సీతక్క: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 22:
 
==రాజకీయ జీవితం==
2004లో తొలిసారి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి పొదెం వీరయ్య చేతిలో ఓటమి పాలైంది. 2009 ఎన్నికల్లో మహాకూటమి అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ నుండి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పొదెం వీరయ్య పై గెలిచి తొలిసారి అసెంబ్లీలో అడుగు పెట్టింది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన 2014 అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి అజ్మీరా చందూలాల్ చేతిలో ఓడిపోయింది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] అభ్యర్థి అజ్మీరా చందూలాల్ పై గెలిచి రెండవసారి అసెంబ్లీ కి ఎన్నికైంది.<ref name="తెలంగాణ ఎన్నికల ఫలితాలు: టీఆర్ఎస్ 88, కాంగ్రెస్ కూటమి 21 స్థానాల్లో గెలుపు">{{cite news |last1=BBC Telugu |title=తెలంగాణ ఎన్నికల ఫలితాలు: టీఆర్ఎస్ 88, కాంగ్రెస్ కూటమి 21 స్థానాల్లో గెలుపు |url=https://www.bbc.com/telugu/india-46516512 |accessdate=14 April 2020 |work=BBC News తెలుగు |date=12 December 2018 |archiveurl=http://web.archive.org/web/20200414171559/https://www.bbc.com/telugu/india-46516512 |archivedate=14 April 2020 |language=te}}</ref>
"https://te.wikipedia.org/wiki/సీతక్క" నుండి వెలికితీశారు