సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 380:
*సభాసప్తాంగాలు : మంత్రం, ఔషధం, ఇంద్రజాలం, సామం, దానం, భేదం, దండం
*సప్తాంగాలు : '''రాజ్యానికి ఉండే ఏడు అంగాలు:''' '''సప్తాంగాలు :''' స్వామి ([[రాజు]]), [[మంత్రి]], సుహృదుడు, కోశం, [[రాష్ట్రం]], దుర్గం ([[కోట]]), బలం ([[సైన్యం]])
*సప్తవర్షాలు : వర్షాలంటే భూమండలంలోని సప్తద్వీపాల్లో అతి పెద్దదైన జంబూద్వీపంలోని భాగాలు: కురు, హిరణ్మయ, రమ్యక, ఇలావృత, హరికేతుమాల, భద్రాశ్వ, కిన్నెర, భరత
*