వెబ్ మూలము|url=https://www.apnews.com/3a8293b07f91434193221028f96aea68|title=Economist who grew up in communist Bulgaria is new IMF chief|date=25 September 2019}}</ref>
 
1 2018 అక్టోబరు నుండి గీతా గోపీనాథ్‌ను ఐఎంఎఫ్ చీఫ్ ఎకనామిస్ట్‌గా నియమించారు. ఆమె [[ప్రిన్స్‌టన్ విశ్వవిద్యాలయం|ప్రిన్స్టన్ విశ్వవిద్యాలయం]] నుండి ఆర్థిక శాస్త్రంలో పిహెచ్‌డి పొందింది. ఐఎంఎఫ్ లో నియామకానికి ముందు ఆమె [[కేరళ]] ముఖ్యమంత్రికి ఆర్థిక సలహాదారుగా ఉండేదిపనిచేసింది. <ref>{{వెబ్ మూలము|url=https://www.imf.org/en/News/Articles/2018/10/01/pr18386-christine-lagarde-appoints-gita-gopinath-as-imf-chief-economist|title=Christine Lagarde Appoints Gita Gopinath as IMF Chief Economist}}</ref>
 
== చరిత్ర ==
[[దస్త్రం:IMF_HQ.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:IMF_HQ.jpg|కుడి|thumb|వాషింగ్టన్ DC లోని IMF "ప్రధాన కార్యాలయం 1" ]]
1944 లో బ్రెట్టన్ వుడ్స్ సిస్టమ్ ఒప్పందంలో భాగంగా IMF మొదట ఏర్పాటు చేసారు. <ref name="Jensen, pp 194-210">{{Cite journal|last=Jensen|first=Nathan|year=2004|title=Crisis, Conditions, and Capital: The Effect of the International Monetary Fund on Foreign Direct Investment|journal=Journal of Conflict Resolution|volume=48|issue=2|pages=194–210|doi=10.1177/0022002703262860}}</ref> మహా మాంద్యం సమయంలో, వివిధ దేశాలు తమతమ ఆర్థిక వ్యవస్థలను మెరుగుపరచుకునే ప్రయత్నంలో అంతర్జాతీయ వాణిజ్యానికి అడ్డంకులను అమాంతం పెంచేసాయి. ఇది జాతీయ కరెన్సీల విలువ తగ్గింపుకూ, ప్రపంచ వాణిజ్యంలో క్షీణతకూ దారితీసింది. <ref name="CoopAndRecon">{{వెబ్ మూలము|title=Cooperation and Reconstruction (1944–71)}}</ref>
[[దస్త్రం:The_Gold_Room_Bretton_Woods_Reverse_Angle.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:The_Gold_Room_Bretton_Woods_Reverse_Angle.jpg|thumb|మౌంట్ వాషింగ్టన్ హోటల్ లోని బంగారు గది. ఇక్కడే అంతర్జాతీయ ద్రవ్య నిధి, ప్రపంచ బ్యాంకులు పుట్టాయి ]]
అంతర్జాతీయ ద్రవ్య సహకారంలో ఏర్పడిన వైఫల్యం పర్యవేక్షణ అవసరాన్ని సృష్టించింది. యునైటెడ్ స్టేట్స్‌లోనిస్టేట్స్‌, న్యూ హాంప్‌షైర్‌లోనిహాంప్‌షైర్‌ రాష్ట్రం, బ్రెట్టన్ వుడ్స్‌లోని మౌంట్ వాషింగ్టన్ హోటల్‌లో జరిగిన బ్రెట్టన్ వుడ్స్ సదస్సులో 45 ప్రభుత్వాల ప్రతినిధులు సమావేశమై యుద్ధానంతర అంతర్జాతీయ ఆర్థిక సహకారం గురించి, ఐరోపాను ఎలా పునర్నిర్మించాలనే విషయం గురించీ చర్చించారు.
 
