కణ భౌతికశాస్త్రం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో "మరియు" ల తొలగింపు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
పంక్తి 2:
 
== చరిత్ర ==
సృష్టిలో కనిపించే ప్రతి పదార్థం విభజించడానికి వీలులేని అతి సూక్ష్మమైన కణాలచే నిర్మించబడి ఉందనే భావన క్రీ.పూ 6 వ శతాబ్దం నుంచే ప్రాచుర్యంలో ఉంది.<ref>{{cite web |url=http://novelresearchinstitute.org/library/PhysNuclphys196p.pdf |title=Fundamentals of Physics and Nuclear Physics |format=PDF |date= |accessdate=21 July 2012 |deadurl=yes |archiveurl=https://web.archive.org/web/20121002214053/http://novelresearchinstitute.org/library/PhysNuclphys196p.pdf |archivedate=2 October 2012 |df=dmy-all }}</ref> 19వ శతాబ్దంలో [[జాన్‌ డాల్టన్]] అనే శాస్త్రవేత్త ''[[స్టాయికియోమెట్రీ]]'' అనే విషయంపై పరిశోధన చేస్తూ ప్రకృతి మొత్తం ఒకే రకమైన కణాలతో నిర్మితమై ఉంటుందని పేర్కొన్నాడు.<ref>{{cite web |url=http://sciexplorer.blogspot.com/2012/05/quasiparticles.html |title=Scientific Explorer: Quasiparticles |publisher=Sciexplorer.blogspot.com |date=22 May 2012 |accessdate=21 July 2012 |website= |archive-url=https://web.archive.org/web/20130419032637/http://sciexplorer.blogspot.com/2012/05/quasiparticles.html |archive-date=19 ఏప్రిల్ 2013 |url-status=dead }}</ref> అణువు (''ఆటమ్'') అనే పదానికి గ్రీకులో ''విభజించడానికి వీలులేని'' అని అర్థం ఉంది. రసాయన శాస్త్రజ్ఞులు చాలా రోజుల వరకు అణువులనే అత్యంత చిన్న కణాలుగా భావిస్తూ వచ్చారు. కానీ భౌతిక శాస్త్రవేత్తలు మాత్రం ఈ అణువులు కన్నా సూక్ష్మమైన ఎలక్ట్రాన్ల లాంటి కణాలు ఉన్నాయని కనుగొన్నారు.
 
== మూలాలు==
"https://te.wikipedia.org/wiki/కణ_భౌతికశాస్త్రం" నుండి వెలికితీశారు