అలెగ్జాండర్: కూర్పుల మధ్య తేడాలు

భాషా సవరణలు
భారతదేశంలో ముందుకు పోలేమని చేతులెత్తేసిన సైన్యం - వ్యాఖ్య చేర్చాను
పంక్తి 93:
=== సైన్యం తిరుగుబాటు ===
[[దస్త్రం:Asia_323bc.jpg|thumb|323 లో ఆసియా అలెగ్జాండర్ సామ్రాజ్యం. పొరుగువారికి సంబంధించి [[నంద వంశం|నంద సామ్రాజ్యం]], [[భారత ఉపఖండము|భారత ఉపఖండంలోని]] గంగారిడై.]]
పోరస్ రాజ్యానికి తూర్పున, [[గంగా నది|గంగా నదికి]] సమీపంలో, [[మగధ సామ్రాజ్యము|మగధ]] [[నంద వంశం|నందా సామ్రాజ్యం]], ఇంకా తూర్పున, [[భారత ఉపఖండము|భారత ఉపఖండంలోని]] [[బెంగాల్]] ప్రాంతంలోని గంగారిడై సామ్రాజ్యం ఉండేవి. పెద్ద సైన్యాలను ఎదుర్కొనే అవకాశముందనే భయంతో, సంవత్సరాల తరబడి చేస్తున్న దండయాత్రలతో అలసిపోయిన అలెగ్జాండర్ సైన్యం [[బియాస్ నది|హైఫాసిస్ నది (బియాస్)]] వద్ద తిరుగుబాటు చేసి, తూర్పు వైపుకు నడవటానికి నిరాకరించింది. {{Sfn|Kosmin|2014|p=34}} ఈ నదినదే అలెగ్జాండర్ యొక్క విజయాలవిజయాలకు తూర్పు హద్దును సూచిస్తుందిహద్దు. {{Sfn|Tripathi|1999|pp=129–30}}{{quote|మాసెడోనియన్లకు సంబంధించినంత వరకు, పోరస్‌తో వారు చేసిన యుద్ధం వారి శౌర్యాన్ని కుంగదీసింది. భారతదేశంలో మరింత ముందుకు పోనీకుండా అడ్డుపడింది. కేవలం 20 వేల మంది కాల్బలం, రెండు వేల గుర్రాలతో ఉన్న సైన్యాన్ని లొంగదీసుకోడానికి ఇంత శ్రమ పడాల్సి రాగా, ఇప్పుడు గంగను దాటి ముందుకు పోదామని అంటున్న అలెగ్జాండరును వాళ్ళు గట్టిగా ఎదిరించారు. గంగ వెడల్పు 32 ఫర్లాంగు లుంటుందని విన్నారు. లోతు వంద ఫాతమ్‌ లుంటుందని, అవతలి ఒడ్డున గుర్రాలు, ఏనుగులపై నున్న సైనికులతో నిండిపోయి ఉంటుందనీ విన్నారు. గాండెరైటెస్, ప్రయేసీ రాజులు తమ కోసం 80 వేల ఆశ్వికులతో, 2 లక్షల కాల్బలంతో, 8 వేల రథాలతో, 6 వేల యుద్ధపు టేనుగులతో ఎదురుచూస్తున్నారనీ విని ఉన్నారు..<ref name="PA62" />}}అలెగ్జాండర్ తన సైనికులను మరింత ముందుకు వెళ్ళడానికి ఒప్పించటానికి ప్రయత్నించాడు. కాని అతని సేనాధిపతి కోనస్, తన అభిప్రాయాన్ని మార్చుకుని వెనక్కి తిరగాలని అలెగ్జాండరును వేడుకున్నాడు. సైనికులు, "వారి తల్లిదండ్రులను, భార్యా పిల్లలను, మాతృభూమినీ మళ్ళీ చూడాలని ఎంతో ఆశపడుతున్నారు" అని అతను చెప్పాడు. అలెగ్జాండర్ చివరికి అంగీకరించి దక్షిణం వైపు తిరిగాడు, [[సింధూ నది|సింధు]] వెంట వెళ్ళాడు. దారిలో అతని సైన్యం మల్హీ ని (ఆధునిక ముల్తాన్‌లో ఉంది), ఇతర భారతీయ తెగలను జయించింది. ముట్టడి సమయంలో అలెగ్జాండర్ గాయపడ్డాడు. {{Sfn|Tripathi|1999|pp=137–38}}
 