ప్రపంచ ఆర్థిక సంస్థగా IMF నిర్వహించాల్సిన పాత్ర గురించి రెండు అభిప్రాయాలుఅభిప్రాయా ఉన్నాయిలున్నాయి. అమెరికన్IMF ప్రతినిధి హ్యారీ డెక్స్టర్ వైట్, ఒక బ్యాంకు లాగాను, అప్పులు తీసుకునే దేశాలు తమ అప్పులను సకాలంలో తిరిగి చెల్లించగలవో లేదో చూసుకునే బ్యాంకు లాగా పనిచేసేఅమెరికన్ IMFప్రతినిధి నుహ్యారీ డెక్స్టర్ వైట్ ఊహించాడు. <ref>{{Cite journal|title=IMF History and Structural Adjustment Conditions|url=http://ucatlas.ucsc.edu/sap/history.php|journal=UC Atlas of Global Inequality|series=Economic Crises|archive-url=https://web.archive.org/web/20120422104204/http://ucatlas.ucsc.edu/sap/history.php|archive-date=22 April 2012|access-date=18 March 2012}}</ref> వైట్ ప్రణాళిక చాలావరకు బ్రెట్టన్ వుడ్స్ తుది రూపులో పొందుపరచబడింది. మరోవైపు, బ్రిటీష్బ్రిటిష్ ఆర్థికవేత్త [[జాన్ మేనార్డ్ కీన్స్]], IMF ను ఒక సహకార నిధి లాగా ఊహించాడు. సభ్య దేశాల్లో ఆర్థిక సంక్షోభాలు తలెత్తినపుడు ఈ సంస్థ, సాయం పొందగలిగే ఒక సహకార నిధి. ఈ అభిప్రాయం ప్రభుత్వాలకు సహాయపడే ఒక IMF నిను సూచించిందిఊహించింది. <ref>{{Cite journal|title=IMF History and Structural Adjustment Conditions|url=http://ucatlas.ucsc.edu/sap/history.php|journal=UC Atlas of Global Inequality|series=Economic Crises|archive-url=https://web.archive.org/web/20120422104204/http://ucatlas.ucsc.edu/sap/history.php|archive-date=22 April 2012|access-date=18 March 2012}}</ref>
[[దస్త్రం:Articles_of_Agreement_of_the_International_Monetary_Fund.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Articles_of_Agreement_of_the_International_Monetary_Fund.jpg|thumb|అంతర్జాతీయ ద్రవ్య నిధి యొక్క ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్ యొక్క మొదటి పేజీ, 1946 మార్చి 1. ఫిన్నిష్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ]]
27 1945 డిసెంబరు న మొదటి 29 దేశాలు దాని ఆర్టికల్స్ ఆఫ్ అగ్రిమెంట్‌ను ఆమోదించినప్పుడు, ఐఎంఎఫ్ అధికారికంగా ఉనికిలోకి వచ్చింది. <ref>{{Cite book|url={{Google books|alysnLedf5oC|page=PA79|keywords=|text=|plainurl=yes}}|title=International Financial Management|last=Somanath|first=V.S.|year=2011|isbn=978-93-81141-07-6|page=79}}</ref> 1946 చివరి నాటికి IMF 39 మంది సభ్యులకు పెరిగింది. <ref name="Vries86">{{Cite book|url={{Google books|ckFzL3xr8kAC|page=PA66|keywords=|text=|plainurl=yes}}|title=The IMF in a Changing World: 1945–85|last=De Vries|first=Margaret G|year=1986|isbn=978-1-4552-8096-4|pages=66–68}}</ref> 1947 మార్చి 1 న, IMF తన ఆర్థిక కార్యకలాపాలను ప్రారంభించింది. <ref>{{Cite book|url={{Google books|NLGFgoJ0qHUC|page=PA269|keywords=|text=|plainurl=yes}}|title=Growth of the International Economy 1820–2000: An Introductory Text|last=Kenwood|first=George|last2=Lougheed|first2=Alan|date=2002|isbn=978-0-203-19935-0|page=269}}</ref> మే 8 న ఫ్రాన్స్ దాని నుండి రుణాలు తీసుకున్న మొదటి దేశమైంది. <ref name="Vries86" />
పంక్తి 55:
 
