అలెగ్జాండర్: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
→‎బాల్కన్ దండయాత్ర: భాషా సవరాణలు
పంక్తి 14:
* {{Unbulleted list|{{lang|grc|Μέγας Ἀλέξανδρος}}{{Cref2|d}}|{{transl|grc|Mégas Aléxandros}}|{{Literal translation|'Great Alexander'|lk=on}}}}
* {{Unbulleted list|{{lang|grc|Ἀλέξανδρος ὁ Μέγας}}|{{transl|grc|Aléxandros ho Mégas}}|{{Literal translation|'Alexander the Great'}}}}
}}|spouse={{Unbulleted list | బాక్ట్రియాకు చెందిన రోక్సానా | పర్షియాకు చెందిన స్టాటీరా II | పర్షియాకు చెందిన పారిసాటిస్ II}}|succession5=[[Lord of Asia]]|reign5=331–323 సా.పూ.|house-type=వంశం|father=మాసెడోన్ కు చెందిన ఫిలిప్ II|mother=ఒలింపియాస్|birth_date=సా.పూ. 356 జూలై 20 లేదా 21|birth_place=పెల్లా, మాసెడోన్, ప్రాచీన గ్రీసు|death_date=సా.పూ. 323 జూన్ 10 లేదా 11 (32 ఏళ్ళు)<!-- 32 సంవత్సరాల, 10 నెలల 20 రోజులు (సుమారు.) -->|death_place=బాబిలోన్, మెసొపొటోమియా|religion=గ్రీకు పాలీథీయిజమ్}}[[దస్త్రం:Alexander-Empire 323bc.jpg|thumb|300px|క్రీ.పూ. 323లో అలెగ్జాండర్ మరణించేనాటికి ఇతడి సామ్రాజ్యం.]]అలెగ్జాండర్ ([[సామాన్య శకం|సా.పూ.]]<ref group="నోట్స్">సామాన్యశక పూర్వం. క్రీస్తు శకాన్ని ప్రస్తుత కాలంలో సామాన్య శకం అంటున్నారు. ఇంగ్లీషులో కామన్ ఎరా అంటారు. ఇదివరలో క్రీస్తు పూర్వం అనే దాన్ని సామాన్యశక పూర్వం (సా.పూ) అనీ, క్రీస్తు శకం అనేదాన్ని సామన్య శకం (సా.శ) అనీ అంటారు. </ref> 356 జూలై 20/21 - సా.పూ. 323 జూన్ 10/11) ప్రాచీన గ్రీకు రాజ్యమైన మాసిడోన్ {{Cref2|a}} యొక్క రాజు (''బాసిలియస్''), ఆర్గియడ్ రాజవంశస్థుడు. అతన్ని '''''మాసిడోన్‌కు చెందిన అలెగ్జాండర్ III''''' అని, '''''అలెగ్జాండర్ ది గ్రేట్''''' (గ్రీకులో ''అలెగ్జాండ్రోస్ హో మెగాస్'') అనీ పిలుస్తారు. అతను క్రీ.పూ 356 లో పెల్లాలో జన్మించాడు. అతని తండ్రి ఫిలిప్ II మరణం తరువాత, 20 ఏళ్ళ వయస్సులో గద్దె నెక్కాడు. అతను తన పాలనాకాలంలో ఎక్కువ భాగం పశ్చిమ ఆసియా, ఈశాన్య ఆఫ్రికా ద్వారా మున్నెన్నడూ ఎరగని సైనిక దండయాత్ర లోనే గడిపాడు. ముప్పై సంవత్సరాల వయస్సు నాటికే, [[గ్రీస్]] నుండి వాయువ్య [[భారతదేశ చరిత్ర|భారతదేశం]] వరకు విస్తరించిన, పురాతన ప్రపంచంలోని అతిపెద్ద సామ్రాజ్యాలలో ఒకదాన్ని సృష్టించాడు. <ref>Bloom, Jonathan M.; Blair, Sheila S. (2009) ''The Grove Encyclopedia of Islamic Art and Architecture: Mosul to Zirid, Volume 3''. (Oxford University Press Incorporated, 2009), 385; "[Khojand, Tajikistan]; As the easternmost outpost of the empire of Alexander the Great, the city was renamed Alexandria Eschate ("furthest Alexandria") in 329 BCE."</ref> <ref>{{వెబ్ మూలము}}</ref> అతను యుద్ధంలో అజేయంగా నిలిచాడు. చరిత్రలో అత్యంత విజయవంతమైన సేనాధిపతుల్లో ఒకరిగా అతన్ని పరిగణిస్తారు. {{Sfn|Yenne|2010|p=159}}
 
అలెగ్జాండర్‌ 16 సంవత్సరాల వయస్సు వచ్చే వరకు [[అరిస్టాటిల్]] వద్ద విద్య అభ్యసించాడు. సా.పూ. 336 లో ఫిలిప్ హత్య తరువాత, అతను సింహాసనం ఎక్కాడు. బలమైన రాజ్యాన్ని, అనుభవంగల సైన్యాన్నీ వారసత్వంగా పొందాడు. అలెగ్జాండర్‌కు గ్రీస్ సైన్యాధిపత్యం లభించింది. తన తండ్రి పాన్-హెలెనిక్ ప్రాజెక్టును ప్రారంభించి, [[ఇరాన్|పర్షియాను]] ఆక్రమించడంలో గ్రీకులను నడిపించడానికి ఈ అధికారాన్ని ఉపయోగించాడు. <ref>{{Cite book|title=Alexander the Great: A New History|date=2009|publisher=Wiley-Blackwell|isbn=978-1-4051-3082-0|editor-last=Heckel|editor-first=Waldemar|page=99|chapter=The Corinthian League|editor-last2=Tritle|editor-first2=Lawrence A.}}</ref> <ref>{{Cite book|title=The Shaping of Western Civilization: From Antiquity to the Enlightenment|last=Burger|first=Michael|date=2008|publisher=University of Toronto Press|isbn=978-1-55111-432-3|page=76}}</ref> క్రీస్తుపూర్వం 334 లో, అతను అచెమెనిడ్ సామ్రాజ్యం (పెర్షియన్ సామ్రాజ్యం) పై దాడి చేశాడు. 10 సంవత్సరాల పాటు కొనసాగిన తన దండయాత్రలను మొదలుపెట్టాడు. అనటోలియా ఆక్రమణ తరువాత అలెగ్జాండర్, వరుసబెట్టి చేసిన నిర్ణయాత్మక యుద్ధాల్లో, ముఖ్యంగా ఇస్సస్, గ్వాగమేలా యుద్ధాల్లో పర్షియా నడుం విరగ్గొట్టాడు. తరువాత అతను పెర్షియన్ రాజు డారియస్ III ను పడగొట్టి, అచెమెనిడ్ సామ్రాజ్యాన్ని పూర్తిగా జయించాడు. {{Cref2|b}} ఆ సమయంలో, అతని సామ్రాజ్యం అడ్రియాటిక్ సముద్రం నుండి [[బియాస్ నది]] వరకు విస్తరించింది.
 
అలెగ్జాండర్ "ప్రపంచపు కొనలను, గొప్ప బయటి సముద్రాన్నీ" చేరుకోవడానికి ప్రయత్నించాడు. క్రీస్తుపూర్వం 326 లో భారతదేశంపై దాడి చేశాడు. హైడాస్పెస్ యుద్ధంలో పౌరవులపై ఒక ముఖ్యమైన విజయాన్ని సాధించాడు. ఇంటిపై గాలిమళ్ళిన తన సైనుకుల డిమాండ్ మేరకు వెనక్కి తిరిగి వస్తూ, క్రీస్తుపూర్వం 323 లో [[బాబిలోన్|బాబిలోన్లో]] మరణించాడు. [[అరేబియా ద్వీపకల్పం|అరేబియాపై]] దండయాత్రతో మొదలుపెట్టి వరసబెట్టి అనేక రాజ్యాలను జయించాలనే ప్రణాళికను అమలు చెయ్యకుండానే, భవిష్యత్తులో తన రాజధానిగా చేసుకుందామనుకున్న నగరంలో మరణించాడు. తరువాత సంవత్సరాల్లో వరుసగా జరిగిన అనేక అంతర్యుద్ధాలతో అతడి సామ్రాజ్యం విచ్ఛిన్నమై పోయింది. దీని ఫలితంగా డియాడోచి అనే పేరున్న అతడి అనుచర గణం వివిధ రాజ్యాలను స్థాపించుకున్నారు.
పంక్తి 65:
ఫిలిప్ పెల్లాకు తిరిగి వచ్చాక, అతను క్లియోపాత్రా యూరిడైస్‌ ప్రేమలో పడి క్రీస్తుపూర్వం 338 లో ఆమెను పెళ్ళి చేసుకున్నాడు, <ref>{{Cite journal|last=Green|first=Peter|date=1991|title=Alexander to Actium: The Historical Evolution of the Hellenistic Age (Hellenistic Culture and Society)|journal=The American Historical Review|location=Berkeley & Los Angeles|publisher=University of California Press|volume=1|pages=|doi=10.1086/ahr/96.5.1515|issn=1937-5239}}</ref> ఆమె అతని సేనాధిపతి అటాలస్‌కు మేనకోడలు. {{Sfn|Roisman|Worthington|2010|p=179}} ఈ పెళ్ళితో వారసునిగా అలెగ్జాండర్‌కు తాను వారసుడౌతాననే విషయంలో కొంత అభద్రతా భావం ఏర్పడింది. ఎందుకంటే క్లియోపాత్రా యూరిడైస్‌కు కుమారుడుపుడితే, అతడు సంపూర్ణ మాసిడోనియన్ వారసుడౌతాడు, అలెగ్జాండర్ సగం మాసిడోనియన్ మాత్రమే. {{Sfn|McCarty|2004|p=27}} వివాహ విందులో, తాగిన మత్తులో అటాలస్, ఈ పెళ్ళితో చట్టబద్ధమైన వారసుడు పుట్టేలా చెయ్యమని బహిరంగంగానే దేవతలను ప్రార్థించాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=179}}
 
337 సా.పూ. లో అలెగ్జాండర్, తన తల్లితో కలిసి మాసిడోన్‌ను వదలిపెట్టి పారిపోయాడు. ఆమెను డొడోనా లో ఆమె సోదరుడు ఎపిరస్‌కు చెందిన అలెగ్జాండర్ I వద్ద వదలి, {{Sfn|Roisman|Worthington|2010|p=180}} తాను ఇల్లీరియాకు వెళ్ళాడు {{Sfn|Roisman|Worthington|2010|p=180}} అక్కడ అతను బహుశా గ్లాకియాస్‌ వద్ద ఆశ్రయం పొందాడు. కొన్ని సంవత్సరాల ముందు యుద్ధంలో వారిని ఓడించినప్పటికీ, వారు అతన్ని అతిథిగా పరిగణించారు. <ref>A History of Macedonia: Volume III: 336–167 B.C. By N. G. L. Hammond, F. W. Walbank</ref> అయితే, ఫిలిప్ రాజకీయ, సైనిక శిక్షణ పొందిన తన కొడుకును నిరాకరించాలని ఎప్పుడూ అనుకోలేదు. {{Sfn|Roisman|Worthington|2010|p=180}} దాంతో, ఆ ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం వహించిన కుటుంబ స్నేహితుడు డెమారటస్ ప్రయత్నాల కారణంగా అలెగ్జాండర్ ఆరు నెలల తరువాత మాసిడోన్‌కు తిరిగి వచ్చాడు. <ref>{{harvnb|Bose|2003|p=75}}, {{harvnb|Renault|2001|p=56}}</ref>
 
