రామాయణ కల్పవృక్షం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎యుద్ధకాండము: AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:KalpavRksham.jpg|right|thumb|శ్రీమద్రామాయణ కల్పవృక్షము]]
'''రామాయణ కల్పవృక్షం''', తెలుగులో [[విశ్వనాథ సత్యనారాయణ]] రచించిన పద్య కావ్యము. తెలుగులో [[రామాయణం]] అనేక కావ్యాలుగాను, వచన రూపంలోను, సినిమాలుగాను, గేయాలుగాను, జానపద గీతాలుగాను చెప్పబడింది. ప్రతి రచనకూ ఒక విశిష్టత ఉంది. అలాగే విశ్వనాథ సత్యనారాయణ రచన "రామాయణ కల్పవృక్షం" అతని సాహితీ ప్రతిభకు, తాత్విక భావాలకు, ఆధ్యాత్మిక ధోరణికి, తెలుగు సాహిత్యంలో పద్య కావ్యాల విశిష్టతకు నిదర్శనంగా ప్రసిద్ధమైంది. రామాయణాన్ని, విశ్వనాథను, పద్యకవిత్వాన్ని విమర్శించే వారికి కూడా ఇది ఒక ప్రధాన లక్ష్యంగా ఉంటున్నది.
 
"https://te.wikipedia.org/wiki/రామాయణ_కల్పవృక్షం" నుండి వెలికితీశారు