=== 21 వ శతాబ్దం ===
2000 ల ప్రారంభంలో అర్జెంటీనాకు (1998-2002 అర్జెంటీనా గొప్ప మాంద్యం సమయంలో), ఉరుగ్వే (2002 ఉరుగ్వే బ్యాంకింగ్ సంక్షోభం తరువాత) కు IMF రెండు ప్రధాన రుణ ప్యాకేజీలను అందించింది. <ref>{{Cite book|url=https://books.google.com/books?id=zdrrW4pn-88C&pg=PA214&lpg=PA214&dq=imf+uruguay+2002#v=onepage&q=imf%20uruguay%202002|title=Imf Survey No. 13 2002|last=Fund|first=International Monetary|date=2002|publisher=International Monetary Fund|isbn=978-1-4552-3157-7|language=en}}</ref> అయితే, 2000 ల మధ్య నాటికి, 1970 ల తరువాత IMF ఇచ్చిన రుణాలు ప్రపంచ జిడిపిలో అతి తక్కువ స్థాయికి చేరుకున్నాయి <ref>{{Cite journal|last=Reinhart|first=Carmen M.|last2=Trebesch|first2=Christoph|date=2016|title=The International Monetary Fund: 70 Years of Reinvention|url=https://research.hks.harvard.edu/publications/getFile.aspx?Id=1291|journal=Journal of Economic Perspectives|language=en|volume=30|issue=1|pages=3–28|doi=10.1257/jep.30.1.3|issn=0895-3309}}</ref>
 
2010 మే లో, గ్రీదులో ప్రభుత్వ రంగంలోని లోటు వల్ల పేరుకుపోయిన ప్రభుత్వ ఋణ సంక్షోభాన్ని పరిష్కరించడానికి. € 110 బిలియన్ల [[గ్రీక్ ప్రభుత్వ-రుణ సంక్షోభం|మొదటి గ్రీకు బెయిలౌట్‌లో]] IMF, 3:11 నిష్పత్తిలో పాల్గొంది. ఈ ఉద్దీపనలో భాగంగా, గ్రీకు ప్రభుత్వం 2009 లో 11%గా ఉన్న లోటును 2014 లో "3% కన్నా తక్కువ"కు తగ్గించే చర్యలు తీసుకోడానికి అంగీకరించింది. <ref>{{వెబ్ మూలము|url=http://www.imf.org/external/np/sec/pr/2010/pr10187.htm|title=Press Release: IMF Executive Board Approves €30 Billion Stand-By Arrangement for Greece|publisher=}}</ref> ఈ ఉద్దీపనలో క్షవరం లాంటి రుణ పునర్నిర్మాణ చర్యలు లేవు. స్విస్, బ్రెజిలియన్, ఇండియన్, రష్యన్లకూ, ఐఎంఎఫ్ యొక్క అర్జెంటీనా డైరెక్టర్లకూ ఇది నచ్చలేదు. స్వయానా గ్రీకు నేతలే క్షవరాన్ని తోసిపుచ్చారు (ఆ సమయంలో, పిఎం జార్జ్ పాపాండ్రీ, ఆర్థిక మంత్రి జార్గోస్ పాపాకోన్స్టాంటినౌ). <ref name="tpp3feb">[http://www.thepressproject.net/article/55653/IMF-leak-European-banks-had-committed-to-maintain-exposure-in-Greek-bonds-after-first-bailout---but-didnt thepressproject.net: "IMF leak: European banks had committed to maintain exposure in Greek bonds after first bailout – but didn't" 3 Feb 2014] {{Webarchive}}</ref>
 
