అలెక్సాండ్రా కొల్లొంటాయ్: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox person
| name = అలెక్సాండ్రా కొల్లొంటాయ్
| image = Aleksandra Kollontai.jpg
| image_size =
| caption = అలెక్సాండ్రా కొల్లొంటాయ్
| birth_name = అలెక్సాండ్రా మిఖాయిలొవ్న డొమొంతొవిచ్
| birth_date = 31 మార్చి 1872
| birth_place = [[Saint Petersburg]], [[Russian Empire]]
| death_date = {{death date and age|1952|3|9|1872|3|31|df=y}}
| death_place = [[మాస్కో]], [[సోవియట్ యూనియన్]]
| nationality = రష్యణ్
| alma_mater =
| occupation = రచయిత్రి, విప్లవవాది, డిప్లొమాట్
| party =
| spouse = వ్లాదిమిర్ లుద్విగొవిచ్ కొల్లొంటాయ్<br />పావెల్ డిబెంకొ
| children = మిఖాయిల్ కొల్లొంటాయ్
| signature = Aleksandra_Kollontai_signature.png
}}
'''అలెక్సాండ్రా మిఖాయిలోవ్నా కొల్లొంటాయ్''' (Alexandra Mikhailovna Kollontai, Алекса́ндра Миха́йловна Коллонта́й — పుట్టింటి పేరు '''దొమొంతొవిచ్''', Домонто́вич) ({{OldStyleDate|March 31|1872|March 19}} - [[మార్చి 9]], [[1952]]) రష్యన్ [[కమ్యూనిస్ట్ పార్టీ|కమ్యూనిస్ట్]] [[నాయకురాలు]], దౌత్యవేత్త. తొలుత మెన్షెవిక్‍గానూ, 1914 నుండి బోల్షవిక్ గానూ పనిచేసింది. 1923 నుండి సోవియట్ దౌత్యవేత్తగా పనిచేసిన ఈమె 1926లో మెక్సికోకు సోవియట్ సమాఖ్య దౌత్యవేత్తగా నియమించబడింది. తొట్టతొలి మహిళా రాయబారుల్లో ఈమె ఒకర్తె.<ref>ఈమె [[రూథ్ బ్రయన్ ఓవెన్]] కంటే ముందే రాయబారిగా నియమించబడింది.</ref>