కుల్సమ్ బేగం మసీదు (కార్వాన్): కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 12:
 
== చరిత్ర - నిర్మాణం ==
వివాహ సమయంలో తన భర్త గౌరవ చిహ్నంగా ఇచ్చిన డబ్బు లేదా బహుమతితో కుల్సమ్ బేగం ఈ మసీదు నిర్మాణం చేసిందని మసీదు కమిటీ సభ్యుల అభిప్రాయం. నగరంలోని ఇతర [[కుతుబ్ షాహి]] మసీదుల నిర్మాణాల మాదిరిగానే క్రీ.శ 1612-1626 మధ్యకాలంలో ఈ మసీదు నిర్మించబడింది. మూడు అడుగుల ఎత్తైన పునాదిపై నిర్మించిన ఈ మసీదు ముందుభాగంలో మూడు వంపులు కలిగిన తోరణం ఉంది. ముందుభాగంలో ఉన్న రెండు స్తంభాలు భారీగా అలంకరించబడి ఉన్నాయి. మసీదు గోడప్రక్కన రెండు చిన్న వంపు మంటపాలు అదనంగా నిర్మించబడ్డాయి. మసీదు నిర్మాణానికి సరిగ్గా సంబంధించిన శాసనాలు లేవు.<ref>{{ cite book |last=Khalidi |first=Omar |title=A Guide to Architecture in Hyderabad, Deccan, India |url= https://libraries.mit.edu/img/libs/rotch/HyderabadGuide_2009.pdf |pp=47}}</ref>
 
== మూలాలు ==