సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 558:
* [[షోడశ-పదార్థములు]] : 1. ప్రమాణము (ప్రత్యక్షాదికము), 2. ప్రమేయము, 3. ఫలము, 4. దుఃఖము, 5. అపవర్గము, 6. సంశయము, 7. ప్రయోజనము, 8. దృష్టాంతము, 9. సిద్ధాంతము, 10. అవయవములు, 11. తర్కము, 12. నిర్ణయము, 13. వాదము, 14. ఛలము, 15. జాతి, 16. నిగ్రహస్థానము [ఈ పదార్థములు సాహాయ్యమున వాదిప్రతివాదుల మధ్య సిద్ధాంతనిర్ణయము జరుగును] [గౌతమన్యాయసూత్రములు]
*షోడశ-అంతఃకరణ వృత్తులు : 1. సంజ్ఞానము, 2. ఆజ్ఞానము, 3. విజ్ఞానము, 4. ప్రజ్ఞానము, 5. మేధ, 6. దృష్టి, 7. ధృతి, 8. మతి, 9. మనీష, 10. జ్యోతి, 11. స్మృతి, 12. సంకల్పము, 13. క్రతువు, 14. అసువు, 15. కామము, 16. వశము.
*షోడశ మహారాజులు : [[గయుడు]], [[అంబరీషుడు]], [[శశిబిందుడు]], [[అంగుడు]], [[పృథుడు]], [[మరుత్తు]], [[సుహోత్రుడు]], [[పరశురాముడు]], [[శ్రీరాముడు]], [[భరతుడు]], [[దిలీపుడు]], [[శిబి]], [[రంతిదేవుడు]], [[యయాతి]], [[మాంధాత]], [[భగీరధుడు]]
 
==17==