కుల్సమ్ బేగం మసీదు (కార్వాన్): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 11:
'''కుల్సమ్ బేగం మసీదు''' (కుల్సుంపూరా మసీదు లేదా జామా మసీదు కార్వాన్) [[తెలంగాణ రాష్ట్రం|తెలంగాణ రాష్ట్ర]] [[రాజధాని]] [[హైదరాబాదు]]లోని [[కార్వాన్‌]] ప్రాంతంలో ఉన్న [[మసీదు]]. దీనిని 17వ శతాబ్దంలో [[సుల్తాన్ మహమ్మద్ కుతుబ్ షా]] కుమార్తె కుల్సమ్ బేగం నిర్మించింది.<ref>{{Cite book | last=Bilgrami |first=Syed Ali Asgar |title= Landmarks of the Deccan | year=1927 | url=https://archive.org/details/in.ernet.dli.2015.63136 |pp= [https://archive.org/details/in.ernet.dli.2015.63136/page/n208 144]–146}}</ref><ref>{{Cite news|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/kulsum-begums-memory-erodes-with-masjid-cracks/articleshow/63252650.cms|title=Kulsum Begum’s memory erodes with masjid cracks - Times of India|work=The Times of India|access-date=15 April 2020}}</ref><ref>{{Cite news|url=https://telanganatoday.com/qutb-shahi-architecture-art-pride-deccan|title=Qutb Shahi architecture, art, pride of Deccan|last=Varma|first=Dr. Anand Raj|date=|work=Telangana Today|access-date=15 April 2020}}</ref>
 
== చరిత్ర - నిర్మాణం ==
ముందభాగంలోనగరంలోని ఇతర [[కుతుబ్ షాహి]] మసీదుల నిర్మాణాల మాదిరిగానే క్రీ.శ 1612-1626 మధ్యకాలంలో ఈ మసీదు నిర్మించబడింది. మూడు అడుగుల ఎత్తైన పునాదిపై నిర్మించిన ఈ మసీదు ముందుభాగంలో మూడు వంపులు కలిగిన తోరణం ఉంది. ముందుభాగంలో ఉన్న రెండు స్తంభాలు భారీగా అలంకరించబడి ఉన్నాయి. మసీదు గోడప్రక్కన రెండు చిన్న వంపు మంటపాలు అదనంగా నిర్మించబడ్డాయి. మసీదు నిర్మాణానికి సరిగ్గా సంబంధించిన శాసనాలు లేవు.<ref>{{ cite book |last=Khalidi |first=Omar |title=A Guide to Architecture in Hyderabad, Deccan, India |url= https://libraries.mit.edu/img/libs/rotch/HyderabadGuide_2009.pdf |pp=47}}</ref>
క్రీ.శ 1612-1626 మధ్యకాలంలో ఈ మసీదు నిర్మించారు.
 
== నిర్మాణం ==
నగరంలోని ఇతర [[కుతుబ్ షాహి]] మసీదుల నిర్మాణాల మాదిరిగానే ఈ మసీదు నిర్మించబడింది. మూడు అడుగుల ఎత్తైన పునాదిపై నిర్మించిన ఈ మసీదు ముందుభాగంలో మూడు వంపులు కలిగిన తోరణం ఉంది.
ముందభాగంలో ఉన్న రెండు స్తంభాలు భారీగా అలంకరించబడి ఉన్నాయి. మసీదు గోడప్రక్కన రెండు చిన్న వంపు మంటపాలు అదనంగా నిర్మించబడ్డాయి. మసీదు నిర్మాణానికి సరిగ్గా సంబంధించిన శాసనాలు లేవు.<ref>{{ cite book |last=Khalidi |first=Omar |title=A Guide to Architecture in Hyderabad, Deccan, India |url= https://libraries.mit.edu/img/libs/rotch/HyderabadGuide_2009.pdf |pp=47}}</ref>
 
== మూలాలు ==