2011 అక్టోబరు నుండి కొన్ని నెలల కాలంలో €100 బిలియన్ల రెండవ బెయిలౌట్ ప్యాకేజీని కూడా అంగీకరించారు. ఈ సమయంలో పాపాండ్రీయును పదవి నుండి తొలగించారు. IMF భాగంగా ఉన్న ట్రోయికా ఈ కార్యక్రమానికి ఉమ్మడి నిర్వాహకులు. 2012 మార్చి 15 న XDR 23.8 బిలియన్లను IMF యొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఆమోదించారు. <ref>{{వెబ్ మూలము}}</ref> ప్రైవేట్ బాండ్ హోల్డర్ల చేత 50% పైకి క్షవరానికి ఐఎమ్‌ఎఫ్ అంగీకరింపజేసింది. 2010 మే, 2012 ఫిబ్రవరి మధ్య విరామంలో హాలండ్, ఫ్రాన్స్, జర్మనీ లకు చెందిన ప్రైవేట్ బ్యాంకులు గ్రీకు రుణాన్ని € 122 బిలియన్ల నుండి € 66 బిలియన్లకు తగ్గించాయి <ref name="tpp3feb2">[http://www.thepressproject.net/article/55653/IMF-leak-European-banks-had-committed-to-maintain-exposure-in-Greek-bonds-after-first-bailout---but-didnt thepressproject.net: "IMF leak: European banks had committed to maintain exposure in Greek bonds after first bailout – but didn't" 3 Feb 2014] {{Webarchive}}</ref> <ref name="elp131">{{Cite news|url=http://economia.elpais.com/economia/2014/01/31/actualidad/1391203282_052648.html|title=Berlín y París incumplen con Grecia|last=País|first=Ediciones El|date=1 February 2014|work=El País|publisher=}}</ref>
 
2012 జనవరి నాటికి, IMF జాబితాలోని అతిపెద్ద ఋణగ్రహీతలు గ్రీసు, పోర్చుగల్, ఐర్లాండ్, రొమేనియా, ఉక్రెయిన్ లు..<ref>[http://www.aljazeera.com/news/europe/2012/01/2012117101021447184.html IMF's biggest borrowers], ''[[Al Jazeera]]'' (17 Jan 2012)</ref>
పంక్తి 95:
 
=== కార్యనిర్వాహక బోర్డు ===
ఎగ్జిక్యూటివ్ బోర్డులో 24 మంది ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు ఉంటారు. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు మొత్తం 189 సభ్య దేశాలకు భౌగోళిక వరుసలో ఒకరి తరువాత ఒకరు ప్రాతినిధ్యం వహిస్తూంటారు. <ref name="edsa">{{వెబ్ మూలము|title=IMF Executive Directors and Voting Power|work=Member Quotas Shares, Governors, and Voting Power|publisher=International Monetary Fund|url=http://www.imf.org/external/np/sec/memdir/eds.aspx}}</ref> పెద్ద ఆర్థిక వ్యవస్థలున్న దేశాలకు వారి స్వంత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉంటారు. కాని చాలా దేశాలు నాలుగు లేదా అంతకంటే ఎక్కువ దేశాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలుగా సమూహంగా చేసారు. <ref name="Governance Structure2">{{వెబ్ మూలము|title=Governance Structure|url=http://www.imf.org/external/about/govstruct.htm|work=About the IMF: Governance|accessdate=18 March 2012}}</ref>
 
2011 మార్చిలో అమల్లోకి వచ్చిన ''2008 వాయిస్ అండ్ పార్టిసిపేషన్ సవరణ'' తరువాత, <ref>{{వెబ్ మూలము|url=http://www.imf.org/external/np/sec/pr/2011/pr1164.htm|title=Press Release: The IMF's 2008 Quota and Voice Reforms Take Effect}}</ref> ఏడు దేశాలు ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను నియమిస్తాయి: యునైటెడ్ స్టేట్స్, జపాన్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, సౌదీ అరేబియా. <ref name="edsa2">{{వెబ్ మూలము|title=IMF Executive Directors and Voting Power|work=Member Quotas Shares, Governors, and Voting Power|publisher=International Monetary Fund|url=http://www.imf.org/external/np/sec/memdir/eds.aspx}}</ref> మిగిలిన 17 మంది డైరెక్టర్లు 2 నుండి 23 దేశాలతో కూడిన నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ బోర్డు సాధారణంగా వారంలో చాలాసార్లు కలుస్తూంటుంది. <ref name="pr10477">{{వెబ్ మూలము|url=http://www.imf.org/external/np/sec/pr/2010/pr10477.htm|title=Press Release: IMF Board of Governors Approves Major Quota and Governance Reforms}}</ref> ప్రతి ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి బోర్డు సభ్యత్వాన్ని, నియోజకవర్గం క్రమానుగతంగా సమీక్షిస్తారు. <ref name="pr10418">{{వెబ్ మూలము|url=http://www.imf.org/external/np/sec/pr/2010/pr10418.htm|title=Press Release: IMF Executive Board Approves Major Overhaul of Quotas and Governance}}</ref>
 