తరువాతి సంవత్సరంలో, కారియా లోని పెర్షియన్ సామంతుడు, పిక్సోడారస్, తన పెద్ద కుమార్తెను అలెగ్జాండర్ యొక్క సవతి సోదరుడు ఫిలిప్ అర్హిడియస్‌కు ఇచ్చాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=180}} ఫిలిప్ అర్హిడియస్‌ను తన వారసునిగా చేసుకోవటానికి ఉద్దేశించినట్లుగా ఉందని ఒలింపియాస్, అలెగ్జాండర్ స్నేహితులు చాలా మంది అన్నారు. {{Sfn|Roisman|Worthington|2010|p=180}} తన కుమార్తెను చట్టవిరుద్ధమైన కొడుకుకు ఇవ్వకూడదనీ, అలెగ్జాండర్‌కు ఇవ్వమనీ పిక్సోడారస్‌కు చెప్పడానికి అలెగ్జాండర్, కొరింథ్‌కు చెందిన థెస్సాలస్ అనే నటుడిని పంపించాడు. ఈ విషయం విన్న ఫిలిప్, చర్చలను ఆపి, కారియన్ కుమార్తెను వివాహం చేసుకోవాలనుకున్నందుకు అలెగ్జాండర్‌ను తిట్టాడు. అతనికి మరింత మంచి వధువును తేవాలని అనుకుంటున్నట్లు చెప్పాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=180}} ఫిలిప్ అలెగ్జాండర్ స్నేహితులు, నలుగురిని - హర్పాలస్, నియార్కస్, టోలెమీ, ఎరిజీయస్ - లను దేశం నుండి బహిష్కరించాడు. కొరింథీయుల చేత థెస్సాలస్‌ను గొలుసులతో బంధించి తెప్పించాడు. <ref>{{harvnb|McCarty|2004|p=27}}, {{harvnb|Renault|2001|p=59}}, {{harvnb|Lane Fox|1980|p=71}}</ref>
పంక్తి 72:
 
=== అధిరోహణం ===
[[దస్త్రం:Map_Macedonia_336_BC-en.svg|thumb|336 లో మాసిడోన్ రాజ్యం &nbsp; సా.పూ..]]
[[దస్త్రం:Deer_hunt_mosaic_from_Pella.jpg|thumb|స్టాగ్ హంట్ మొజాయిక్ యొక్క చిహ్నం, {{circa|300&nbsp;BC}} , పెల్లా నుండి; కుడి వైపున ఉన్న బొమ్మ బహుశా అలెగ్జాండర్ అయి ఉండవచ్చు. మొజాయిక్ తేదీని బట్టి, మధ్య పాపిడి తీసి పైకి దువ్విన జుట్టును బట్టీ చెప్పవచ్చు; చిత్రంలో రెండు అంచుల గొడ్డలి పట్టుకుని ఉన్న వ్యక్తి హెఫెస్టియోన్ అలెగ్జాండర్ యొక్క నమ్మకమైన సహచరుడు అయి ఉండవచ్చు ఒకటి. <ref name="bare_url_a">{{Cite book|url=https://books.google.com/books?id=S-cTfNjEhrcC&pg=PA78|title=Alexander's Lovers|last=Chugg|first=Andrew|year=2006|isbn=9781411699601|page=78–79}}</ref>]]
సా.పూ. 326 వేసవిలో, ఒలింపియాస్ సోదరుడు, ఎపిరస్‌కు చెందిన అలెగ్జాండర్ I తో తన కుమార్తె క్లియోపాత్రా వివాహానికి ఫిలిప్‌ హాజరైనప్పుడు, అతని అంగరక్షకుల నాయకుడు కెప్టెన్ పౌసానియాస్ అతణ్ణి హత్య చేశాడు. {{Cref2|e}} పౌసానియాస్ తప్పించుకోవడానికి ప్రయత్నించగా అతనిని వెంబడించినవారు అతణ్ణి పట్టుకుని చంపారు. వీరిలో అలెగ్జాండర్ సహచరులు ఇద్దరు పెర్డిక్కాస్, లియోనాటస్ లు కూడా ఉన్నారు. అలెగ్జాండర్‌ను 20 సంవత్సరాల వయస్సులో ప్రభువులు, సైన్యమూ అక్కడికక్కడే రాజుగా ప్రకటించారు. {{Sfn|McCarty|2004|pp=30–31}} <ref>{{harvnb|Renault|2001|pp=61–62}}</ref> <ref name="Fox 1980 72">{{harvnb|Lane Fox|1980|p=72}}</ref>
 
=== బాల్కన్ దండయాత్ర ===
[[దస్త్రం:The_Macedonian_phalanx_counter-attacks_during_the_battle_of_the_carts.jpg|thumb|క్రీస్తుపూర్వం 335 లో థ్రేసియన్లకు వ్యతిరేకంగా "కార్ట్స్ యుద్ధం" వద్ద మాసిడోనియన్ ఫలాంక్స్.]]
ఆసియాకు వెళ్ళే ముందు, అలెగ్జాండర్ తన ఉత్తర సరిహద్దులను కాపాడుకోవాలనుకున్నాడుకాపాడుకోవా లనుకున్నాడు. సా.పూ. 335 వసంతకాలంలో అతను అనేక తిరుగుబాట్లను అణిచివేసాడు. యాంఫిపోలిస్‌తో మొదలుపెట్టి, తూర్పున "ఇండిపెండెంట్ థ్రేసియన్స్" దేశంలోకి వెళ్ళాడు; హేమస్ పర్వతం వద్ద, మాసిడోనియన్ సైన్యం థ్రేసియన్ దళాలపై దాడి చేసి ఓడించింది. మాసిడోనియన్లు ట్రిబాల్లి రాజ్యం లోకి ప్రవేశించి, వారి సైన్యాన్ని లిగినస్ నది <ref>{{harvnb|Arrian|1976|loc=I, 2}}</ref> ( డానుబేడాన్యూబ్ యొక్కకు ఉపనది ) సమీపంలో ఓడించారు. అలెగ్జాండర్ మూడు రోజుల పాటు ప్రయాణించి [[డాన్యూబ్|డానుబేకు]]డాన్యూబ్‌ వెళ్ళాడుఒడ్డుకు చేరుకున్నాడు. నదికి అవతలి ఒడ్డున [[Getae|గెటే]] తెగ మోహరించి ఉంది. ఆ రాత్రికి రాత్రి నదిని దాటి, వారిపై దాడి చేసాడు. అశ్వికదళంతో చేసిన యుద్ధం తరువాత వారి సైన్యం పారిపోయీంది. <ref>{{harvnb|Arrian|1976|loc=I, 3–4}}, {{harvnb|Renault|2001|pp=73–74}}</ref>
 
ఇల్లైరియా రాజు క్లేటస్, టౌలాంటీకి చెందిన గ్లౌకియాస్ తన అధికారానికి వ్యతిరేకంగా బహిరంగంగా తిరుగుబాటు చేసారన్న వార్త అలెగ్జాండరుకు చేరింది. పడమర వైపు తిరిగి ఇల్లిరియాఇల్లైరియా వెళ్ళి, అలెగ్జాండర్ ఇద్దరినీ ఓడించాడు. ఇద్దరూ తమ దళాలతో పారిపోవాల్సి వచ్చింది. ఈ విజయాలతో, అతను తన ఉత్తర సరిహద్దును భద్రపరచుకున్నాడు. <ref>{{harvnb|Arrian|1976|loc=I, 5–6}}, {{harvnb|Renault|2001|p=77}}</ref>
 
అలెగ్జాండర్ ఉత్తరాన దండయాత్రలో ఉండగా, థేబన్లు, ఎథీనియన్లు మరోసారి తిరుగుబాటు చేశారు. అలెగ్జాండర్ వెంటనే దక్షిణ దిశగా వెళ్లాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=192}} ఇతర నగరాలు మళ్ళీ సంశయించగా, థెబెస్ పోరాడాలని నిర్ణయించుకున్నాడునిర్ణయించుకున్నారు. థెబాన్థెబెస్ ప్రతిఘటన గొప్పదేమీ కాదు. అలెగ్జాండర్ ఆ నగరాన్ని ధ్వంసం చేశాడు. దాని భూభాగాన్ని ఇతర బోటియన్ నగరాలకు పంచేసాడు. థెబెస్ ముగింపు ఏథెన్స్‌ను భయపెట్టి, గ్రీస్ మొత్తాన్ని తాత్కాలికంగా శాంతింపజేసింది. {{Sfn|Roisman|Worthington|2010|p=192}} అలెగ్జాండర్ యాంటిపేటర్‌ను రాజప్రతినిధిగా ఉంచి, తన ఆసియా దండయాత్రకు బయలుదేరాడు, . <ref name="Roisman 2010 1992">{{harvnb|Roisman|Worthington|2010|p=199}}</ref>
 
పురాతన రచయితల ప్రకారం, డెమోస్థనీస్ అలెగ్జాండర్అలెగ్జాండరును "మార్గిటెస్" అనీ,<ref>[http://www.perseus.tufts.edu/hopper/text?doc=urn:cts:greekLit:tlg0026.tlg003.perseus-grc1:160 Aeschines, Against Ctesiphon, §160]</ref> <ref name="Harpokration">[http://www.perseus.tufts.edu/hopper/text?doc=Perseus%3Atext%3A2013.01.0002%3Aletter%3Dm%3Aentry%3Dmargites Harpokration, Lexicon of the Ten Orators, § m6]</ref> <ref name="Plutach_Demosthenes">[http://www.perseus.tufts.edu/hopper/text?doc=urn:cts:greekLit:tlg0007.tlg054.perseus-grc1:23 Plutarch, Life of Demosthenes, §23]</ref> పిల్లాడనీ అన్నాడు. <ref name="Plutach_Demosthenes" /> అవివేకిని, పనికిరాని వాడినీ గ్రీకులు మార్గిటెస్ అనేవారు . <ref name="Harpokration" /> <ref>[http://www.perseus.tufts.edu/hopper/text?doc=urn:cts:greekLit:tlg2040.tlg002.perseus-grc1:8.#note1 Advice to Young Men on Greek Literature, Basil of Caesarea, § 8]</ref>
 
