ప్రాణ స్నేహితులు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 11:
 
==చిత్రకథ==
కృష్ణంరాజు, శరత్ బాబు చిన్నప్పటినుండి స్నేహితులు. శరత్ బాబు తండ్రి (బాలయ్య) పెద్ద హోటల్ వ్యాపారస్తుడు. కృష్ణంరాజు పేదవాడు . అతని ఇంటి స్తలం మీద బాలయ్య కన్ను పడుతుంది. మోసం తో ఆ ఇంటి స్థలాన్ని కాజేస్తాడు. మోసపోయినట్లు తెలుసుకున్న కృష్ణంరాజు కి ఆ పని శరత్ బాబు చేయీంచాడని అనుకునేటట్లు బాలయ్య బృందం వ్యూహం చేస్తారు. స్నేహితుల మధ్య అపార్ధాలు పెరుగుతాయి. ఏదో ఒకనాటికి హోటలు పరిశ్రమలో శరత్ బాబు ను మించుతానని కృష్ణంరాజు శఫదం చేస్తాడు. కొంత కాలం గడిచేసరికి కృష్ణంరాజు బాగా ధనం సంపాదిస్తాడు . శరత్ బాబు కోడుకు(సురేష్) కృష్ణంరాజు కూతురు(రాధ)ప్రేమించుకుంటారు. కృష్ణంరాజు కు తన పెరుగుదలకు శరత్ బాబు కారణం అని తెలుసుకుంటాడు.
"https://te.wikipedia.org/wiki/ప్రాణ_స్నేహితులు" నుండి వెలికితీశారు