సూర్యప్రభ (నటి): కూర్పుల మధ్య తేడాలు

2,631 బైట్లు చేర్చారు ,  2 సంవత్సరాల క్రితం
సవరణ సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
దిద్దుబాటు సారాంశం లేదు
| relatives = [[పుష్పవల్లి]]
}}
'''సూర్యప్రభ''' [[1930]]లో జన్మించింది. ప్రముఖ నటి [[పుష్పవల్లి]] ఈమెకు సహోదరి. దర్శకుడు [[వేదాంతం రాఘవయ్య]] ఈమె భర్త. ఈమెకు ఏడుగురు సంతానం. 6 మంది కూతుళ్ళు ఒక కుమారుడు. వారిలో [[శుభ(నటి)|శుభ]] సినిమా నటిగా రాణించింది.
ఆమె పెంటపాడులో 1930లో జన్మించింది. ఆమె తండ్రి కందాళ తాతాచారి. ఆమె అక్క పుష్పవల్లి సినిమా నటన వృత్తిగా స్వీకరిచడం సూర్యప్రభ జీవితంలో ముఖ్య పరిమాణం తీసుకొచ్చింది. చిన్నతనంలోనే అక్కతొ బాటు మద్రాసుకు వెళ్ళింది.
 
నటనలో సూర్యప్రభ మొదటి అనుభవం రంగస్థలం మీదే. 1944 వ సంవత్సరంలో ఆంధ్ర మహిళా సభ వారు "అనార్కలి" అనే నాటకాని ప్రదర్శించారు. ఆ నాటకంలో ఆమె రాణి పాత్ర పోష్ంచింది.
 
ఆంధ్ర మహిళ సభలోనే ఆమె సామ్రాజ్యం వద్ద నాట్యం చేర్చుకోవడం ప్రారంభించింది. తర్వాత వేదాంతం రాఘవయ్య వద్ద నేర్చుకుంది.
 
ఆమె ప్రారంభంలో తమిళ సినిమాలో నటించింది. "మిస్ మాలిని" ఆమె మొదటి చిత్రం. అక్క చెల్లెళ్ళు ఇద్దరూ ఈ చిత్రంలో నటించారు. తర్వాత చిత్రం "చక్రధారి". తెలుగు సినిమాలో మొదటి సారి స్వతంత్రా వారి "ద్రోహి" లో కనిపించింది. ఆ చిత్రంలో ఆమె నటించలేదు. కంపెనీ ఏంబ్లంగా నిలబడ్డది. ఆమె మొదటి చిత్రం ప్రతిభావారి "లక్ష్మమ్మ". తిలోత్తమలోనూ, వినోదా ప్రొడక్షన్స్ వారి చిత్రంలోనూ, "మంగళ" లోనూ ఆమె నటించింది<ref>{{Cite web|url=https://www.koumudi.net/Monthly/2016/february/feb_2016_flash_back.pdf|title=సూర్యప్రభ (తెలుగు సినిమా 1950 డిసెంబరు నుండి పునర్ముద్రితం)|last=|first=|date=|website=|url-status=live|archive-url=|archive-date=|access-date=}}</ref>.
==చిత్రసమాహారం<ref>{{cite journal|last1=సంపాదకుడు|title=సూర్యప్రభ|journal=[[ఆంధ్ర సచిత్ర వారపత్రిక]]|date=1952-01-09|volume=44|issue=19|page=2|url=http://www.pressacademyarchives.ap.nic.in/magazineframe.aspx?bookid=18726|accessdate=8 March 2015}}</ref>==
* మిస్ మాలిని(తమిళం) - 1947
1,31,549

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/2914905" నుండి వెలికితీశారు