=== దండయాత్ర మ్యాపులు ===
పంక్తి 99:
[[దస్త్రం:MacedonEmpire.jpg|thumb|అలెగ్జాండర్ సామ్రాజ్యం మ్యాప్, అతని మార్గం]]
[[దస్త్రం:Alexander_cuts_the_Gordian_Knot.jpg|thumb|''అలెగ్జాండర్ కట్స్ ది గోర్డియన్ నాట్'' (1767) జీన్-సైమన్ బెర్తేలెమీ చేత]]
336 సా.పూ. నాటికే, [[మాసిడోన్‌కు చెందిన ఫిలిప్ II|ఫిలిప్ II]], పర్మేనియన్‌కు అమింటాస్, ఆండ్రోమెనెస్, అట్టాలస్ లను తోడిచ్చి, 10,000 మంది సైన్యంతో అనటోలియాకు పంపి ఉన్నాడు. [[అనటోలియా]] పశ్చిమ తీరంలోను, దీవులలోనూ నివసిస్తున్న గ్రీకులను ఆకేమినిడ్ పాలన నుంచి విముక్తి కలిగించేందుకు ముట్టడికి సన్నాహాలు చేయడానికి వాళ్ళను పంపించాడు. <ref name="PB">{{Cite book|url=https://books.google.com/books?id=lxQ9W6F1oSYC&pg=PA817|title=From Cyrus to Alexander: A History of the Persian Empire|last=Briant|first=Pierre|date=2002|publisher=Eisenbrauns|isbn=978-1-57506-120-7|page=817|language=en}}</ref> <ref name="WH">{{Cite book|url=https://books.google.com/books?id=NR4Wn9VU8vkC&pg=PT205|title=Who's Who in the Age of Alexander the Great: Prosopography of Alexander's Empire|last=Heckel|first=Waldemar|date=2008|publisher=John Wiley & Sons|isbn=978-1-4051-5469-7|page=205|language=en}}</ref> మొదట్లో అన్నీ బాగానే సాగాయి. పశ్చిమ తీరంలో ఉన్న గ్రీకు నగరాలు అనటోలియాపై తిరుగుబాటు చేశాయి. కానీ, ఫిలిప్‌ను హత్య చేసారని, అతని తరువాత అతని చిన్న కుమారుడు అలెగ్జాండర్ రాజ్యాన్ని చేపట్టాడనిచేపట్టాడనీ వార్తలు చేరాయివాళ్ళకు అందాయి. ఫిలిప్ మరణంతో మాసిడోనియన్లు నిరాశకు గురయ్యారు. మెగ్నీషియా సమీపంలో అకిమెనిడ్ల కిరాయి సైనికుడు మెమ్నోన్రోడెస్ ఆఫ్కు చెందిన రోడ్స్మమ్నోన్ ఆధ్వర్యంలో ఉన్న సైన్యం చేతిలో ఓడిపోయారు. <ref name="PB" /> <ref name="WH" />
 
ఫిలిప్ II తలపెట్టిన ఆక్రమణ ప్రాజెక్టును అలెగ్జాండర్ చేపట్టాడు. మాసెడోన్ నుండి, వివిధ గ్రీకు నగర -రాజ్యాల సైన్యాన్ని, కిరాయి సైనికులను, [[త్రేస్]], పైనోయియా, ఇల్లీరియాలఇల్లైరియాల లోని ఫ్యూడల్ సైన్యాన్నీ సమీకరించాడు. <ref>{{harvnb|Arrian|1976|loc=I, 11}}</ref> {{Cref2|f}} సుమారు 48,100 సైనికులు, 6,100 అశ్వికదళంతో, 38,000 మంది నావిక సైన్యంతో 120 ఓడలతో {{Sfn|Roisman|Worthington|2010|p=192}} కూడుకున్న అలెగ్జాండర్ సైన్యం సా.పూ. 334 లో హెలెస్పాంట్ దాటింది. ఆసియా మట్టిలోకి ఈటెను విసిరి, ఆసియాను దేవతల బహుమతిగా అంగీకరించానని అలెగ్జాండర్ చెప్పాడు. అలా చెప్పడం ద్వారా పర్షియన్ సామ్రాజ్యాన్ని పూర్తిగా జయించాలనే తన ఉద్దేశాన్ని చూపించాడుప్రదర్శించాడు. దౌత్యానికి తన తండ్రి ఇచ్చిన ప్రాధాన్యతకు విరుద్ధంగా, అలెగ్జాండర్, పోరాడటానికిపోరాడటానికే ఉత్సుకత చూపించాడు. {{Sfn|Roisman|Worthington|2010|p=192}}
 
గ్రానికస్ యుద్ధంలో పర్షియన్ దళాలపై సాధించిన తొలి విజయం తరువాత, అలెగ్జాండర్ పర్షియన్ ప్రావిన్షియల్ప్రాదేశిక రాజధాని, సర్దిస్ ఖజానా లొంగిపోవడాన్ని అంగీకరించాడు; తరువాత అతను అయోనియన్ తీరం వెంబడి ఉన్న నగరాలకు స్వయంప్రతిపత్తిని, ప్రజాస్వామ్యాన్నీ మంజూరు చేశాడు. అకిమెనిడ్ దళాల స్వాధీనంలో ఉన్న మిలేటస్‌కు సమీపంలో పర్షియన్ నావికా దళాలు ఉండడంతో, జాగ్రత్తతో కూడుకున్న ముట్టడి అవసరం. మరింత దక్షిణంలో, కార్నియా లోని హాలికార్నస్సస్‌ వద్ద అలెగ్జాండర్ తన మొదటి భారీ ముట్టడిని చేపట్టాడు. ప్రత్యర్థులైన కిరాయి సైనిక నాయకుడు రోడెస్ కు చెందిన మెమ్నాన్మెమ్నోన్, కారియాలోని పర్షియన్ సామంత రాజు ఒరోంటోబాటెస్ లు అలెగ్జాండర్ చేతిలో ఓడిపోయి, ఓడల్లో పారిపోయారు. <ref>{{harvnb|Arrian|1976|loc=I, 20–23}}</ref> కారియా ప్రభుత్వాన్ని హెకాటోమ్నిడ్ రాజవంశస్థుడు అడాకు అప్పగించాడు. అతను అలెగ్జాండర్‌ కు సామంతుడయ్యాడు. <ref name="Arrian 1976 loc=I, 23">{{harvnb|Arrian|1976|loc=I, 23}}</ref>
 
హాలికర్నాసస్ నుండి, అలెగ్జాండర్ పర్వత ప్రాంతమైన లైసియా లోకి, పాంఫిలియన్ మైదానంలోకీ వెళ్ళాడు. అన్ని తీర నగరాలను స్వాధీనపరచుకున్నాడు. దీంతో పర్షియన్లకు నావికా స్థావరాలు లేకుండ్లేకుండా పోయాయి. పాంఫిలియా తరువాత ఇక పెద్ద ఓడరేవులేమీ లేవు. దాంతో అలెగ్జాండర్ ఇక లోతట్టు ప్రాంతం వైపు తిరిగాడు. టెర్మెస్సోస్ వద్ద, అలెగ్జాండర్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది. కాని ఆ పిసిడియన్ నగరాన్ని ముట్టడించలేదు. <ref>{{harvnb|Arrian|1976|loc=I, 27–28}}</ref> పురాతన ఫ్రిజియన్ రాజధాని గోర్డియంగోర్డియన్ వద్ద, అప్పటివరకు పరిష్కరించలేనివిప్పలేని గోర్డియన్ ముడిని "ఊడదీసాడువిప్పేసాడు". ఈ ఘనత సాధించగలిగేది, భవిష్యత్ " ఆసియా రాజు" మాత్రమే ననే ప్రతీతి ఉండేది. <ref>{{harvnb|Arrian|1976|loc=I, 3}}</ref> ఓ కథనం ఇలా ఉంది: ముడిని ఎలా ఊడదీసామనేదివిప్పదీసామనేది పట్టించుకోవాల్సిన సంగతి కాదని చెబుతూ అలెగ్జాండర్, కత్తితో దాన్ని నరికేసాడు. <ref>{{harvnb|Green|2007|p=351}}</ref>
 
=== ది లెవాంట్, సిరియా ===
క్రీస్తుపూర్వం 333 వసంతకాలంలో, అలెగ్జాండర్ టారస్ ను దాటి సిలీసియాలోకి ప్రవేశించాడు. అనారోగ్యం కారణంగా చాన్నాళ్ళ పాటు విరామం తీసుకుని ఆ తరువాత సిరియా వైపు వెళ్ళాడు. డారియస్ కున్న పెద్ద సైన్యం అలెగ్జాండరును అధిగమించినప్పటికీమించినప్పటికీ, అతను తిరిగి సిలిసియాకు వెళ్ళాడు. అక్కడ అతను ఇస్సస్ వద్ద డారియస్నుడారియస్‌ను ఓడించాడు. డారియస్, భార్యనూ ఇద్దరు కుమార్తెలనూ తల్లి సిసిగాంబిస్‌నూ, అద్భుతమైన సంపదనూ విడిచిపెట్టి యుద్ధం నుండి పారిపోయాడు. అతని సైన్యం కూలిపోయింది. <ref>{{harvnb|Arrian|1976|loc=I, 11–12}}</ref> తాను అప్పటికే పోగొట్టుకున్న భూములను, తన కుటుంబాన్ని వదిలేసేందుకు 10,000 టాలెంట్ల సొమ్ము ఇచ్చేలా డారియస్ ఒక శాంతి ప్రతిపాదన పంపాడు. ఇచ్చాడు. అలెగ్జాండర్, తానిపుడు ఆసియా రాజు కాబట్టి, ప్రాదేశిక విభజనలు, సరిహద్దులను నిర్ణయించాల్సింది తానేనని అలెగ్జాండర్ బదులిచ్చాడు. <ref>[http://www.gutenberg.org/files/46976/46976-h/46976-h.htm The Anabasis of Alexander/Book II/Chapter XIV/Darius's Letter, and Alexander's Reply – Arrian]</ref> అలెగ్జాండర్ సిరియాను, లెవాంట్ తీరంలో ఎక్కువ భాగాన్నీ స్వాధీనం చేసుకున్నాడు. <ref name="Arrian 1976 loc=I, 23" /> తరువాతి సంవత్సరంలో, 332 &nbsp; సా.పూ 332, అతను టైర్‌పై దాడి చేయవలసి వచ్చింది. చాలా కష్టపడి, సుదీర్ఘమైన ముట్టడి తరువాత దాన్ని స్వాధీనపరచు కున్నాడు. <ref>{{harvnb|Arrian|1976|loc=II, 16–24}}</ref> <ref>{{harvnb|Gunther|2007|p=84}}</ref> సైనిక వయస్సు గల పురుషులను ఊచకోత కోసాడు. స్త్రీలు, పిల్లలను [[బానిసత్వం|బానిసలుగా]] అమ్మేసాడు. <ref>{{harvnb|Sabin|van Wees|Whitby|2007|p=396}}</ref>
 