2011 మార్చిలో అమల్లోకి వచ్చిన ''2008 వాయిస్ అండ్ పార్టిసిపేషన్ సవరణ'' తరువాత, <ref>{{వెబ్ మూలము|url=http://www.imf.org/external/np/sec/pr/2011/pr1164.htm|title=Press Release: The IMF's 2008 Quota and Voice Reforms Take Effect}}</ref> ఏడు దేశాలు ఒక్కొక్క ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌ను నియమిస్తాయి: యునైటెడ్ స్టేట్స్, జపాన్, చైనా, జర్మనీ, ఫ్రాన్స్, యునైటెడ్ కింగ్‌డమ్, సౌదీ అరేబియా. <ref name="edsa2">{{వెబ్ మూలము|title=IMF Executive Directors and Voting Power|work=Member Quotas Shares, Governors, and Voting Power|publisher=International Monetary Fund|url=http://www.imf.org/external/np/sec/memdir/eds.aspx}}</ref> మిగిలిన 17 మంది డైరెక్టర్లు 2 నుండి 23 దేశాలతో కూడిన నియోజకవర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తారు. ఈ బోర్డు సాధారణంగా వారంలో చాలాసార్లు కలుస్తూంటుంది. <ref name="pr10477">{{వెబ్ మూలము|url=http://www.imf.org/external/np/sec/pr/2010/pr10477.htm|title=Press Release: IMF Board of Governors Approves Major Quota and Governance Reforms}}</ref> ప్రతి ఎనిమిది సంవత్సరాలకు ఒకసారి బోర్డు సభ్యత్వాన్ని, నియోజకవర్గం క్రమానుగతంగా సమీక్షిస్తారు. <ref name="pr10418">{{వెబ్ మూలము|url=http://www.imf.org/external/np/sec/pr/2010/pr10418.htm|title=Press Release: IMF Executive Board Approves Major Overhaul of Quotas and Governance}}</ref>
=== మేనేజింగ్ డైరెక్టర్ ===
IMF ను మేనేజింగ్ డైరెక్టర్ నేతృత్వం వహిస్తాడు, అతను సిబ్బందికి అధిపతిగా, ఎగ్జిక్యూటివ్ బోర్డుకు ఛైర్మన్‌గా పనిచేస్తాడు. చారిత్రికంగా IMF మేనేజింగ్ డైరెక్టర్ యూరోపియన్, [[ప్రపంచ బ్యాంకు|ప్రపంచ బ్యాంక్]] అధ్యక్షుడు యునైటెడ్ స్టేట్స్ నుండి వస్తారు. అయితే, ఈ పద్ధతిని పలువురు ప్రశ్నిస్తున్నారు. ఈ రెండు పోస్టుల కోసం ప్రపంచంలోని ఏ ప్రాంతం నుండి అయినా అర్హత గల అభ్యర్థులు పోటీ పడగలిగే అవకాశం త్వరలో రావచ్చు. <ref name="Harding_FT">{{Cite news|url=http://www.ft.com/cms/s/0/0ef16b54-862d-11e0-9e2c-00144feabdc0.html|title=Brics say European IMF claim 'obsolete'|last=Harding|first=Robin|date=24 May 2011|work=[[The Financial Times]]|access-date=17 June 2011}}</ref> <ref name="Woods 2003 (92,114)">{{Harvnb|Woods|2003|pp=92–114}}.</ref> 2019 ఆగస్టు లో, అంతర్జాతీయ ద్రవ్య నిధి తన మేనేజింగ్ డైరెక్టర్ పదవికి ఉండే 65 లేదా అంతకంటే ఎక్కువ వయస్సు పరిమితిని తొలగించింది. <ref>{{Cite news|url=https://www.reuters.com/article/us-imf-leadership-age-idUSKCN1VB29V|title=IMF executive board recommends scrapping age limit for Georgieva|date=21 August 2019|work=Reuters|access-date=27 August 2019|language=en}}</ref>