జీవ శాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{విస్తరణ}}
[[జీవి|జీవుల]] అధ్యయనముఅధ్యయనం '''జీవ శాస్త్రముజీవశాస్త్రం''' ([[ఆంగ్లం]] biology). జీవుల ఉద్భావన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ, ఇలా ఎన్నో కోణాల నుండి జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు. కనుక జీవ శాస్త్రము యొక్క పరిధి చాలా విస్త్రుతమైనది. [[వృక్షశాస్త్రం]], [[జంతుశాస్త్రం]], [[వైద్యశాస్త్రం]] మొదలైన వర్గాలు చాలరోజులబట్టీ వున్నవే. ఈ రోజులలో ఈ [[వర్గీకరణ]] కూడ బాగా వ్యాప్తి చెందింది. జీవి లక్షణాలని అణు (atomic), పరమాణు (molecular) ప్రమాణాలలో అధ్యయనం చేస్తే దానిని [[అణుజీవశాస్త్రం]] (మాలిక్యులార్ బయాలజీ) అనీ, [[జీవరసాయనశాస్త్రం]] (బయోకెమిస్ట్రీ) అనీ, [[జీవసాంకేతిక శాస్త్రం]] (బయోటెక్నాలజీ) అనీ, [[అణుజన్యుశాస్త్రం]] (మాలిక్యులార్ జెనెటిక్స్) అనీ అంటున్నారు. జీవి లక్షణాలని జీవకణం స్థాయిలో చదివితే దానిని [[కణజీవశాస్త్రం]] (సెల్ బయాలజీ) అనీ, [[అంగము]] (organ) స్థాయిలో పరిశీలిస్తే దానిని [[శరీర నిర్మాణ శాస్త్రము]] (అనాటమీ) అనీ, [[జన్యువు]] నిర్మాణాన్ని, అనువంశికతను [[జన్యుశాస్త్రం]] (Genetics), ఇలా రకరకాల కోణాలలో జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు.
 
[[జీవి|జీవుల]] అధ్యయనము '''జీవ శాస్త్రము''' ([[ఆంగ్లం]] biology). జీవుల ఉద్భావన, లక్షణాలు, వర్గీకరణ, జీవకోటిలో జాతులు, పర్యావరణ చట్రంలో వాటి మనుగడ, ఇలా ఎన్నో కోణాల నుండి జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు. కనుక జీవ శాస్త్రము యొక్క పరిధి చాలా విస్త్రుతమైనది. [[వృక్షశాస్త్రం]], [[జంతుశాస్త్రం]], [[వైద్యశాస్త్రం]] మొదలైన వర్గాలు చాలరోజులబట్టీ వున్నవే. ఈ రోజులలో ఈ [[వర్గీకరణ]] కూడ బాగా వ్యాప్తి చెందింది. జీవి లక్షణాలని అణు (atomic), పరమాణు (molecular) ప్రమాణాలలో అధ్యయనం చేస్తే దానిని [[అణుజీవశాస్త్రం]] (మాలిక్యులార్ బయాలజీ) అనీ, [[జీవరసాయనశాస్త్రం]] (బయోకెమిస్ట్రీ) అనీ, [[జీవసాంకేతిక శాస్త్రం]] (బయోటెక్నాలజీ) అనీ, [[అణుజన్యుశాస్త్రం]] (మాలిక్యులార్ జెనెటిక్స్) అనీ అంటున్నారు. జీవి లక్షణాలని జీవకణం స్థాయిలో చదివితే దానిని [[కణజీవశాస్త్రం]] (సెల్ బయాలజీ) అనీ, [[అంగము]] (organ) స్థాయిలో పరిశీలిస్తే దానిని [[శరీర నిర్మాణ శాస్త్రము]] (అనాటమీ) అనీ, [[జన్యువు]] నిర్మాణాన్ని, అనువంశికతను [[జన్యుశాస్త్రం]] (Genetics), ఇలా రకరకాల కోణాలలో జీవశాస్త్రాన్ని అధ్యయనం చెయ్యవచ్చు.
 
 
<!--
'''Biology''' is the [[science]] of [[life]] (from the [[Greek language|Greek]] words "βιos" ''bios'' = life and "λoγos", ''logos'' = reasoned account). It is concerned with the characteristics and [[behavior]]s of [[organism]]s, how [[species]] and individuals come into existence, and the interactions they have with each other and with the [[natural environment|environment]]. Biology encompasses a broad spectrum of academic fields that are often viewed as independent disciplines. Together, they study life over a wide range of [[Orders of magnitude (length)|scales]].
Line 13 ⟶ 10:
== జీవశాస్త్రం-వర్గీకరణ ==
జీవశాస్త్రాన్ని జీవశాస్త్ర పితామహుడిగా భావించే [[అరిస్టాటిల్]] నుండి కెవాలియర్-స్మిత్ వరకు పలువురు శాస్త్రవేత్తలు వివిధ కాలాలలో వివిధ అంశాల ఆధారంగా పలురకాలుగా వర్గీకరించారు.
*వర్గీకరణ పట్టిక
{| class="wikitable"
{| class="wikitable"
Line 19 ⟶ 15:
! క్ర.సం. !! కాలం !! శాస్త్రవేత్త !! రాజ్యాల సంఖ్య !! వర్గాలు!! మూలం
|-
! 1. !! BC384బి సి 384 !! [[అరిస్టాటిల్]] !! 2 !! 1. జంతువులు 2. మొక్కలు!! <ref> [https://www.sakshi.com/news/education/whittaker-classification-of-organisms-249374| విట్టేకర్ జీవుల వర్గీకరణ, సాక్షి-ఎడ్యుకేషన్,17-06-2015]</ref>
|-
! 2. !! 1735 !! [[కరోలస్ లిన్నేయస్]]!! 2 !! 1. వెజిటేబిలియా, 2. అనిమాలియా!!
Line 37 ⟶ 33:
|}
 
== జీవ శాస్త్రముజీవశాస్త్ర్ర భాగాలు ==
* [[బాహ్య స్వరూప శాస్త్రం]]: జీవుల బాహ్య స్వరూప లక్షణాలను అధ్యయనం చేసే శాస్త్రం.
* [[అంతర స్వరూప శాస్త్రం]]: సూక్ష్మదర్శిని సహాయంతో జీవుల అంతర, అంతరాంతర భాగాలను అధ్యయనం చేసే శాస్త్రం.
Line 49 ⟶ 45:
* [[వైద్య శాస్త్రము]]: జీవుల ఆరోగ్యాన్ని పరిరక్షించడానికి, అనారోగ్యాన్ని, గాయాలను నివారించడానికి ఉపయోగపడే విజ్ఞానశాస్త్ర విభాగం.
 
==చిత్రమాలిక ==
== ==
<gallery>
File:Guriezo Adino vaca toro terneras.jpg|Animalia - Bos primigenius taurus|క్షీరదాలు-జంతువులు
Line 62 ⟶ 58:
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
 
== వెలుపలి లంకెలు ==
{{మూస:వైజ్ఞానిక శాస్త్రము}}
[[వర్గం:జీవ శాస్త్రము]]
"https://te.wikipedia.org/wiki/జీవ_శాస్త్రం" నుండి వెలికితీశారు