సంఖ్యానుగుణ వ్యాసములు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 561:
*షోడశ-అంతఃకరణ వృత్తులు : 1. సంజ్ఞానము, 2. ఆజ్ఞానము, 3. విజ్ఞానము, 4. ప్రజ్ఞానము, 5. మేధ, 6. దృష్టి, 7. ధృతి, 8. మతి, 9. మనీష, 10. జ్యోతి, 11. స్మృతి, 12. సంకల్పము, 13. క్రతువు, 14. అసువు, 15. కామము, 16. వశము.
*షోడశ మహారాజులు : [[గయుడు]], [[అంబరీషుడు]], [[శశిబిందుడు]], [[అంగుడు]], [[పృథుడు]], [[మరుత్తు]], [[సుహోత్రుడు]], [[పరశురాముడు]], [[శ్రీరాముడు]], [[భరతుడు]], [[దిలీపుడు]], [[శిబి]], [[రంతిదేవుడు]], [[యయాతి]], [[మాంధాత]], [[భగీరధుడు]]
*షోడష కళాస్థానములు : [[తల]], ఎదురుఱొమ్ము, [[చేతులు]], [[కుచము|కుచములు]], [[తొడలు]], [[నాభి]], [[నుదురు]], [[కడుపు]], [[పిరుదు|పిరుదులు]], [[వీపు]], [[చంక|చంకలు]], మర్మస్థానము, మోకాళ్ళు, పిక్కలు, [[పాదము|పాదములు]], బొటనవ్రేళ్ళు
 
==17==