అలెగ్జాండర్ తన సైన్యంలో ఎక్కువ భాగాన్ని దళపతి [[Craterus|క్రెటెరస్]] వెంట కార్మానియా (ఆధునిక దక్షిణ [[ఇరాన్]]) కు పంపాడు. పెర్షియన్ గల్ఫ్ తీరాన్ని అన్వేషించడానికి తన అడ్మిరల్ నెర్కస్ క్రింద ఒక నౌకాదళాన్ని నియమించాడు. మిగిలిన వారిని గెడ్రోసియన్ ఎడారి, మక్రాన్‌ల గుండా మరింత కష్టతరమైన దక్షిణ మార్గం ద్వారా పర్షియాకు తిరిగి నడిపించాడు. {{Sfn|Tripathi|1999|p=141}} అలెగ్జాండర్ సా.పూ. 324 లో సూసా చేరుకున్నాడు. కానీ ఈ లోగానే కఠినమైన ఎడారికి చాలామంది సైనికులు బలయ్యారు. <ref>{{harvnb|Morkot|1996|p=9}}</ref>
అలెగ్జాండర్ తన సైనికులను మరింత దూరం వెళ్ళడానికి ఒప్పించటానికి ప్రయత్నించాడు. కాని అతని సేనాధిపతి కోనస్, తన అభిప్రాయాన్ని మార్చుకుని వెనక్కి తిరగాలని అలెగ్జాండరును వేడుకున్నాడు. సైనికులు, "వారి తల్లిదండ్రులను, భార్యా పిల్లలను, మాతృభూమినీ మళ్ళీ చూడాలని ఎంతో ఆశపడుతున్నారు" అని అతను చెప్పాడు. అలెగ్జాండర్ చివరికి అంగీకరించి దక్షిణం వైపు తిరిగాడు, [[సింధూ నది|సింధు]] వెంట వెళ్ళాడు. దారిలో అతని సైన్యం [[Malhi|మల్హిని]] (ఆధునిక [[ముల్తాన్|ముల్తాన్‌లో]] ఉంది), ఇతర భారతీయ తెగలను జయించింది. ముట్టడి సమయంలో అలెగ్జాండర్ గాయపడ్డాడు. {{Sfn|Tripathi|1999|pp=137–38}}
 
అలెగ్జాండర్ తన సైన్యంలో ఎక్కువ భాగాన్ని దళపతి [[Craterus|క్రెటెరస్]] వెంట కార్మానియా (ఆధునిక దక్షిణ [[ఇరాన్]]) కు పంపాడు. పెర్షియన్ గల్ఫ్ తీరాన్ని అన్వేషించడానికి తన అడ్మిరల్ నెర్కస్ క్రింద ఒక నౌకాదళాన్ని నియమించాడు. మిగిలిన వారిని గెడ్రోసియన్ ఎడారి, మక్రాన్‌ల గుండా మరింత కష్టతరమైన దక్షిణ మార్గం ద్వారా పర్షియాకు తిరిగి నడిపించాడు. {{Sfn|Tripathi|1999|p=141}} అలెగ్జాండర్ సా.పూ. 324 లో సూసా చేరుకున్నాడు. కానీ ఈ లోగానే కఠినమైన ఎడారికి చాలామంది సైనికులు బలయ్యారు. <ref>{{harvnb|Morkot|1996|p=9}}</ref>
 