=== ఈజిప్ట్ ===
[[దస్త్రం:Name_of_Alexander_the_Great_in_Hieroglyphs_circa_330_BCE.jpg|thumb|ఈజిప్టు చిత్రలిపిలో అలెగ్జాండర్ ది గ్రేట్ పేరు (కుడి నుండి ఎడమకు వ్రాయబడింది), {{circa|332&nbsp;BC}} , ఈజిప్ట్. [[లౌవ్రే మ్యూజియం]]]]
అలెగ్జాండర్ టైర్‌ను నాశనం చేసినప్పుడు, [[ఈజిప్టు|ఈజిప్ట్]] దారిలో ఉన్న చాలా పట్టణాలు త్వరత్వరగా లొంగిపోయాయి. అయితే, అలెగ్జాండర్ గాజాలో ప్రతిఘటననుఅతడు గట్టి ప్రతిఘటన ఎదుర్కొన్నాడు. ఈ దుర్గాన్ని భారీ గోడలతో గుట్టపై కట్టారు. దాన్ని గెలవాలంటే ముట్టడి అవసరం. "ఎత్తాటి దిబ్బ కారణంగా అది అసాధ్యమని అతని ఇంజనీర్లు ఎత్తి చూపినప్పుడు ...అది అలెగ్జాండర్‌ను మరింతగా ప్రోత్సహించింది". <ref>{{harvnb|Arrian|1976|loc=II, 26}}</ref> మూడు సార్లు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాక, కోట అలెగ్జాండరు వశమైంది, కాని అలెగ్జాండర్‌కు భుజంపై తీవ్రమైన గాయమైంది. టైర్‌లో లాగానే, సైనిక వయస్సు గల పురుషులను కత్తికి బలిపెట్టారు. స్త్రీలు, పిల్లలను బానిసలుగా అమ్మేసారు. <ref>{{harvnb|Arrian|1976|loc=II, 26–27}}</ref>
 
అలెగ్జాండర్ తరువాత, అలెగ్జాండర్ సా.పూ. 332 లో ఈజిప్టుపైకి వెళ్ళాడు. అక్కడ అతన్ని ముక్తిప్రదాతగా కీర్తించారు. <ref>{{harvnb|Ring|Salkin|Berney|Schellinger|1994|pp=49, 320}}</ref> లిబియా ఎడారిలోని ఒరాకిల్ ఆఫ్ సివా ఒయాసిస్ వద్ద ఉండే అమున్ దేవత కుమారుడిగా అతన్ని ప్రకటించారు. {{Sfn|Bosworth|1988|pp=71–74}} ఆ తరువాత, జియస్-అమ్మోన్‌ను తన నిజమైన తండ్రి అని చెప్పేవాడు. అతని మరణం తరువాత, నాణేలపై అతని దైవత్వానికి చిహ్నంగా అతని బొమ్మకు అమ్మోన్‌ కొమ్ములతో అలంకరించేవారు. <ref>{{harvnb|Dahmen|2007|pp=10–11}}</ref> ఈజిప్టులో ఉన్న సమయంలో, అతను [[అలెగ్జాండ్రియా]] నగరాన్ని స్థాపించాడు. ఇది, అతని మరణం తరువాత టోలెమిక్ రాజ్యానికి సుసంపన్న రాజధాని అవుతుందిఅయింది. <ref>{{harvnb|Arrian|1976|loc=III, 1}}</ref>
 
=== అస్సీరియా, బాబిలోనియా ===
సా.పూ. 331 లో ఈజిప్టును వదలి అలెగ్జాండర్, తూర్పు వైపు [[మెసొపొటేమియా నాగరికత|మెసొపొటేమియా]] (ఇప్పుడు ఉత్తర [[ఇరాక్]] ) లోకి వెళ్ళాడు. గౌగమెలా యుద్ధంలో డారియస్‌ను ఓడించాడు. <ref>{{harvnb|Arrian|1976|loc=III 7–15}}; also in a [https://www.livius.org/aj-al/alexander/alexander_t40.html contemporary Babylonian account of the battle of Gaugamela]</ref> డారియస్ మళ్ళీ యుద్ధభూమి నుండి పారిపోయాడు. అలెగ్జాండర్ అతన్ని అర్బెలా వరకు వెంబడించాడు. గౌగమెలా ఇద్దరి మధ్య జరిగిన యుద్ధాల్లో చివరిదీ, నిర్ణయాత్మకమైనదీను. డారియస్ పర్వతాల మీదుగా ఎక్బాటానా (ఆధునిక హమదాన్ ) కు పారిపోగా, అలెగ్జాండర్ [[బాబిలోన్|బాబిలోన్ ను]]బాబిలోన్‌ను స్వాధీనం చేసుకున్నాడు.
 
=== పర్షియా ===
[[దస్త్రం:2persian_gate_wall.JPG|thumb|పర్షియన్ గేట్. ఈ రహదారి 1990 లలో నిర్మించారు.]]
బాబిలోన్ నుండి, అలెగ్జాండర్ అకిమెనిడ్ రాజధానులలో ఒకటైన సూసా వెళ్లి దాని ఖజానాను స్వాధీనం చేసుకున్నాడు. అతను తన సైన్యంలో ఎక్కువ భాగాన్ని పర్షియన్ [[రాయల్ రోడ్డు|రాయల్ రోడ్]] ద్వారా పర్షియన్ రాజధాని పెర్సెపోలిస్‌కు పంపించాడు. అలెగ్జాండర్ ఎంపిక చేసిన దళాలను తీసుకుని, తానే స్వయంగా సూటి మార్గంలో నగరానికి వెళ్ళాడు. పర్షియన్ గేట్స్ (ఆధునిక [[జాగ్రోస్ పర్వతాలు|జాగ్రోస్ పర్వతాలలో]] ) పాస్ నుకనుమను ముట్టడించాడు. అక్కడ కాపలాగా ఉన్న అరియోబార్జనేస్ నేతృత్వం లోని పర్షియన్ సైన్యాన్నిఓడించి, తరువాత దానిసైన్యాన్నిఓడించడు. పర్షియన్ సైనికులు దానిపెర్సెపోలిస్‌ ఖజానాను దోచుకునే లోపే హడావుడిగా పెర్సెపోలిస్‌కు వెళ్ళాడు. <ref>{{harvnb|Arrian|1976|loc=III, 18}}</ref>
 
పెర్సెపోలిస్‌లోకి ప్రవేశించాక, అలెగ్జాండర్ తన దళాలను చాలా రోజుల పాటు నగరాన్ని దోచుకోవడానికి అనుమతించాడు. <ref>{{harvnb|Foreman|2004|page=152}}</ref> అలెగ్జాండర్ ఐదు నెలలు పెర్సెపోలిస్‌లో ఉన్నాడు. {{Sfn|Morkot|1996|p=121}} అతడు అక్కడ ఉండగా, జెర్క్సెస్ I యొక్క తూర్పు రాజభవనంలో మంటలు చెలరేగి, నగరమంతా వ్యాపించాయి. తాగిన మత్తులో జరిగిన ప్రమాదం కావచ్చు. లేదా రెండవ పర్షియన్ యుద్ధంలో జెర్క్సేస్ ఏథెన్స్ లోని అక్రోపోలిస్‌ను తగలబెట్టిన దానికి ప్రతీకారంగా తగలబెట్టి ఉండవచ్చు; {{Sfn|Hammond|1983|pp=72–73}} అలెగ్జాండర్ సహచరుడు, హెటెరా థాయిస్, రెచ్చగొట్టి, మంటలను అంటింపజేసాడని ప్లూటార్క్, డయోడోరస్ లు అన్నారు. నగరం కాలిపోవడాన్ని చూస్తూ, అలెగ్జాండర్ తన నిర్ణయానికి చింతించాడు. <ref name="Yenne2010">{{Cite book|url=https://books.google.com/books?id=kngnd0GlUc4C&pg=PA99|title=Alexander the Great: Lessons from History's Undefeated General|last=Yenne|first=Bill|date=2010|publisher=Palgrave Macmillan|isbn=978-0-230-61915-9|location=New York City|page=99|ref=harv}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/books?id=v550aeZcGowC&pg=PA213|title=Alexander the Great|last=Freeman|first=Philip|date=2011|publisher=Simon & Schuster Paperbacks|isbn=978-1-4391-9328-0|location=New York City|page=213|ref=harv}}</ref> <ref>{{Cite book|url=https://books.google.com/books?id=6wl0xMQCW40C&pg=PA109|title=Alexander the Great and His Empire: A Short Introduction|last=Briant|first=Pierre|date=2010|publisher=Princeton University Press|isbn=978-0-691-15445-9|location=Princeton, NJ|page=109|ref=harv|orig-year=1974}}</ref> మంటలను ఆర్పమని తన మనుష్యులను ఆదేశించాడని ప్లూటార్క్ పేర్కొన్నాడు. <ref name="Yenne2010" /> కాని అప్పటికే మంటలు నగరంలోని చాలా ప్రాంతాలకు వ్యాపించాయి. <ref name="Yenne2010" /> మరుసటి ఉదయం వరకు అలెగ్జాండర్ తన నిర్ణయం పట్ల చింతించలేదని కర్టియస్ పేర్కొన్నాడు. <ref name="Yenne2010" /> ప్లూటార్క్ ఒక వృత్తాంతాన్ని వివరించాడు - అలెగ్జాండర్ కూలిపోయిన జెర్క్సేస్ విగ్రహం వద్ద ఆగి, ఏదో బతికి ఉన్న వ్యక్తితో మాట్లాడినట్లుగా మాట్లాడతాడు:{{quote|గ్రీసుపై నువ్వు చేసిన దండయాత్రలకు గాను నిన్నిలాగే వదిలేసి వెళ్ళిపోయేదా, లేక.., నీ ఔదార్యానికి, నీ ఇతర గుణాలకు గాను నిన్ను తిరిగి ప్రతిష్ఠించేదా?<ref>{{cite book |title=Alexander the Great: The Invisible Enemy: A Biography |first=John Maxwell |last=O'Brien |publisher=Psychology Press |date=1994 |page=[https://archive.org/details/alexandergreatin00obri_0/page/104 104] |isbn=978-0-415-10617-7 |url=https://archive.org/details/alexandergreatin00obri_0/page/104 }}</ref>}}
 
