చింతపెంట సత్యనారాయణరావు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 20:
'''సి.ఎస్.రావు''' ([[డిసెంబరు 20]] , [[1935]] - [[ఏప్రిల్ 14]], [[2020]]) (చింతపెంట సత్యనారాయణరావు) [[రచయిత]], [[నటుడు]], నిర్మాత. ఆయన సుదీర్ఘ కథలు, స్టేజి నాటకాలు, రేడియో నాటకాలు, నవలలు, టి.వి. సీరియళ్ళు, డాక్యుమెంటరీలు, సినిమా వ్యాసాలను రాసాడు.
 
== జీవిత విషయాలు ==
== జననం ==
రావు [[1935]], [[డిసెంబరు 20]]న [[ఆంధ్రప్రదేశ్]] లోని [[ద్రాక్షారామం]]లో జన్మించాడు. నటనలో శిక్షణ కూడా అందించాడు. చిక్కడపల్లి గీతాంజలి స్కూల్ కరెస్పాండెంట్ గా పనిచేశాడు.
 
== సినిమారంగం ==