కుల్సమ్ బేగం మసీదు (కార్వాన్): కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 15:
== నిర్మాణం ==
నగరంలోని ఇతర [[కుతుబ్ షాహి]] మసీదుల నిర్మాణాల మాదిరిగానే ఈ మసీదు నిర్మించబడింది. మూడు అడుగుల ఎత్తైన పునాదిపై నిర్మించిన ఈ మసీదు ముందుభాగంలో మూడు వంపులు కలిగిన తోరణం ఉంది.
ముందభాగంలో ఉన్న రెండు స్తంభాలు భారీగా అలంకరించబడి ఉన్నాయి. మసీదు గోడప్రక్కన రెండు చిన్న వంపు మంటపాలు అదనంగా నిర్మించబడ్డాయి. మసీదు నిర్మాణానికి సరిగ్గా సంబంధించిన శాసనాలు లేవు.
 
== మూలాలు ==