=== పర్షియా సామ్రాజ్య పతనం, ఆపై తూర్పుకు ===
[[దస్త్రం:KINGS_of_MACEDON_Alexander_III_the_Great_336-323_BC.jpg|thumb|అలెగ్జాండర్ సమకాలిక చిత్రణ: ఈ నాణెం ఢీకొట్టింది [[Balakros]] లేదా అతని వారసుడు [[మేనస్]], రెండు మాజీ ''[[somatophylakes]]'' వారు పదవిని ఉన్నప్పుడు అలెగ్జాండర్, (అంగరక్షకులు) [[సాత్రపాలు|సామంత]] యొక్క [[సిలీసియా]] సిర్కా 333-327 అలెగ్జాండర్ జీవితకాలంలో BC. రివర్స్ కూర్చున్న జ్యూస్ అటోఫోరోస్‌ను చూపిస్తుంది. <ref>{{Cite book|url=https://www.cngcoins.com/Coin.aspx?CoinID=368240|title=CNG: Kings of Macedon. Alexander III 'the Great'. 336–323 BC. AR Tetradrachm (25mm, 17.15 g, 1h). Tarsos mint. Struck under Balakros or Menes, circa 333–327 BC.}}</ref>]]
అలెగ్జాండర్ డారియస్‌ను వెంబడించాడు. మొదట మీడియాలోకి, తరువాత పార్థియా లోకీ అతణ్ణి తరిమాడు. {{Sfn|Arrian|1976|loc=III, 19–20}} పర్షియన్ రాజు విధి ఇకపై అతడి చేతుల్లో లేదు. బాక్టీరియాలో డారియస్‌కు సామంతుడు, బంధువూ అయిన బెస్సస్ అతణ్ణి బంధించాడు. {{Sfn|Arrian|1976|loc=III, 21}} అలెగ్జాండరు వచ్చేలోపే, బెస్సస్ డారియస్‌ను పొడిచి చంపేసి, తనను తాను అర్టాజెర్క్సెస్ V పేరుతో డారియస్‌కు వారసుడిగా ప్రకటించుకున్నాడు. ఆపై మధ్య ఆసియా లోకి పారిపోయి, అలెగ్జాండరుపై గెరిల్లా యుద్ధాలకు దిగాడు. {{Sfn|Arrian|1976|loc=III, 21, 25}} అలెగ్జాండర్ డారియస్ భౌతిక కాయానికి అతడి అకిమెనిడ్ పూర్వీకుల పక్కనే రాచమర్యాదలతో ఖననం చేసాడు. {{Sfn|Arrian|1976|loc=III, 22}} చనిపోతున్నప్పుడు, డారియస్ తనను అకిమెనిడ్ సింహాసనానికి వారసుడిగా పేర్కొన్నాడని అలెగ్జాండర్ చెప్పాడు. {{Sfn|Gergel|2004|p=81}} డారియస్‌తో పాటే అకిమెనిడ్ సామ్రాజ్యం కూడా పతనమై పోయినట్లు భావిస్తారు. <ref>{{వెబ్ మూలము}}</ref>
 
అలెగ్జాండర్ బెస్సస్‌ను దోపిడీదారుడిగా భావించి అతనిని ఓడించడానికి బయలుదేరాడు. బెస్సస్‌కు వ్యతిరేకంగా మొదలైన ఈ ప్రచారం మధ్య ఆసియాలో గొప్ప పర్యటనగా మారింది. అలెగ్జాండర్ వరసబెట్టి కొత్త నగరాలను స్థాపించుకుంటూ పోయాడు. అన్నిటికీ ఒకటే పేరు - అలెగ్జాండ్రియా! ఆఫ్ఘనిస్తాన్లోని ఆధునిక కాందహార్, ఆధునిక [[తజికిస్తాన్|తజికిస్థాన్‌లో]] ఉన్న అలెగ్జాండ్రియా ఎషాటే ("సుదూరాన") లు కూడా అలెగ్జాండరు స్థాపించిన అలెగ్జాండ్రియాలే. ఈ దండయాత్రలో అలెగ్జాండర్, మీడియా, పార్థియా, అరియా (పశ్చిమ ఆఫ్ఘనిస్తాన్), డ్రాంగియానా, అరాకోసియా (దక్షిణ, మధ్య ఆఫ్ఘనిస్తాన్), బాక్టీరియా (ఉత్తర, మధ్య ఆఫ్ఘనిస్తాన్) సిథియా ల గుండా వెళ్ళాడు. {{Sfn|Arrian|1976|loc=III, 23–25, 27–30; IV, 1–7}}
 
క్రీస్తుపూర్వం 329 లో, సోగ్డియానా సామంత రాజ్యంలో ఉండే స్పిటామెనెస్ (అక్కడ ఇతడి స్థాయి ఏమిటో తెలియరాలేదు) బెస్సస్‌కు ద్రోహం చేసి, అలెగ్జాండర్ యొక్క విశ్వసనీయ సహచరులలో ఒకరైన టోలెమీకి అతణ్ణి పట్టి ఇచ్చాడు. బెస్సస్‌ను వధించారు. {{Sfn|Arrian|1976|loc=III, 30}} అయితే, కొన్నాళ్ళ తరువాత, అలెగ్జాండర్ ఉన్నప్పుడు, జాక్సార్టెస్ నది వద్ద ఒక దేశద్రిమ్మరుల సైన్యంతో పోరాడుతూండగా, స్పిటామెనెస్ సోగ్డియానాలో తిరుగుబాటు లేవదీసాడు. జాక్సార్టెస్ యుద్ధంలో అలెగ్జాండర్ సిథియన్లను ఓడించాక, వెంటనే స్పైటామెనిస్‌పై దాడి చేసాడు., గబాయి యుద్ధంలో అతనిని ఓడించాడు. ఓటమి తరువాత, స్పిటామెనెస్‌ను అతడి సొంత మనుషులే చంపేసారు. ఆ తరువతతరువాత వాళ్ళు అలెగ్జాండరుతో సంధి చేసుకున్నారు. {{Sfn|Arrian|1976|loc=IV, 5–6, 16–17}}
 
=== సమస్యలు, కుట్రలు ===
[[దస్త్రం:The_killing_of_Cleitus_by_Andre_Castaigne_(1898-1899)_reduced.jpg|thumb|''క్లెయిటస్ హత్య'', ఆండ్రే కాస్టైగ్నే (1898-1899)]]
ఈ సమయంలో, అలెగ్జాండర్ తన ఆస్థానంలో కొన్ని పర్షియన్ ఆహార్యాన్నిదుస్తులను ధరించడం, ఆచారాలనూకొన్ని ఆచారాలను అవలంబించడమూ అవలంబించాడుచేసాడు. ముఖ్యంగా ''ప్రోస్కైనెసిస్'' ఆచారం - చేతిని ముద్దాడడామ్ముముద్దాడడం, లేదా నేలపై సాష్టాంగపడటం. ఇవి పర్షియన్లు సాంఘికంగా ఉన్నత హోదాల్లో ఉండేవారి పట్ల ఈ మర్యాద మర్యాదలు చూపించేవారు. గ్రీకులు ఈ ఆచారాన్ని దేవతల పట్ల మాత్రమే పాటిస్తారు. అది తనకూ చెయ్యమంటున్నాడంటే అలెగ్జాండర్ తనను తాను దివంగాదైవంగా భావిస్తున్నాడని వారు అనుకున్నారు. ప్రజలకు అది నచ్చలేదు. దీంతో అతడు దేశప్రజల్లో సానుభూతి కోల్పోయాడు. చివరికి అతడు దానినిఆ ఆచారాలను విడిచిపెట్టాడు. {{Sfn|Morkot|1996|p=111}}
 
అతణ్ణి చంపేందుకు చేసిన కుట్ర ఒకటి బయట పడింది. ఆ విషయమై అలెగ్జాండర్‌ను అప్రమత్తం చేయడంలో విఫలమైనందుకు అతని అధికారులలో ఒకరైన ఫిలోటస్‌ను ఉరితీశారుచంపేసారు. కొడుకు చంపడం వలన అనేది, తండ్రిని కూడా చంపాల్సిచంపడానికి వచ్చిందిదారితీసింది. కొడుకు మరణానికి ప్రతీకారం తీర్చుకునే ప్రయత్నాలు చేస్తాడేమోనని భావించి, దాన్ని నివారించడానికి, ఎక్బాటానా వద్ద ఖజానాకు కాపలాగా ఉన్న పార్మేనియన్‌ను కూడా అలెగ్జాండర్ హత్య చేయించాడు. గ్రానికస్ వద్ద తన ప్రాణాలను కాపాడిన వ్యక్తి, క్లెయిటస్ ది బ్లాక్‌ను మరాకాండా ( [[ఉజ్బెకిస్తాన్|ఉజ్బెకిస్తాన్‌లో]] ఆధునిక సమర్కాండ్) వద్ద చంపేసాడు. అలెగ్జాండర్ అత్యంత అపఖ్యాతి పాలైన ఘటనఘటనల్లో ఇదిఇదొకటి. తాగుడు మైకంలో జరిగిన వాగ్వాదంలో అలెగ్జాండర్‌ అనేక తప్పిదాలకు పాల్పడ్డాడనీ, ముఖ్యంగా మాసిడోనియన్ పద్దతులను పక్కనబెట్టి, అవినీతిమయమైన ప్రాచ్య జీవనశైలికి అలవాటు పడ్డాడనీ క్లెయిటస్ అనడంతో అలెగ్జాండర్ అతణ్ణి చంపేసాడు. {{Sfn|Gergel|2004|p=99}}
 
తర్వాత, మధ్య ఆసియా దండయాత్రలో అతడిపై జరిగిన మరో కుట్ర బయట పడింది. ఇది అతడి స్వంత పరిచారకులే చేసారు. అతని అధికారిక చరిత్రకారుడు, ఒలింథస్కు చెందిన కాలిస్థెనీస్ ఈ కుట్రలో పాత్రధారి. ''అనాబాసిస్ ఆఫ్ అలెగ్జాండర్‌లో,'' కాలిస్టెనెస్‌ను ఇతర సేవకులనూ రాక్ మీద ఎక్కించి హింసించారని, వాళ్ళు వెంటనే మరణించి ఉండవచ్చనీ అరియన్''అనాబాసిస్ ఆఫ్ అలెగ్జాండర్‌ పుస్తకంలో'' అరియన్ పేర్కొన్నాడురాసాడు. <ref>[https://archive.org/stream/cu31924026460752/cu31924026460752_djvu.txt The Anabasis of Arrian]</ref> వాస్తవానికి కాలిస్టెనెస్ వాస్తవానికిప్లాట్‌లోకుట్రలో పాల్గొన్నాడా అనేది అస్పష్టంగానే ఉంది, ఎందుకంటే. అతనిపై ఈ ఆరోపణలు రాకముందే అతను, ప్రోస్కైనిసిస్‌ను ప్రవేశపెట్టే ప్రయత్నాన్ని వ్యతిరేకించడంతో అతడు అలెగ్జాండరు ఆదరణఅనుగ్రహాన్ని కోల్పోయాడు. <ref>{{harvnb|Heckel|Tritle|2009|pp=47–48}}</ref>
 