== పర్షియాలో చివరి సంవత్సరాలు ==
Line 103 ⟶ 101:
అతను లేనప్పుడు అనేక మంది సామంతులు, మిలిటరీ గవర్నర్లు తప్పుగా ప్రవర్తించారని తెలుసుకున్న అలెగ్జాండర్, సుసాకు వెళ్ళేటప్పుడు వారిలో చాలా మందిని చంపేసాడు కృతజ్ఞతలు తెలిపే విధంగా, అతను తన సైనికుల అప్పులను తీర్చాడు. వయసు మీరిన వారిని, వికలాంగ అనుభవజ్ఞులనూ క్రెటెరస్ నేతృత్వంలో మాసిడోన్‌కు తిరిగి పంపుతానని ప్రకటించాడు. అతని దళాలు అతని ఉద్దేశాన్ని తప్పుగా అర్థం చేసుకుని ఓపిస్ పట్టణంలో తిరుగుబాటు చేశాయి. వెనక్కి పోవడానికి వాళ్ళు నిరాకరించారు. అతను పెర్షియన్ ఆచారాలను, ఆహార్యాన్నీ స్వీకరించడాన్ని, పెర్షియన్ అధికారులను సైనికులను మాసిడోనియన్ యూనిట్లలోకి తీసుకోవడాన్నీ వాళ్ళు విమర్శించారు. <ref name="Worthington 2003 307">{{harvnb|Worthington|2003|pp=307–08}}</ref>
[[దస్త్రం:Valenciennes,_Pierre-Henri_de_-_Alexander_at_the_Tomb_of_Cyrus_the_Great_-_1796.jpg|thumb|''అలెగ్జాండర్ ఎట్ ది టోంబ్ ఆఫ్ [[సైరస్ ది గ్రేట్]]'', పియరీ-హెన్రీ డి వాలెన్సియెన్స్ (1796)]]
మూడుతిరుగుబాటు రోజులచేసిన పాటు ప్రయత్నించినా,సైనికులను వెనక్కి తగ్గమని తనమూడు సైనికులనురోజుల పాటు ప్రయత్నించినా, ఒప్పించలేక పోయిన అలెగ్జాండర్, సైన్యంలోని పెర్షియన్లకు దళపతుల పోస్టులు ఇచ్చాడు. పెర్షియన్ యూనిట్లకు మాసిడోనియన్ సైనిక బిరుదులను ఇచ్చాడు. మాసిడోనియన్లుతిరుగుబాటు చేసిన సైనికులు వెంటనే కాళ్ళబేరానికి వచ్చారు, క్షమించమని వేడుకున్నారు. దీనికి అలెగ్జాండర్ అంగీకరించాడు. కొన్నివేల మంది సైనికులకు విందు ఇచ్చాడు. వారితో కలిసి తిన్నాడు. <ref name="Roisman 2010 194">{{harvnb|Roisman|Worthington|2010|p=194}}</ref> తన మాసిడోనియన్, పెర్షియన్ అనుచరుల మధ్య శాశ్వత సామరస్యాన్ని ఏర్పరచుకునే ప్రయత్నంలో, అలెగ్జాండర్ తన సీనియర్ అధికారులకు సుసా లోని పెర్షియన్ మహిళలతోటి, ఇతర కులీన మహిళల తోటీ సామూహిక వివాహాలు జరిపించాడు. కాని ఆ వివాహాలలో ఒక సంవత్సరానికి మించి కొనసాగినవి పెద్దగా ఉన్నట్లు కనిపించదు. ఇదిలా ఉండగా, పర్షియాకు తిరిగి వచ్చిన తరువాత, అలెగ్జాండర్ పసర్గడేలోని గ్రేట్ సైరస్ సమాధి కాపలాదారులు దానిని అపవిత్రం చేశారని తెలుసుకుని, వారిని వధించాడు. అలెగ్జాండర్ చిన్నతనం నుండి [[సైరస్ ది గ్రేట్|సైరస్ ది గ్రేట్ ను]] అభిమానించాడు. జెనోఫోన్ యొక్క ''సైరోపీడియా'' చదివాడు. యుద్ధంలో, పాలనలోనూ సైరస్ కనబరచిన వీరత్వాన్ని, పాలనా సమర్ధతనూ అందులో చదివాడు. <ref name="Ulrich">{{Cite book|url=https://books.google.com/?id=WiSZM-LYsk4C&pg=PA146|title=Alexander the Great|last=Ulrich Wilcken|publisher=W.W. Norton & Company|year=1967|isbn=978-0-393-00381-9|page=146}}</ref> పసర్గాడే సందర్శనలో అలెగ్జాండర్ తన వాస్తుశిల్పి అరిస్టోబ్యులస్‌ను సైరస్ సమాధి యొక్క సెపుల్క్రాల్ చాంబర్ లోపలి భాగాన్ని అలంకరించమని ఆదేశించాడు. <ref name="Ulrich" />
 
తరువాత, అలెగ్జాండర్ పెర్షియన్ నిధిలో సింహభాగాన్ని తిరిగి పొందడానికి ఎక్బాటానాకు వెళ్ళాడు. అక్కడ, అతని సన్నిహితుడు, బహుశా ప్రియుడు అయిన హెఫెస్టియోన్ అనారోగ్యం వలన గాని, విషప్రయోగం కారణంగా గానీ మరణించాడు. <ref>{{harvnb|Berkley|2006|p=101}}</ref> హెఫెస్టియోన్ మరణం అలెగ్జాండర్‌ను కుంగదీసింది. అతను బాబిలోన్‌లో ఖరీదైన అంత్యక్రియల పైర్‌ను తయారు చేయాలని, అలాగే బహిరంగ సంతాపానికీ ఆదేశించాడు. బాబిలోన్కు తిరిగి వచ్చి, అలెగ్జాండర్ అరేబియాపై దండయాత్రతో ప్రారంభించి, కొత్త దండయాత్రలకు ప్లాన్ చేశాడు. కాని అతను వాటిని అమల్లో పెట్టే అవకాశం రాకుండానే, హెఫెస్టియోన్ మరణించిన తరువాత కొద్దికాలానికే మరణించాడు.
"https://te.wikipedia.org/wiki/అలెగ్జాండర్" నుండి వెలికితీశారు