1815: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
* [[మే 24]]: ఆస్ట్రేలియా లోని లచ్‌లాన్ నదిని, 'జార్జి ఇవాన్స్' కనుగొన్నాడు.
* [[జూన్ 18]]: వాటర్లూ యుద్ధం - [[నెపోలియన్ బోనపార్టె]] బెల్జియంలోని వాటర్లూలో చేసిన ఆఖరి యుద్ధంలో ఓడిపోయాడు.
* [[నవంబర్ 3]]: [[సర్ హంప్రీ డేవి]] - డేవీ ల్యాంపు (గనులలో వాడే సేఫ్టీ దీపం) కనిపెట్టాడు.
* [[డిసెంబర్ 2]]: గోర్కాయుద్ధం (ఆంగ్లో నేపాల్ యుద్ధం) సూఉలి ఒప్పందంతో ముగిసింది.
* [[డిసెంబర్ 23]]: ఆంగ్ల నవలా రచయిత్రి [[జేన్ ఆస్టిన్]] వ్రాసిన నవల ''ఎమ్మా'' తొలిసారి ప్రచురితమయింది.
 
== జననాలు ==
"https://te.wikipedia.org/wiki/1815" నుండి వెలికితీశారు