=== అలెగ్జాండర్ లేని మాసిడోన్ ===
అలెగ్జాండర్ ఆసియాకు బయలుదేరినప్పుడు, అనుభవజ్ఞుడైన సైనిక, రాజకీయ నాయకుడు, ఫిలిప్ II "నమ్మకస్తుల్లో" ఒకడైన తన సేనాధిపతి యాంటిపేటర్‌కు మాసిడోన్ బాధ్యతలను అప్పజెప్పాడు. <ref name="Roisman 2010 1992" /> అలెగ్జాండర్ థెబెస్‌ను తొలగించడంతో అలెగ్జాండరుఅతడు లేనప్పుడు గ్రీస్ ప్రశాంతంగా ఉండిపోయింది. <ref name="Roisman 2010 1992" /> 331 లో స్పార్టన్ రాజు అగిస్ III చేసిన తిరుగుబాటు దీనికి ఒక మినహాయింపు. యాంటిపేటర్ ఇతణ్ణిఒఇతణ్ణి మెగాలోపాలిస్ యుద్ధంలో ఓడించి, చంపాడు. <ref name="Roisman 2010 1992" /> యాంటిపేటర్ స్పార్టాన్లకు ఇవ్వాల్సిన శిక్ష గురించి లీగ్ ఆఫ్ కొరింత్‌కు చెప్పాడు, వాళ్ళు అలెగ్జాండర్‌ను అడగ్గా అతడు క్షిక్షమించి వదిలెయ్యమన్నాడు. <ref>{{harvnb|Roisman|Worthington|2010|p=201}}</ref> యాంటిపేటర్‌కు, ఒలింపియాస్ (అలెగ్జాండరు తల్లి) మధ్య కూడా ఘర్షణతగువులు ఉందిఉండేవి. ఇద్దరూ ఒకరిపై ఒకరు అలెగ్జాండరుకు ఫిర్యాదులు చేశారు. <ref>{{harvnb|Roisman|Worthington|2010|p=202}}</ref>
 
సాధారణంగా, ఆసియాలో అలెగ్జాండర్ దండయాత్ర సందర్భంగా గ్రీసులో శాంతి, సౌభాగ్యాలు విలసిల్లాయి. <ref>{{harvnb|Roisman|Worthington|2010|p=203}}</ref> అలెగ్జాండర్ తన విజయాల్లో లభించిన చాలా సంపదను గ్రీసుకు పంపాడు. ఇది ఆర్థిక వ్యవస్థను ఉత్తేజపరిచి, అతని సామ్రాజ్యమంతటా వాణిజ్యాన్ని పెంచింది. <ref>{{harvnb|Roisman|Worthington|2010|p=205}}</ref> అయితే, కొత్త దళాల కోసం అలెగ్జాండర్ నిరంతరం చేసే డిమాండ్ల వలన, అతని సామ్రాజ్యం అంతటా మాసిడోనియన్ల వలసలూవలసల వలనా, మాసిడోన్ బలాన్ని తగ్గించాయి. అలెగ్జాండర్ తరువాతమరణించాక, సంవత్సరాలలో మాసెడోన్‌ బాగా బలహీనపడి పోయింది. చివరికి మూడవ మాసిడోనియన్ యుద్ధంయుద్ధంలో లో(క్రీ.పూ. 171-168) రోమ్ దీన్నిమాసిడోన్‌ను అణచివేసింది.{{Sfn|Roisman|Worthington|2010|p=186}}
 
== భారత దేశంపై దండయాత్ర ==
పంక్తి 155:
అక్కడి నుండి మాసిడోనియా రాజు దండయాత్రలో తక్షశిల 5000 సైన్యంతో అతడి వెంట నడిచింది. హైడాస్పెస్ నది వద్ద జరిగిన యుద్ధంలో పాల్గొన్నారు. ఆ విజయం తరువాత అలెగ్జాండర్, అంభిని [[పోరస్]] (పురుషోత్తముడు) ను వెంబడించేందుకు పంపించాడు. అయితే అంభి తన పాత శత్రువైన పురుషోత్తముడి చేతిలో చావును కొద్దిలో తప్పించుకున్నాడు. అయితే, ఆ తరువాత, అలెగ్జాండర్ వ్యక్తిగతంగా మధ్యవర్తిత్వం చేసి, ప్రత్యర్ధులిద్దరికీ రాజీ కుదిర్చాడు.
 
సా.పూ. 327/326 శీతాకాలంలో, అలెగ్జాండర్ కూనార్ లోయ లోని అస్పాసియోయిలపైన, గూరియస్ లోయ లోని గూరియన్ల పైనా, స్వాత్, బూనర్ లోయల్లోని అస్సాకెనోయిల పైనా స్వయంగా దాడి చేసాడు. <ref>{{harvnb|Narain|1965|pp=155–65}}</ref> అస్పాసియోయితో తీవ్రమైన యుద్ధం జరిగింది. అలెగ్జాండర్ భుజంలో బాణం గుచ్చుకుని గాయపడ్డాడు. కాని చివరికి అస్పాసియోయిలు ఓడిపోయారు. ఆ తరువాత అలెగ్జాండర్ అస్సాకెనోయిని ఎదుర్కొన్నాడు. బలమైన మసాగా, ఓరా, ఆర్నోస్ కోటల నుండి అస్సాకెనోయిలు అతనితో యుద్ధం చేసారు. {{Sfn|Tripathi|1999|pp=118–21}}
 
కొద్ది రోజుల నెత్తుటి పోరాటం తరువాత మసాగా కోటను స్వధీనపరచుకున్నాడు. దీనిలో అలెగ్జాండర్ చీలమండలో తీవ్రంగా గాయమైంది. కర్టియస్ ప్రకారం, "అలెగ్జాండర్ మసాగా మొత్తం జనాభాను వధించడమే కాక, దాని భవనాలను నేలమట్టం చేసాడు." <ref>{{Cite book|title=History of Punjab|last=McCrindle|first=J. W.|publisher=[[Punjabi University]]|year=1997|editor-last=Singh|editor-first=Fauja|volume=I|location=Patiala|page=229|chapter=Curtius|editor-last2=Joshi|editor-first2=L. M.}}</ref> ఓరాలోనూ ఇదే విధమైన వధ జరిగింది. మస్సాగా, ఓరా లను కోల్పోయిన తరువాత, అనేక అస్సకేనియన్లు అవోర్నోస్ కోటకు పారిపోయారు. అలెగ్జాండర్ వాళ్ళను వెంటాడి, నాలుగు రోజుల రక్తపాతం తరువాత వ్యూహాత్మక కొండ కోటను స్వాధీనం చేసుకున్నాడు. {{Sfn|Tripathi|1999|pp=118–21}}
 
అవోర్నోస్ తరువాత, అలెగ్జాండర్ సింధు నదిని దాటి, పోరస్ తో చారిత్రాత్మక యుద్ధం చేసి, గెలిచాడు. పోరస్ హైడాస్పస్, అసేసైన్స్ నదుల (చీనాబ్) మధ్య ఉన్న ప్రాంతాన్ని పాలించేవాడు. ఈ ప్రాంతంప్రస్తుతం పంజాబులో ఉంది. హైడాస్పిస్ యుద్ధం అని పిలిచే ఈ యుద్ధం సా.పూ. 326 లో జరిగింది. {{Sfn|Tripathi|1999|pp=124–25}} పోరస్ ధైర్యం అలెగ్జాండర్‌ను ఆకట్టుకుంది. అతన్ని మిత్రునిగా చేసుకున్నాడు. పోరస్‌ను తన సామంతుడిగా నియమించాడు. గతంలో పోరస్ రాజ్యంలో భాగం కాని, హైఫాసిస్ నది (బియాస్ నది) వరకు ఉన్న భూభాగాన్ని కూడా చేర్చి పోరస్ రాజ్యాన్ని అతడికి ఇచ్చేసాడు. <ref name="ReferenceA">p. xl, Historical Dictionary of Ancient Greek Warfare, J, Woronoff & I. Spence</ref> <ref name="ReferenceB">Arrian Anabasis of Alexander, V.29.2</ref> స్థానికంగా సామంతుడిని ఎన్నుకోవడం గ్రీస్ నుండి చాలా దూరంలో ఉన్న ఈ భూములను నియంత్రించడంలో అతనికి సహాయపడింది. {{Sfn|Tripathi|1999|pp=126–27}} అలెగ్జాండర్ [[ఝేలం నది|హైడాస్పెస్]] నదికి ఎదురుగా రెండు నగరాలను స్థాపించాడు. ఈ సమయంలో మరణించిన తన గుర్రానికి స్మారకంగా ఒక దానికి బుసెఫాలా అని పేరు పెట్టాడు. {{Sfn|Gergel|2004|p=120}} మరొకటి నైజీయా (విజయం). ఇది ఆధునిక పంజాబ్ లోని మోంగ్ వద్ద ఉన్నట్లు భావిస్తున్నారు. <ref>{{harvnb|Worthington|2003|p=175}}</ref> లైఫ్ ఆఫ్ అప్పోలోనియస్ లో ఎల్డర్ ఫిలోస్ట్టాటస్ పోరస్ సైన్యంలో ఒక ఏనుగు అలెగ్జాండర్ సైన్యంతో శౌర్యంతో పోరాడింది. అలెగ్జాండర్ దాన్ని [[హేలియోస్]] (సూర్యుడు) కి అంకితమిస్తూ దానికి అజాక్స్ అని పేరుపెట్టాడు. గొప్ప జంతువుకు గొప్ప పేరే ఉండాలనేది అతడి ఉద్దేశం. ఆ ఏనుగు దంతాలకు బంగారు ఉంగరాలుండేవి. వాటిపై గ్రీకు భాషలో వ్రాసిన ఒక శాసనం ఉంది: "జ్యూస్ కుమారుడు అలెగ్జాండర్ అజాక్స్‌ను హేలియోస్‌కు అంకితం చేసాడు" (ΑΛΕΞΑΝΔΡΟΣ Ο ΔΙΟΣ ΑΙΑΝΤΑ ΗΛΙΩΙ). <ref>[http://www.perseus.tufts.edu/hopper/text?doc=urn:cts:greekLit:tlg0638.tlg001.perseus-grc1:2.12 Philostratus the Elder, Life of Apollonius of Tyana, § 2.12]</ref>
 
