వెంట్రుక: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 24:
#చెడు అలవాట్లలో స్మోకింగ్ చాలా ప్రమాదకరమైనది . ఇది ఆరోగ్యాన్ని పాడు చేయడం మాత్రమే కాదు, అందాన్ని కూడా పాడుచేస్తుంది. ముఖ్యంగా జుట్టును తెల్లగా మార్చడంలో టుబాకో పనిచేస్తుంది. స్మోకింగ్ ను మానేయాలి.<ref>https://telugu.boldsky.com/beauty/hair-care/2017/9-home-remedies-prevent-premature-greying-hair/articlecontent-pf80445-015743.html</ref>
#అతిగా ఒత్తిడికి గురికావడం వలన జుట్టు తెల్లగా అవుతుంది . యోగ మరియు మెడిటేషన్ చేయడం వలన, మన మెదడును ఫ్రీ గ ఉంచడం వలన ఈ ఒత్తిడి తగ్గుతుంది.
#సూర్యుడినుండి వచ్చే హానీకరమైన UV rays వలన బాడీ ఆక్సిడేటివ్ స్ట్రెస్ కు మరియు premature grey hair (తెల్ల వెంట్రుక ) కు కారణం అవుతుంది. అందువలన మన తలని #స్కార్ఫ్ తో కానీ టోపీ కానీ ధరించిసంరక్షించుకోవాలి.
#ఆక్సిడేటివ్ స్ట్రెస్ మరియు తెల్ల జుట్టు తగ్గించడం కొరకు యాంటీఆక్సిడాంట్ ఎక్కువుగా లభించే ఆహారపదార్దాలు ఎక్కువగా తినాలి
 
== కనుబొమ్మలు వెండ్రుకలు ==
"https://te.wikipedia.org/wiki/వెంట్రుక" నుండి వెలికితీశారు