పత్రము: కూర్పుల మధ్య తేడాలు

చి clean up, replaced: మరియు → , (5), typos fixed: కలదు. → ఉంది., సాధారణముగ → సాధారణంగా , → , , → , (5)
పంక్తి 5:
పత్రంలో నాలుగు భాగాలుంటాయి.
 
1. '''పత్రపీఠం''' (Leaf base) : కణుపు వద్ద కాండానికి అతుక్కొని ఉండే పత్రవృంత పీఠభాగంపూర్వాంత భాగమే పత్రపీఠం. లెగుమినేసి కుటుంబానికి చెందిన మొక్కలలో ఇది ఉబ్బి తల్పం వలె ఉంటుంది. గడ్డి జాతులలో ఇది కాండానికి ఒరవలె చుట్టుకొని ఉంటుంది. ఇట్లాంటి పత్రపీఠాన్ని <nowiki>''</nowiki> అచ్చాదన పత్రపీఠం <nowiki>''</nowiki> అంటారు.
 
2. '''పత్రపుచ్ఛం''' (Stipule) : పత్రపీఠానికిరువైపులా పెరిగే [[ఆకుపచ్చ]]<nowiki/>ని సన్నటి పోచల వంటి నిర్మాణాలు. ఇవి తొలిదశలో గ్రీవపు మొగ్గలకు రక్షణ కలిగిస్తాయి. పత్రదళం విసరించుకునే సమయానికి పత్రపుచ్ఛాలు సాధారణంగా రాలిపోతాయి. వీటిని 'రాలిపోయే పత్రపుచ్ఛాలు' (Deciduous stipules) అంటారు. ఉ. మైకేలియ. ఎక్కువకాలం ఉండే పత్రపుచ్ఛాలను 'దీర్ఘకాలిక పత్రపుచ్ఛాలు' (Persistent stipules) అంటారు. ఉ. రోసా, పైసమ్
 
 
 
3. '''పత్రవృంతం''' (Petiole) : పత్రదళాన్ని కాండానికి కలిపిఉంచే సన్నని కాడవంటి భాగం. ఇది పత్రాలను కాండం నుంచి నిర్ణీతమైన దూరంలో అమర్చి, వాటికి సూర్యరశ్మి, గాలి సరిగా సోకేటట్లు చేస్తుంది. పత్రం బరువును భరించి, పోషకపదార్ధాలను ఇరువైపులా సరఫరా చేయటంలో తోడ్పడుతుంది.
"https://te.wikipedia.org/wiki/పత్రము" నుండి వెలికితీశారు