=== సైన్యం తిరుగుబాటు ===
పంక్తి 165:
పోరస్ రాజ్యానికి తూర్పున, [[గంగా నది|గంగా నదికి]] సమీపంలో, [[మగధ సామ్రాజ్యము|మగధ]] [[నంద వంశం|నందా సామ్రాజ్యం]], ఇంకా తూర్పున, [[భారత ఉపఖండము|భారత ఉపఖండంలోని]] [[బెంగాల్]] ప్రాంతంలోని గంగారిడై సామ్రాజ్యం ఉండేవి. పెద్ద సైన్యాలను ఎదుర్కొనే అవకాశముందనే భయంతో, సంవత్సరాల తరబడి చేస్తున్న దండయాత్రలతో అలసిపోయిన అలెగ్జాండర్ సైన్యం [[బియాస్ నది|హైఫాసిస్ నది (బియాస్)]] వద్ద తిరుగుబాటు చేసి, తూర్పు వైపుకు నడవటానికి నిరాకరించింది. {{Sfn|Kosmin|2014|p=34}} ఈ నదే అలెగ్జాండర్ విజయాలకు తూర్పు హద్దు. {{Sfn|Tripathi|1999|pp=129–30}}{{quote|మాసెడోనియన్లకు సంబంధించినంత వరకు, పోరస్‌తో వారు చేసిన యుద్ధం వారి శౌర్యాన్ని కుంగదీసింది. భారతదేశంలో మరింత ముందుకు పోనీకుండా అడ్డుపడింది. కేవలం 20 వేల మంది కాల్బలం, రెండు వేల గుర్రాలతో ఉన్న సైన్యాన్ని లొంగదీసుకోడానికి ఇంత శ్రమ పడాల్సి రాగా, ఇప్పుడు గంగను దాటి ముందుకు పోదామని అంటున్న అలెగ్జాండరును వాళ్ళు గట్టిగా ఎదిరించారు. గంగ వెడల్పు 32 ఫర్లాంగు లుంటుందని విన్నారు. లోతు వంద ఫాతమ్‌ లుంటుందని, అవతలి ఒడ్డున గుర్రాలు, ఏనుగులపై నున్న సైనికులతో నిండిపోయి ఉంటుందనీ విన్నారు. గాండెరైటెస్, ప్రయేసీ రాజులు తమ కోసం 80 వేల ఆశ్వికులతో, 2 లక్షల కాల్బలంతో, 8 వేల రథాలతో, 6 వేల యుద్ధపు టేనుగులతో ఎదురుచూస్తున్నారనీ విని ఉన్నారు..<ref name="PA62" />}}అలెగ్జాండర్ తన సైనికులను మరింత ముందుకు వెళ్ళడానికి ఒప్పించటానికి ప్రయత్నించాడు. కాని అతని సేనాధిపతి కోనస్, తన అభిప్రాయాన్ని మార్చుకుని వెనక్కి తిరగాలని అలెగ్జాండరును వేడుకున్నాడు. సైనికులు, "వారి తల్లిదండ్రులను, భార్యా పిల్లలను, మాతృభూమినీ మళ్ళీ చూడాలని ఎంతో ఆశపడుతున్నారు" అని అతను చెప్పాడు. అలెగ్జాండర్ చివరికి అంగీకరించి దక్షిణం వైపు తిరిగాడు, [[సింధూ నది|సింధు]] వెంట వెళ్ళాడు. దారిలో అతని సైన్యం మల్హీ ని (ఆధునిక ముల్తాన్‌లో ఉంది), ఇతర భారతీయ తెగలను జయించింది. ముట్టడి సమయంలో అలెగ్జాండర్ గాయపడ్డాడు. {{Sfn|Tripathi|1999|pp=137–38}}
 
అలెగ్జాండర్ తన సైన్యంలో ఎక్కువ భాగాన్ని దళపతి క్రెటెరస్ వెంట కార్మానియా (ఆధునిక దక్షిణ [[ఇరాన్]]) కు పంపాడు. పెర్షియన్ గల్ఫ్ తీరాన్ని అన్వేషించడానికి తన అడ్మిరల్ నెర్కస్ క్రింద ఒక నౌకాదళాన్ని నియమించాడు. మిగిలిన వారిని గెడ్రోసియన్ ఎడారి, మక్రాన్‌ల గుండా మరింత కష్టతరమైన దక్షిణ మార్గం ద్వారా పర్షియాకు తిరిగి నడిపించాడు. {{Sfn|Tripathi|1999|p=141}} అలెగ్జాండర్ సా.పూ. 324 లో సూసా చేరుకున్నాడు. కానీ ఈ లోగానే కఠినమైన ఎడారికి చాలామంది సైనికులు బలయ్యారు. <ref>{{harvnb|Morkot|1996|p=9}}</ref>
 
== పర్షియాలో చివరి సంవత్సరాలు ==
పంక్తి 176:
 
== మరణం, వారసత్వం ==
[[దస్త్రం:Babylonian_astronomical_diary_recording_the_death_of_Alexander_the_Great_(British_Museum).jpg|thumb|బాబిలోనియన్ ఖగోళ డైరీ (సి. 323-322 సా.పూ.) అలెగ్జాండర్ మరణాన్ని నమోదు చేసింది (బ్రిటిష్ మ్యూజియం, లండన్)]]
సా.పూ. 323 జూన్ 10 లేదా 11 న అలెగ్జాండర్, 32 సంవత్సరాల వయసులో బాబిలోన్లోని నెబుచాడ్నెజ్జార్ II యొక్క రాజభవనంలో మరణించాడు. అలెగ్జాండర్ మరణానికి సంబంధించి రెండు వేర్వేరు కథనాలున్నాయి. మరణ వివరాలు రెంతి లోనూ కొద్దిగా భిన్నంగా ఉంటాయి. ప్లూటార్క్ కథనం ప్రకారం, అతని మరణానికి సుమారు 14 రోజుల ముందు, అలెగ్జాండర్ అడ్మిరల్ నెర్చస్‌కు దర్శనమిచ్చాడు. ఆ రాత్రీ, మరుసటి రోజూ లారిస్సాకు చెందిన మీడియస్‌తో కలిసి మద్యపానం చేశాడు. అతను జ్వరం బారిన పడ్డాడు. మాట్లాడలేనంతగా ముదిరిపోయింది. అతని ఆరోగ్యం గురించి ఆత్రుతగా ఉన్న సాధారణ సైనికులు, అతడి ముందు నుండి కవాతు చేసుకుంటూ పోయేందుకు అనుమతి ఇచ్చారు. అతడు నిశ్శబ్దంగా వారికి చెయ్యి ఊపాడు. {{Sfn|Wood|2001|pp=2267–70}} డయోడోరస్ చెప్పిన రెండవ కథనం ఇలా ఉంది: [[హెరాకిల్స్]] గౌరవార్థం ఒక పెద్ద గిన్నెడు ద్రాక్ష సారాయిని ఏమీ కలపకుండా తాగాడు. ఆ తరువాత అలెగ్జాండర్ నొప్పితో బాధపడ్డాడు. తరువాత 11 రోజుల పాటు బలహీనంగా ఉన్నాడు. అతనికి జ్వరం రాలేదు గానీ, కొంత నొప్పితో మరణించాడు. అర్రియన్ కూడా దీనిని ప్రత్యామ్నాయ కథనంగా పేర్కొన్నాడు. కాని ప్లూటార్క్ ఈ వాదనను ప్రత్యేకంగా ఖండించాడు.
 
మాసిడోనియన్ కులీనుల హత్యలు జరిగే దుష్ప్రవృత్తి ఉన్న కారణంగా, {{Sfn|Green|2007|pp=1–2}} అతని మరణానికి సంబంధించిన కథనాల్లో కుట్ర కోణం ఉంటుంది. డయోడోరస్, ప్లూటార్క్, అరియన్, జస్టిన్ అందరూ అలెగ్జాండర్‌కు విషమిచ్చిన సిద్ధాంతాన్ని పేర్కొన్నారు. ఒక విషపూరిత కుట్రకు అలెగ్జాండర్ బాధితుడని జస్టిన్ పేర్కొన్నాడు. ప్లూటార్క్ దీనిని కల్పితమని కొట్టిపారేశాడు. అయితే డయోడోరస్, అరియన్ లిద్దరూ - దీనిని సంపూర్ణత కోసమే ప్రస్తావించాడని అన్నారు. ఏదేమైనా, కొద్ది కాలం ముందు మాసిడోనియన్ వైస్రాయ్‌గా తొలగించిన, అలెగ్జాండర్ తల్లి ఒలింపియాస్‌తో విభేదించిన, యాంటిపేటర్‌ ఈ కుట్రకు నాయకత్వం వహించినట్లు చాలా కథనాలు చెబుతాయి. బాబిలోన్‌కు తనను పిలిపించడమంటే తనకు మరణశిక్ష విధించడమేనని భావించిన యాంటిపేటర్‌, {{Sfn|Green|2007|pp=23–24}} పైగా పర్మేనియన్, ఫిలోటాస్ ల గతి ఏమయిందో కూడా చూసి ఉన్నాడు కాబట్టి, తన కుమారుడు ఐయోల్లాస్ చేత అలెగ్జాండరుకు విషం పెట్టించాడు. ఈ కుమారుడు అలెగ్జాండరు దగ్గర సారాయి పోసేవాడిగా పనిచేసేవాడు. అరిస్టాటిల్ కూడా ఈ పనిలో పాల్గొని ఉండవచ్చని ఒక సూచన కూడా ఉంది.
పంక్తి 192:
పాంపే, [[జూలియస్ సీజర్]], [[ఆగస్టస్|అగస్టస్]] అందరూ అలెగ్జాండ్రియాలోని సమాధిని సందర్శించారు, అక్కడ అగస్టస్ అనుకోకుండా ముక్కును తన్నాడు. కాలిగులా తన సొంత ఉపయోగం కోసం సమాధి నుండి అలెగ్జాండర్ రొమ్ము పలకను తీసుకెళ్ళినట్లు చెబుతారు. క్రీ.శ. 200 ప్రాంతంలో, చక్రవర్తి సెప్టిమియస్ సెవెరస్ అలెగ్జాండర్ సమాధిని ప్రజలు దర్శించకుండా మూసివేసాడు. అతని కుమారుడు, వారసుడు, కారకాల్లా, అలెగ్జాండరంటే ఆరాధన కలిగినవాడు, తన పాలనలో సమాధిని సందర్శించారు. దీని తరువాత, సమాధి గతి ఏమైందనే దాని గురించిన వివరాలు అస్పష్టంగా ఉన్నాయి.
 
సిడాన్ సమీపంలో కనుగొన్న " అలెగ్జాండర్ సర్కోఫాగస్ " ను అలా పిలవడానికి కారణం అందులో అలెగ్జాండర్ అవశేషాలను ఉండేవని భావించినందువల్ల కాదు, కానీ దానిపై అలెగ్జాండర్, అతని సహచరులు పర్షియన్లతో పోరాడటం, వేటాడటం చిత్రించి ఉండడం వలన. ప్రస్తుతం ఇస్తాంబుల్ ఆర్కియాలజీ మ్యూజియంలో ఉంది. దీన్ని మొదట అబ్దలోనిమస్ యొక్క సార్కోఫాగస్ అని భావించారు (మరణం: 311 సా.పూ.), 331 లో ఇస్సస్ యుద్ధం ముగిసిన వెంటనే అలెగ్జాండర్ నియమించిన సిడాన్ రాజు ఇతడు. <ref>{{harvnb|Studniczka|1894|pp=226ff}}</ref> <ref>{{Cite journal|last=Bieber|first=M|year=1965|title=The Portraits of Alexander|journal=Greece & Rome|series=Second Series|volume=12|issue=2|pages=183–88|doi=10.1017/s0017383500015345}}</ref> అయితే, ఇటీవల, ఇది అబ్దలోనిమస్ మరణం కంటే పూర్వపుదని సూచించబడింది.
 
