కర్కట రేఖ: కూర్పుల మధ్య తేడాలు

చి యంత్రము తొలగిస్తున్నది: ku:Kelûya Kevjalê (strong connection between (2) te:కర్కట రేఖ and ku:Kelûya Kêvjalê)
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 2:
[[దస్త్రం:World map with tropic of cancer.svg|350px|thumb|కర్కట రేఖను చూపుతున్న ప్రపంచపటము]]
 
[[భూమధ్య రేఖ]]కు 23[[డిగ్రీ (కోణము)|°]] 26′ 22″ ఉత్తరాన ఉన్న [[అక్షాంశ రేఖ]]ను [[కర్కట రేఖ]] అంటారు. ఈ కర్కాటక రేఖ భూమి చుట్టూ వున్న వ్యాసం దాదాపు 36,788 కి.మీ. పొడవు వుంటుంది. ఈ రేఖ 16 దేశాల మీద వ్యాపించి వుంది. ఆయా దేశాల వాతావరణాన్ని బట్టి మార్పులు జరుగుతుంటాయి. మన దేశంలో ఈ రేఖ [[రాజస్థాన్|రాజస్థాన్‌,]] [[గుజరాత్|గుజరాత్‌,]] [[మధ్య ప్రదేశ్|మధ్యప్రదేశ్‌]], [[ఛత్తీస్‌గఢ్|ఛత్తీస్‌గఢ్‌]], [[జార్ఖండ్|జార్ఖండ్‌]], [[పశ్చిమ బెంగాల్|పశ్చిమబెంగాల్‌]], [[త్రిపుర|త్రిపుర,]] [[మిజోరాం|మిజోరం]]<nowiki/>ల మీదుగా పయనిస్తున్నది<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/abnarchievestorys-428482|website=www.andhrajyothy.com|access-date=2020-04-15}}</ref>.
[[భూమధ్య రేఖ]]కు 23[[డిగ్రీ (కోణము)|°]] 26′ 22″ ఉత్తరాన ఉన్న [[అక్షాంశ రేఖ]]ను [[కర్కట రేఖ]] అంటారు.
 
 
== మూలాలు ==
{{మూలాల జాబితా}}
[[వర్గం:భూగోళ శాస్త్రము]]
 
"https://te.wikipedia.org/wiki/కర్కట_రేఖ" నుండి వెలికితీశారు