లంబాడి: కూర్పుల మధ్య తేడాలు

1,110 బైట్లు చేర్చారు ,  3 సంవత్సరాల క్రితం
లంబాడీ గిరిజనులు
(లంబాడి గిరిజనులు)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
(లంబాడీ గిరిజనులు)
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
[[దస్త్రం:Hati ram ji mut main building in Tirupati.JPG|thumb|right|తిరుపతిలో హాతిరాం భావాజి మఠం వారి భవనము]]
[[దస్త్రం:A picture at Tirumala near temple.jpeg|thumb|కుడి|హాతీరాం భావాజీ శ్రీ వారితొ పాచికలాడుతున్న దృశ్య., తిరుమలలోని చిత్రం]]
[భారత దేశ చరిత్ర సంస్కృతి ఒక వైపు,, గిరిజనుల చరిత్ర, సంస్కృతి సంప్రదాయాలు ఒక వైపు.... ప్రదానంగా లంబాడీ తెగ గిరిజనుల జీవనవిధానం, ఆచార వ్యవహారాలు, కట్టుబాట్లు వారి పూర్వీకుల జీవన అనుభవాలతో ముడిపడిన అంశం.... లంబాడీ పూర్వికులు ఒక మహోన్నత ఆలోచన తో లంబాడీల సంస్కృతి కాపాడడం కోసం తండాలను తమ నివాసాలుగా చేసుకున్నారు... లంబాడీలది ప్రాచీన సంస్కృతి,, అడవులలో పశువుల పోషణ వీరి జీవన ఆధారం... తండా ప్రజలు ఒక ప్రత్యేక గౌరవాన్ని, నాయకత్వం, పంచాయతీ వ్యవస్థ, ప్రత్యేక సంస్కృతి సంప్రదాయాలు, పండుగలను కలిగి ఉన్నారు ,,.. లంబాడి తెగ పవిత్రమైన ఆచారాలను కలిగి ఉంటారు... లంబాడీలు సంతలో కానీ బంధువులు ఇంటికి వచ్చినప్పుడు ఏడుస్తారు. దీనికి ఒక చరిత్ర ఉంది, లంబాడీలు తెలంగాణ ప్రాంతం నుండి గోదావరి నది దాటి ఛత్తీస్గర్డ్, మహారాష్ట్ర, ఇతర ప్రాంతాలకు పశువులను తీసుకొని వెళ్లే వారు, మళ్ళీ తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళినవారు అందరు తిరిగి వచ్చేవారు కాదు కొంతమంది చనిపోయే వారు వారిని తలుచుకొని వారు ఏడుస్తారు... ఈ దృశ్యం కంట కన్నీళ్లు పెట్టిస్తుంది.... లంబాడి తెగ ప్రజల నుండి బయట సమాజం చాలా నేర్చుకోవాలి... పూర్వం తండాలో లంబాడీ లు నైతికవిలువలు, మానవీయ విలువలు పాటించి వారి సంస్కృతి ని పరిరక్షించుకున్నారు... కానీ ఈ గిరిజన ప్రజల గురించి ఏ మత గ్రంధాలు, ఏ చరిత్ర కారులు, ఏ
[నిజాం పుస్తకాలలో కాలం కంటే పూర్వం నుండే ఆదిమా గిరిజన లంబాడీలు తెలంగాణ లో ఉన్నారురాయలేదు...... నిజాం పరిపాలనచరిత్ర కాలంలోచూసిన లంబాడీలుstఏమున్నది గా ఉన్నారుగర్వకారణం....గిరిజనులు 1857 సిపాయిల తిరుగుబాటునాగరిక కంటేసమాజంలో ముందుపూర్వం నుండేనుండి లంబాడీమోసపోతూనె గిరిజనులు తెలంగాణ అడవులలో జీవనం కొనసాగిస్తున్నారుఉన్నారు....ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం వాళ్ళు, వారి యొక్క దేశానికీ వెళ్ళడానికి రవాణాకు రైళ్లు వేయాలని , అడవిలో రైలు పట్టాలు వేయడానికి పనులు ప్రారంభించారు,గిరిజనులలో మూఢనమ్మకాలు ఎక్కువ కాబట్టి అప్పుడు కొంతమంది గిరిజన ప్రజలు బ్రిటిష్ వారిపై తిరగబడ్డారు. మా నివాసాలను మా అడవిని నాశనం చేయడానికి ఎవరో వచ్చారు అని బావిచ్చిన లంబాడి గిరిజనులు కొంతమంది బ్రిటిష్ వారిని చం ప్పేశారు...ఈ మూఢనమ్మకాలు ప్రస్తుతం తండాలలో కూడా కనిపిస్తుంది. లంబాడీలులంబాడిలు శారీకంగా భారీ మనుసులు.. దృడమైన శరీరం కలిగి ఎత్తుగా ఉంటారు, వారిని చుసిన బ్రిటిష్ ప్రభుత్వం "long bodies"అని పేరు పెటింది. దీని నుండి లంబాడి అనే పేరు వచ్చింది. వీరు అత్యంత ప్రమాదకర గిరిజనులు అని భావించిన బ్రిటిష్ ప్రభుత్వం "criminal tribe act " అమలులోకి తెచ్చింది,, ఈ చట్టం ఉద్దేశం లంబాడి లు బ్రిటిష్ సైనికులను చంపారు కావున లంబాడి లు నేరస్థ గిరిజనులు.. కావున వారిని బందించామని బ్రిటిష్ ప్రభుత్వం ఆదేశించింది.అప్పుడు బ్రిటిష్ వారు లంబాడీ ల అడవిలోని గిరిజనుల తండాలపై పడడంతో,, లంబాడీలు అడవులలో పారిపోయారు.భారతదేశం మొదలుకొని ప్రపంచవ్యాప్తంగా గిరిజనులు అమాయకులు.. వారి పై ఎవరు దాడి చేసిన మా ప్రజలను, మా సమాజాన్ని నాశనం చేస్తారేమోనని పోరాడుతారు ఈ సిద్ధాతం లంబాడి తెగ కూడా పాటించింది. ఆలా బ్రిటిష్ వారి నుండీ పారిపోయిన గిరిజనులు అడవులలో సంచార జీవనం కొనసాగించి.. సంచార తెగగా లంబాడి లు పిలవపడుతున్నారు.. ఒక లంబాడీలు మాత్రమే కాదు, ఏ తెగ వారు ఐనా సరే ఆహారం,, జీవన మనుగడ కోసం సంచరిస్తూనే ఉంటారు.. ప్రస్తుతం తెలంగాణ లో తండాలు, గుడాలు, నిర్మించుకొని స్థిర నివాసం ఉంటూ వ్యవసాయం చేస్తున్నారు.. ముక్యంగా లంబాడి లు ప్రభుత్వం చేతిలో మోసపోయారు.. 1950లో రాజ్యాంగ సవరణ జరిగినప్పుడు లంబాడీలను st జాబితాలో చేర్చకుండా dnt గా గుర్తించింది.. 20సంవత్సరాలు పోరాట ఫలితంగా 1976 రాజ్యాంగ సవరణ ప్రకారం తెలంగాణ లంబాడీలను st జాబితాలో చేర్చింది... లంబాడి గిరిజనులు అడవినే నమ్ముకొని తమ పశువులు మేపడానికి ,, తమ వ్యవసాయం చేయడానికి ...జీవనం కోసం అడవి ఉత్పతుల మీద ఆధారపడి జీవించారు... బయట సమాజం గురించి తెలియక.. ఇతర ప్రజలతో కలవక లంబాడీలు గిరిజనులు ఎన్నో కష్టాలు పడ్డారు.. లంబాడీల సంస్కృతీ సంప్రదాయాలు కట్టుబాట్లు ఎంతో గొప్పనైనవి ప్రత్యేకమైనవి.. "లంబాడీ" సుగాలీలు గిరిజనులలో 28 వ తెగ . వీరినే [[లంబాడ]], [[బంజారాలు]] అని కూడా అంటారు. [[హైదరాబాదు]]లోని [[బంజారా హిల్స్]] వీరి పూర్వీకులదేనని ఒక వాదన. వీరి నివాస ప్రాంతాలను [[తండా]]లు అంటారు. పూర్వం వరిచేలలో కుప్ప నూర్పిళ్ళప్పుడు ధాన్యం కల్లాలు తొక్కించటానికి ఆవుల్ని తోలుకొచ్చేవాళ్ళు. లంబాడీ భాషకు లిపి లేదు. [[సవర భాష]] దీనికి కొంచెం దగ్గరగా ఉంటుందంటారు. ప్రస్తుత గిరిజన తెగలలో వీరు ప్రతేక తెగగా కనిపిస్తారు.
 
