అండమాన్ సముద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు, typos fixed: లో → లో , లు → లు , నుండీ → నుండి , → (4)
ట్యాగులు: AutoWikiBrowser విశేషణాలున్న పాఠ్యం
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 3 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 35:
 
== జంతుజాలం ==
[[దస్త్రం:Phantom_Bannerfish_-_Heniochus_pleurotaenia.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Phantom_Bannerfish_-_Heniochus_pleurotaenia.jpg|thumb|ఫాంటమ్{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} బ్యానర్ ఫిష్ ( ''హెనియోకస్ ప్లూరోటెనియా'' ), సిమిలాన్ దీవులు, థాయిలాండ్ ]]
[[దస్త్రం:Dugong_Marsa_Alam.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Dugong_Marsa_Alam.jpg|thumb|డుగోంగ్{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} ]]
[[దస్త్రం:Phuket_fauna.jpg|link=https://te.wikipedia.org/wiki/%E0%B0%A6%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B0%82:Phuket_fauna.jpg|thumb|స్టార్{{Dead link|date=ఏప్రిల్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }} ఫిష్, అండమాన్ సముద్రం ]]
మలయ్ ద్వీపకల్పంలోని సముద్ర జలాలు మోలస్కాన్ పెరుగుదలకు అనుకూలంగా ఉన్నాయి. 75 కుటుంబాలకు చెందిన 280 తినదగిన చేప జాతులు ఉన్నాయి. వాటిలో, 232 జాతులు (69 కుటుంబాలు) మడ అడవులలో కనిపిస్తాయి. 149 జాతులు (51 కుటుంబాలు) సీగ్రాస్‌లో నివసిస్తున్నాయి; కాబట్టి రెండు ఆవాసాల్లోనూ నివసించే జాతులు 101. <ref name="Panjarat5">{{వెబ్ మూలము|author=Panjarat|title=Sustainable Fisheries in the Andaman Sea Coast of Thailand|url=https://www.un.org/depts/los/nippon/unnff_programme_home/fellows_pages/fellows_papers/panjarat_0708_thailand_PPT.pdf|work=United Nations}}</ref> {{Rp|26}} ఉనికి ప్రమాదకరంగా ఉన్న పలు జంతుజాతులు -డుగోంగులు'','' ఇరవాడి డాల్ఫిన్ వంటి అనేక డాల్ఫిన్ జాతులు, నాలుగు జతుల సముద్ర తాబేళ్లు- కూడా ఈ సముద్రంలో ఉన్నాయి. సముద్ర తాబేళ్లలో తీవ్రమైన ఆపద ఎదుర్కొటున్న లెదర్‌బ్యాక్ తాబేలు, హాక్స్బిల్ తాబేలు, ఆకుపచ్చ తాబేలు, ఆలివ్ రిడ్లీ తాబేలు ఉన్నాయి. అండమాన్ సముద్రంలో రానోంగ్, సాతున్ ప్రావిన్సుల మధ్య అక్కడక్కడా 150 దుగోంగ్‌లు మాత్రమే ఉన్నాయి. సీగ్రాస్ పచ్చికభూముల క్షీణత ప్రభావం ఈ జాతులపై తీవ్రంగా ఉంటుంది. <ref name="Panjarat5" /> {{Rp|8}}
 
"https://te.wikipedia.org/wiki/అండమాన్_సముద్రం" నుండి వెలికితీశారు