=== సామ్రాజ్య విచ్ఛిన్నం ===
[[దస్త్రం:Diadochi_EN.png|thumb|301 లో డియాడోచి రాజ్యాలు &nbsp; సా.పూ.: టోలెమిక్ కింగ్డమ్ (ముదురు నీలం), సెలూసిడ్ సామ్రాజ్యం (పసుపు), పెర్గామోన్ రాజ్యం (నారింజ), మాసిడోన్ రాజ్యం (ఆకుపచ్చ). రోమన్ రిపబ్లిక్ (లేత నీలం), కార్తాజినియన్ రిపబ్లిక్ (ple దా) ఎపిరస్ రాజ్యం (ఎరుపు) కూడా చూపబడ్డాయి.]]
అలెగ్జాండర్ మరణం చాలా ఆకస్మికంగా జరిగిందంటే, అతని మరణవార్త గ్రీస్‌ చేరినపుడు, దాన్ని ప్రజలు వెంటనే నమ్మలేదు. <ref name="Roisman 2010 199">{{harvnb|Roisman|Worthington|2010|p=199}}</ref> అలెగ్జాండర్‌కు స్పష్టమైన లేదా చట్టబద్ధమైన వారసుడు లేడు. రోక్సేన్ ద్వారా అతనికు కలిగిన కుమారుడు అలెగ్జాండర్ IV, అలెగ్జాండర్ మరణం తరువాతనే జన్మించాడు. {{Sfn|Green|2007|pp=24–26}} డయోడోరస్ ప్రకారం, మరణ శయ్యపై ఉండగా రాజ్యాన్ని ఎవరికి అప్పగిస్తాడని అతన్ని సహచరులు అడిగారు; అతని క్లుప్తమైన సమాధానం "tôi kratistôi" - "అత్యంత బలవంతుడికి". మరొక సిద్ధాంతం ఏమిటంటే, అతని వారసులు కావాలనో లేదా తప్పుగానో "tôi Kraterôi"- "క్రెటెరస్‌కు" అని విన్నారు. ఈ క్రెటెరస్ యే, అలెగ్జాండర్, మాసిడోనియాకు కొత్తగా పట్టం గట్టినవాడు, అతడి మాసిడోనియాన్ దళాలను వెనక్కి, ఇంటికి నడిపిస్తున్నవాడు. <ref name="Shipley">{{Cite book|url=https://books.google.com/books?id=sAoiAwAAQBAJ&pg=PA40|title=The Greek World After Alexander 323–30 BC|last=Graham Shipley|date=2014|isbn=978-1-134-06531-8|page=40}}</ref>
 
పంక్తి 202:
పెర్డికాస్ మొదట్లో అధికారం కోసం దావా చెయ్యలేదు. బదులుగా రోక్సేన్ కు మగబిడ్డ పుడితే అతడే రాజు అవుతాడనీ తాను, క్రెటెరస్, లియోనాటస్, యాంటిపేటర్ లు ఆ బిడ్డకు సంరక్షకులుగా ఉంటామనీ అన్నాడు. అయితే, మెలేజర్ ఆధ్వర్యంలోని పదాతిదళం, ఈ చర్చలో తమను కలుపుకోనందున, ఈ ప్రతిపాదనను తిరస్కరించింది. బదులుగా, వారు అలెగ్జాండర్ సవతి సోదరుడు ఫిలిప్ అర్హిడియస్‌కు మద్దతు నిచ్చారు. చివరికి, ఇరువర్గాలు రాజీ పడి, అలెగ్జాండర్ IV జన్మించిన తరువాత, అతన్ని, ఫిలిప్ III నూ కలిపి ఉమ్మడి రాజులుగా నియమించారు, పేరుకు మాత్రమే. {{Sfn|Green|2007|pp=26–29}}
 
అయితే, త్వరలోనే విభేదాలు, శత్రుత్వాలూ మాసిడోనియన్లను చుట్టుముట్టాయి. బాబిలోన్‌ను విభజించి పెర్డికాస్ ఏర్పరచిన సామంతరాజ్యాలు అధికారం కోసం పోరాట స్థావరాలుగా మారాయి. సా.పూ. 321 లో పెర్డికాస్ హత్య తరువాత, మాసిడోనియన్ ఐక్యత కూలిపోయింది. వారసుల మధ్య 40 యేళ్ళ యుద్ధం మొదలైంది. హెల్లెనిస్టిక్ ప్రపంచం నాలు రాజ్యాలుగా - టోలెమిక్ ఈజిప్ట్, సెలూసిడ్ మెసొపొటేమియా మధ్య ఆసియా, అటాలిడ్ అనటోలియా, యాంటిగోనిడ్ మాసిడోన్ గా - విడిపోయింది. ఈ ప్రక్రియలో, అలెగ్జాండర్ IV, ఫిలిప్ III లు ఇద్దరూ హత్యకు గురయ్యారు. {{Sfn|Green|2007|pp=29–34}}
 
=== వీలునామా ===
పంక్తి 228:
! width="65" |ఫలితం
|-
! scope="row" |<span style="display:none">338-08-02</span> 2 ఆగస్టు 338 సా.పూ.
| style="background:#ACBECF" |[[Rise of Macedon]]
|<span style="display:none">Chaeronea</span>చెరోనియా పోరాటం
పంక్తి 238:
<span style="display:none">⁂</span>
|-
! scope="row" |<span style="display:none">335</span> 335 సా.పూ.
| style="background:#ACBECF" |[[Alexander's Balkan campaign|బాల్కన్ దండయాత్ర]]
|<span style="display:none">Mount Haemus</span>మౌంట్ హేమస్ పోరాటం
పంక్తి 248:
<span style="display:none">⁂</span>
|-
! scope="row" |<span style="display:none">335-12</span> డిసెంబరు 335 సా.పూ.
| style="background:#ACBECF" |బాల్కన్ దండయాత్ర
|<span style="display:none">Pelium</span>పేలియమ్ ముట్టడి
పంక్తి 258:
<span style="display:none">⁂</span>
|-
! scope="row" |<span style="display:none">335-12</span> డిసెంబరు 335 సా.పూ.
| style="background:#ACBECF" |బాల్కన్ దండయాత్ర
|<span style="display:none">Peliumథెబెస్</span>థెబెస్ పోరాటం
పంక్తి 268:
<span style="display:none">⁂</span>
|-
! scope="row" |<span style="display:none">334-05</span> మే 334 సా.పూ.
| style="background:#ACBECF" |పర్షియాపై దండయాత్ర
|<span style="display:none">Granicus</span>గ్రానికస్ పోరాటం
పంక్తి 278:
<span style="display:none">⁂</span>
|-
! scope="row" |<span style="display:none">334</span> 334 సా.పూ.
| style="background:#ACBECF" |పర్షియాపై దండయాత్ర
|<span style="display:none">Miletus</span>మాలెటస్ ముట్టడి
పంక్తి 288:
<span style="display:none">⁂</span>
|-
! scope="row" |<span style="display:none">334</span> 334 సా.పూ.
| style="background:#ACBECF" |పర్షియాపై దండయాత్ర
|<span style="display:none">Halicarnassus</span>హాలికామస్స ముట్టడి
పంక్తి 298:
<span style="display:none">⁂</span>
|-
! scope="row" |<span style="display:none">333-11-05</span> 5 నవంబరు 333 సా.పూ.
| style="background:#ACBECF" |పర్షియాపై దండయాత్ర
|<span style="display:none">Issus</span>ఇస్సస్ పోరాటం
పంక్తి 308:
<span style="display:none">⁂</span>
|-
! scope="row" |<span style="display:none">332</span> జనవరి–July 332 సా.పూ.
| style="background:#ACBECF" |పర్షియాపై దండయాత్ర
|<span style="display:none">Tyreటయ్ర్</span>టైర్ ముట్టడి
పంక్తి 318:
<span style="display:none">⁂</span>
|-
! scope="row" |<span style="display:none">332-10</span> అక్టోబరు 332 సా.పూ.
| style="background:#ACBECF" |పర్షియాపై దండయాత్ర
|<span style="display:none">Tyre</span> గాజా ముట్టడి
పంక్తి 328:
<span style="display:none">⁂</span>
|-
! scope="row" |<span style="display:none">331-10-01</span> 1 అక్టోబరు 331 సా.పూ.
| style="background:#ACBECF" |పర్షియాపై దండయాత్ర
|<span style="display:none">Gaugamela</span>గౌగుమేలా పోరాటం
పంక్తి 338:
<span style="display:none">⁂</span>
|-
! scope="row" |<span style="display:none">331-12</span> డిసెంబరు 331 సా.పూ.
| style="background:#ACBECF" |పర్షియాపై దండయాత్ర
|<span style="display:none">Uxian Defile</span> ఉక్సియన్ డిఫైల్ పోరాటం
పంక్తి 348:
<span style="display:none">⁂</span>
|-
! scope="row" |<span style="display:none">330-01-20</span> 20 జనవరి 330 సా.పూ.
| style="background:#ACBECF" |పర్షియాపై దండయాత్ర
|<span style="display:none">Persian Gate</span> పర్షియన్ గేట్ పోరాటం
పంక్తి 358:
<span style="display:none">⁂</span>
|-
! scope="row" |<span style="display:none">329</span> 329 సా.పూ.
| style="background:#ACBECF" |పర్షియాపై దండయాత్ర
|<span style="display:none">Cyropolis</span> సైక్రోపోలిస్ ముట్టడి
పంక్తి 368:
<span style="display:none">⁂</span>
|-
! scope="row" |<span style="display:none">329-10</span> అక్టోబరు 329 సా.పూ.
| style="background:#ACBECF" |పర్షియాపై దండయాత్ర
|<span style="display:none">Jaxartes</span> జాక్సార్టెస్ పోరాటం
పంక్తి 378:
<span style="display:none">⁂</span>
|-
! scope="row" |<span style="display:none">327</span> 327 సా.పూ.
| style="background:#ACBECF" |పర్షియాపై దండయాత్ర
|<span style="display:none">Sogdian Rock</span>సోగ్డియన్ రాక్ ముట్టడి
పంక్తి 388:
<span style="display:none">⁂</span>
|-
! scope="row" |<span style="display:none">327</span> మే 327 – మార్చి 326 సా.పూ.
| style="background:#ACBECF" |భారతదేశంపై దండయాత్ర
|<span style="display:none">Cophen</span> కోఫెన్ దండయాత్ర
పంక్తి 398:
<span style="display:none">⁂</span>
|-
! scope="row" |<span style="display:none">326-04</span> ఏప్రిల్ 326 సా.పూ.
| style="background:#ACBECF" |భారతదేశంపై దండయాత్ర
|<span style="display:none">Aornos</span> అవోర్నోస్ ముట్టడి
పంక్తి 408:
<span style="display:none">⁂</span>
|-
! scope="row" |<span style="display:none">326-05</span> మే 326 సా.పూ.
| style="background:#ACBECF" |భారతదేశంపై దండయాత్ర
|<span style="display:none">Hydaspes</span> హైడాస్పెస్ పోరాటం
పంక్తి 418:
<span style="display:none">⁂</span>
|-
! scope="row" |<span style="display:none">325</span> నవంబరు 326 – ఫిబ్రవరి 325 సా.పూ.
| style="background:#ACBECF" |భారతదేశంపై దండయాత్ర
|<span style="display:none">Aornos</span> ముల్తాన్ ముట్టడి
"https://te.wikipedia.org/wiki/అలెగ్జాండర్" నుండి వెలికితీశారు