లంబాడీలు ఈప్పటికి కూడా తండాలలో తమ ఆచార వ్యవహారాలను పాటిస్తూనే ఉన్నారు... లంబాడీ పూర్వికులు గిరిజన ప్రజలు ఉండడానికి తండాలను నెలకొల్పి లంబాడి సంస్కృతిని కాపాడేలా చేసారు.... ఈ తండాలు జనావాసానికి దూరంగా నిర్మించుకున్నారు.. అంటే బయట ఎంత పెద్దవారు ఐనా ఎంత గొప్పవారు ఐనా, తండాలో వచ్చి ఎలాంటి కొత్త పద్ధతులు, సిద్ధాంతాలు, లంబాడీలపై రుద్దడానికి వీలులేదు, కావున తండా బయటి మనసులను రాణించే వారు కాదు. తండా నాయక్ (తండా పెద్ద )ఏం చెప్తే అదే లంబాడీ గిరిజన ప్రజలకు వేదం. ఒక వ్యక్తి లేదా ప్రజలు జనావాసానికి దూరంగా ఉంటున్నారు, అంటే వారిలో ఎదో ప్రత్యేకం ఉంది అని అర్ధం. లంబాడీలలో పుట్టినప్పటి నుండీ చనిపోయేవరకు సంస్కృతీ, సంప్రదాయాలు, కట్టుబాట్లు, ఆచార వ్యవహారాలు,, జీవనవిధానం, పెళ్లి,, చావు, అన్ని ప్రత్యేకమైనవే... వీరు గిరిజనులు కాబట్టి ఇన్ని అంశాలు ఉన్నాయి... ప్రస్తుతం అభివృద్ధి పేరుతో వీరి సంస్కృతి,, బాషా కనుమరుగవుతున్నాయి,,, వీరి సంసృతి సంప్రదాయాలను రక్షించడం అందరి బాధ్యత.... తెలంగాణ గిరిజన ప్రజలను వారి అస్తిత్వాలను, హక్కులను కాపాడినప్పుడే తెలంగాణ వర్థిల్లుతుంది. ... .
15

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2914558" నుండి వెలికితీశారు