చాణక్యుడు: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
చి 223.186.155.176 (చర్చ) చేసిన మార్పులను Yarra RamaraoAWB చివరి కూర్పు వరకు తిప్పికొట్టారు.
ట్యాగులు: రోల్‌బ్యాక్ SWViewer [1.3]
పంక్తి 31:
బడుటచే చాణక్యుడాతని కురిశిక్ష విధించెను. ఈసంగతి రాక్షసుడు విని నిరపరాధియు దన ప్రాణమిత్రుడు నగు చందనదాసునకు దన మూలమున ఘోరమరణము కలిగినందులకు విచారించి యెటులేని యంత్యకాలమునందేని పరమ విశ్వాసపాత్రుడగు చందనదాసుని గలిసికొని తన ప్రాణము లోసంగియేని యాతని గాపాడనెంచి వధ్యస్థానమునకు జేరెను. హంతకులు చందనదాసుని వధ్యస్థానమునకు జేర్చి యురిదీయబోవు తరుణమున రాక్షసు డడ్డుపడి నిరపరాధియగు చందనదాసుని వదలి నన్ను జంపుడని ముందునకు వచ్చెను. చాణక్యు డది యంతయు జూచి రాక్షసామాత్యా! నీవు చంద్రగుప్తునకు మంత్రిగానుండుటకు ఇష్టపడెదవేని దోషియగు చందనదాసుని వదలుదుము. లేకున్న ఉరిదీయక తప్పదని చెప్పెను. మిత్రసంరక్షణమే తన కవశ్యకర్తవ్యము గావున విథిలేక రాక్షసుడు చంద్రగుప్తునకు మంత్రిగానుండుట కంగీకరించెను. చంద్రగుప్తుడు రాజనీతివిశారదుడగు రాక్షసుడు మంత్రిగనుండుట కెంతయో సంతసించెను. తన ప్రతిజ్ఞలగు నందసంహారము, చంద్రగుప్త పట్టాభిషేకములను ఈవిధముగా ముగించి రాజ్యము బ్రశాంత మొనరించి చాణక్యు డాథ్యాత్మికవిచారము గావింపనెంచి రాజకీయరంగమునుండి తొలంగెను. గతము నంతయు మఱచి రాక్షసుడు చంద్రగుప్తునిచే ననేక దండయాత్రల నొనరింప జేసి పరాజయము నెఱుంగని విజయములతో పాటలీపుత్రరాజ్యమును మిగుల విస్తరింప జేయుటయేగాక హిమాలయమున కావలి దుర్గమ రాజ్యభాగములుగూడ సాధించెను. మలయ కేతువు చంద్రగుప్తునకు సామంతుడై యుండెను.
 
== పేరు ==anil
ఎక్కువమందికి చాణక్యుడనే పేరుతోనే తెలుసు.<ref>{{cite book | last = Trautmann | first = Thomas R. | authorlink = Thomas Trautmann | title = Kautilya and the Arthaśhāstra: A Statistical Investigation of the Authorship and Evolution of the Text | year = 1971 | publisher = E.J. Brill | location = Leiden | pages = 10}}</ref> కానీ ఇతడు రాసిన అర్థ శాస్త్ర గ్రంథంలో గోత్రనామం వాడటం వలన '''కౌటిల్యుడు''' అనే పేరు కూడా సార్థకమైంది.<ref>Trautmann 1971:10 "while in his character as author of an ''arthaśhāstra'' he is generally referred to by his ''[[gotra]]'' name, Kautilya."</ref> ఈ గ్రంథమంతటా రచయిత పేరు కౌటిల్యుడిగానే ఉంది.<ref name=Mabbett/> కానీ ఒక్క శ్లోకం మాత్రం అతన్ని విష్ణు గుప్తుడిగా సంబోధించింది.<ref>Mabbett 1964<br />Trautmann 1971:5 "the very last verse of the work...is the unique instance of the personal name Vishnugupta rather than the ''[[gotra]]'' name Kautilya in the ''Arthaśhāstra''.</ref>
'''
 
==కౌటిల్య రాజనీతి భావాలు==
 
"https://te.wikipedia.org/wiki/చాణక్యుడు" నుండి వెలికితీశారు